Chanakya Niti : ఈ విషయాలు రెండు నమ్మితే.. జీవితం నాశనం అయినట్లే… తస్మాత్ జాగ్రత్త అని చాణిక్య అంటున్నాడు… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chanakya Niti : ఈ విషయాలు రెండు నమ్మితే.. జీవితం నాశనం అయినట్లే… తస్మాత్ జాగ్రత్త అని చాణిక్య అంటున్నాడు…

Chanakya Niti  : చాణిక్య నీతి ప్రకారంగా జీవితం గురించి ఎన్నో విషయాలను తెలియజేస్తూ ఉంటాడు. ఆ విషయాలను మనిషి పాటిస్తే జీవితం సాఫీగా సాగిపోతుందని చాణిక్య తెలియజేస్తూ ఉంటాడు. మనిషి అపజయాని చూసి పారిపోయేవాడు జీవితంలో ఎప్పటికీ ముందుకు నడవలేడు. చాణిక్యుడు చెప్పిన విధానంగా మనిషి లక్ష్యాలను సాధించడానికి ఏ పని నైనా మొదలుపెడితే కొన్ని విషయాలను అశ్రద్ధ చేయకూడదు. జీవితం పురోగతికి మార్గం ఈజీ కాదు.. ఎన్నో కష్టాలను దాటి కొన్నేళ్ల కష్టం తర్వాత […]

 Authored By prabhas | The Telugu News | Updated on :14 September 2022,7:00 am

Chanakya Niti  : చాణిక్య నీతి ప్రకారంగా జీవితం గురించి ఎన్నో విషయాలను తెలియజేస్తూ ఉంటాడు. ఆ విషయాలను మనిషి పాటిస్తే జీవితం సాఫీగా సాగిపోతుందని చాణిక్య తెలియజేస్తూ ఉంటాడు.
మనిషి అపజయాని చూసి పారిపోయేవాడు జీవితంలో ఎప్పటికీ ముందుకు నడవలేడు.
చాణిక్యుడు చెప్పిన విధానంగా మనిషి లక్ష్యాలను సాధించడానికి ఏ పని నైనా మొదలుపెడితే కొన్ని విషయాలను అశ్రద్ధ చేయకూడదు. జీవితం పురోగతికి మార్గం ఈజీ కాదు.. ఎన్నో కష్టాలను దాటి కొన్నేళ్ల కష్టం తర్వాత ఒక మనిషి విజయాన్ని సాధిస్తే.. అప్పుడు ఓటమికి భయపడనీ మనిషిమాత్రమే విజయవంతుడవుతాడు. అని చాణిక్య చెప్తున్నాడు.

వ్యక్తి లక్ష్యాన్ని సాధించడానికి ఏ పనినైన మొదలుపెడితే కొన్ని విషయాలను అశ్రద్ధ చేయకూడదు. దీనితో వచ్చే సక్సెస్ నాశనమవుతుంది. ఎదుటివారు మిమ్మల్ని అధికమిస్తారు. మీ సాధనను మర్చిపోయి నా తర్వాత కూడా ఏ విషయాలను అశ్రద్ధ చేయకూడదు ఇప్పుడు చూద్దాం… ఎదుటివారిని నమ్మితే… కలలను సొంతంగా సాధించగల శక్తి ఉన్నవారు ద్వారా నెరవేరుతుంది. మీరు మీ పనిని ఎదుటివారికి వదిలేస్తే మీరు లక్ష్యానికి దూరంగా ఉంటారు. ఎందుకనగా మీ కలలు మీవే అయితే వాటిని సాధ్యం చేసుకోవడం మీ లక్ష్యం. ఇంకొందరు అశ్రద్ధతో పనిని నాశనం చేయడం లేదా సరైన సమయంలో పూర్తి చేయడం లేదు, వన్ మ్యాన్ ఆర్మీగా ఉండండి. అది మిమ్మల్ని ఎక్కడకు తీసుకెళ్తుంది.

Chanakya Niti says If you believe these two things life is ruined

Chanakya Niti says If you believe these two things, life is ruined

కష్టపడి పని చేస్తే విజయం… కష్టపడి పనిచేస్తే విజయం మీ సొంతం అవుతుందని చానిక్యుడు చెబుతున్నాడు. కష్ట సమయాలను తమ లక్ష్యాలను అందుకునేందుకు బలంగా నిలబడి వాటిని సాధిస్తే విజయం వాళ్ల దగ్గరికి వస్తుంది. ఇంకొకవైపు అదృష్టాన్ని నమ్మినవారు, అంటే అదృష్టం నుదుటిన రాసి ఉంటే వాటిని ఎవ్వరూ ఆపలేరు అనీ ఫీల్ అయ్యేవారు, ఎప్పుడు విజయాన్ని అందుకోలేరు. అటువంటివారు విజయాన్ని చేరుగా వస్తే సాధించలేక పోతే అదృష్టం మీద కాదు కర్మం మీద నమ్మకం. కష్టపడి పనిచేస్తే విజయాన్ని అందుకోగలం విజయానికి మూలం కృషి ఎప్పుడు వ్యర్థం అవ్వదు. మీరు జీవితంలో ఎదగాలంటే తెలివితేటలు, మనోబలం, కృషి ఈ నాలుగు లక్షణాలపై ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది