
Chanakyaniti : చాణిక్య నీతిలో ఇలాంటి లక్షణాలున్న సోదరుడు, గురువు, భార్యను వెంటనే విడిచి పెట్టాలి అంటున్నాడు.. కారణం తెలుసుకోండి...?
Chanakyaniti : చాణిక్య నీతిలో ఇలాంటి లక్షణాలున్న సోదరుడు, గురువు, భార్యను వెంటనే విడిచి పెట్టాలి అంటున్నాడు.. కారణం తెలుసుకోండి…?
ప్రాణాలలో ఆచార్య చానిక్యుడు అత్యంత జ్ఞానవంతుడు, ఇంకా పండితుడు కూడా. ఈయన తన జీవితంలో అనేక రకాల రచనలను చేశాడు. తరువాత ఆ క్రమంగా చాణిక్య నీతి అని పిలవడం మొదలుపెట్టారు. ఎవరైనా విజయవంతమైన,సంపన్నమైన, సంతోషకరమైన,జీవితాన్ని కోరుకుంటే.. వారు చాణిక్యనీతిలో పేర్కొన్న విషయాలను కచ్చితంగా పాటించాలని చెబుతున్నారు. మీ భార్య, సోదరుడు,గురువులలో ఉన్నా కొన్ని లోపాల గురించి తెలుసుకుందాం… ఇవి ఉంటే కనుక మీరు ఆలస్యం చేయకుండా, సంకోచించకుంట వారి నుంచి దూరంగా ఉండాలి. ఇటువంటి వ్యక్తులను దూరం చేసేటప్పుడే మీరు మెరుగైన జీవితాన్ని గడపడానికి అవకాశం లభిస్తుంది. కనుక ఆలోపాలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం…
ఆర్య ఏ విషయంలోనైనా సరే కోపాన్ని ఎక్కువగా వ్యక్తం చేస్తుంటే… లేదా ఆమె స్వభావం చాలా క్రోధంగా ఉంటే.. వెంటనే ఆమెను వదిలివేయాలి.. అని చాణిక్య నీతి ప్రకారం చెప్పబడింది. కోపంగా ఉన్న స్త్రీలు తమ కుటుంబాన్ని ఎప్పుడు క్రమంలో ఉంచుకోలేరు. అధికంగా కోపం ఉండే స్త్రీలు కారణంగా కుటుంబంలో ఎల్లప్పుడూ అసమ్మతి వాతావరణం ఉంటుంది.
ఆచార్య చానిక్యుడు నీతి శాస్త్రం ప్రకారం..మీ సోదరీ, సోదరులు మీ పట్ల ప్రేమ, అనురాగ భావాలు లేకపోతే.. మీరు వాటిని వదిలేయాలి. అలాంటి తోబుట్టులకు మీ జీవితంలో అస్సలు స్థానం ఇవ్వద్దని చెప్పాడు చానిక్యుడు.
నీతి ప్రకారం విద్యా లేదా జ్ఞానం లేని గురువును మీరు వీలైనంత త్వరగా వదిలేయాలి. అంటే గురువుకి గుర్తింపు ఏమిటంటే వారు తమ మాటలతో మిమ్మల్ని ఆకర్షించగలరు. ఇవ్వడానికి వారి వద్ద ఎటువంటి జ్ఞానం ఉండదు. మైన గురువుల మీ భవిష్యత్తును పాడు చేస్తారు. కాబట్టి,వీరికి అంత దూరం ఉంటే అంత మంచిది.
Garlic | చలికాలం వచ్చేసింది అంటే చలి, దగ్గు, జలుబు, అలసటలతో చాలా మందికి ఇబ్బందులు మొదలవుతాయి. ఈ సమయంలో…
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
This website uses cookies.