Chanakyaniti : చాణిక్య నీతిలో ఇలాంటి లక్షణాలున్న సోదరుడు, గురువు, భార్యను వెంటనే విడిచి పెట్టాలి అంటున్నాడు.. కారణం తెలుసుకోండి…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chanakyaniti : చాణిక్య నీతిలో ఇలాంటి లక్షణాలున్న సోదరుడు, గురువు, భార్యను వెంటనే విడిచి పెట్టాలి అంటున్నాడు.. కారణం తెలుసుకోండి…?

 Authored By ramu | The Telugu News | Updated on :14 April 2025,7:00 am

ప్రధానాంశాలు:

  •  Chanakyaniti : చాణిక్య నీతిలో ఇలాంటి లక్షణాలున్న సోదరుడు, గురువు, భార్యను వెంటనే విడిచి పెట్టాలి అంటున్నాడు.. కారణం తెలుసుకోండి...?

Chanakyaniti  : చాణిక్య నీతి సూత్రాలను గనక విన్నారంటే జీవితంలో వచ్చే ఎన్నో సమస్యలను దూరం చేసుకోవచ్చని పెద్దలు చెబుతారు. చాణిక్య విష్ణు చర్మ పేరుతో రచించిన పంచతంత్ర, కౌటిల్యుని పేరుతో అర్థశాస్త్రం, చాణిక్యుని పేరుతో చాణిక్య నీతిని రచించాడు. చాణిక్యుడు చెప్పిన నీతి సూత్రాలను పాటిస్తే నేటికీ చాణిక్య నీటి శాస్త్రం చదవడం వల్ల మంచి రాజ్యనీతిజ్ఞలుగా, మంచి తెలివైన వారుగా మారుతారట.ఈ నీతి లో మనిషిలోని కొన్ని లోపాలను ప్రస్తావించాడు చాణిక్యుడు. సోదరుడు, గురువు లేదా భార్యకు ఇటువంటి లోపాలు ఉంటే మీరు ఇకనుంచి దూరంగా ఉండడం మంచిదని చెబుతున్నాడు చాణిక్యుడు..
Chanakyaniti చాణిక్య నీతిలో ఇలాంటి లక్షణాలున్న సోదరుడు గురువు భార్యను వెంటనే విడిచి పెట్టాలి అంటున్నాడు కారణం తెలుసుకోండి

Chanakyaniti : చాణిక్య నీతిలో ఇలాంటి లక్షణాలున్న సోదరుడు, గురువు, భార్యను వెంటనే విడిచి పెట్టాలి అంటున్నాడు.. కారణం తెలుసుకోండి…?

ప్రాణాలలో ఆచార్య చానిక్యుడు అత్యంత జ్ఞానవంతుడు, ఇంకా పండితుడు కూడా. ఈయన తన జీవితంలో అనేక రకాల రచనలను చేశాడు. తరువాత ఆ క్రమంగా చాణిక్య నీతి అని పిలవడం మొదలుపెట్టారు. ఎవరైనా విజయవంతమైన,సంపన్నమైన, సంతోషకరమైన,జీవితాన్ని కోరుకుంటే.. వారు చాణిక్యనీతిలో పేర్కొన్న విషయాలను కచ్చితంగా పాటించాలని చెబుతున్నారు. మీ భార్య, సోదరుడు,గురువులలో ఉన్నా కొన్ని లోపాల గురించి తెలుసుకుందాం… ఇవి ఉంటే కనుక మీరు ఆలస్యం చేయకుండా, సంకోచించకుంట వారి నుంచి దూరంగా ఉండాలి. ఇటువంటి వ్యక్తులను దూరం చేసేటప్పుడే మీరు మెరుగైన జీవితాన్ని గడపడానికి అవకాశం లభిస్తుంది. కనుక ఆలోపాలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం…

Chanakyaniti : ఇలాంటి భార్య నుంచి మీరు దూరంగా ఉండాలి

ఆర్య ఏ విషయంలోనైనా సరే కోపాన్ని ఎక్కువగా వ్యక్తం చేస్తుంటే… లేదా ఆమె స్వభావం చాలా క్రోధంగా ఉంటే.. వెంటనే ఆమెను వదిలివేయాలి.. అని చాణిక్య నీతి ప్రకారం చెప్పబడింది. కోపంగా ఉన్న స్త్రీలు తమ కుటుంబాన్ని ఎప్పుడు క్రమంలో ఉంచుకోలేరు. అధికంగా కోపం ఉండే స్త్రీలు కారణంగా కుటుంబంలో ఎల్లప్పుడూ అసమ్మతి వాతావరణం ఉంటుంది.

Chanakyaniti  ఇలాంటి తోబుట్టువులో నుంచి దూరంగా ఉండడం మంచిది

ఆచార్య చానిక్యుడు నీతి శాస్త్రం ప్రకారం..మీ సోదరీ, సోదరులు మీ పట్ల ప్రేమ, అనురాగ భావాలు లేకపోతే.. మీరు వాటిని వదిలేయాలి. అలాంటి తోబుట్టులకు మీ జీవితంలో అస్సలు స్థానం ఇవ్వద్దని చెప్పాడు చానిక్యుడు.

Chanakyaniti  ఆంటీ గురువు దగ్గర విద్య తీసుకోవడం వ్యర్థం

నీతి ప్రకారం విద్యా లేదా జ్ఞానం లేని గురువును మీరు వీలైనంత త్వరగా వదిలేయాలి. అంటే గురువుకి గుర్తింపు ఏమిటంటే వారు తమ మాటలతో మిమ్మల్ని ఆకర్షించగలరు. ఇవ్వడానికి వారి వద్ద ఎటువంటి జ్ఞానం ఉండదు. మైన గురువుల మీ భవిష్యత్తును పాడు చేస్తారు. కాబట్టి,వీరికి అంత దూరం ఉంటే అంత మంచిది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది