Chanakyaniti : మీకు మధ్యాహ్నం నిద్రించే అలవాటు ఉంటే… అది మంచిదా.. చెడా, చాణిక్యుడు అభిప్రాయం ఏమిటి…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chanakyaniti : మీకు మధ్యాహ్నం నిద్రించే అలవాటు ఉంటే… అది మంచిదా.. చెడా, చాణిక్యుడు అభిప్రాయం ఏమిటి…?

 Authored By ramu | The Telugu News | Updated on :18 August 2025,9:00 am

Chanakyaniti : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా రాత్రి నిద్ర సరిగా లేకపోతే,మరునాడు మధ్యాహ్నం సమయంలో నిద్రిస్తారు. నిద్ర అనేది ప్రతి ఒక్క ప్రాణికి చాలా ముఖ్యమైనది. మనుషులకి కూడా అలాగే. ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో బిజీ లైఫ్ లలో నిద్ర అనేది కరువైంది. నిద్ర కూడా సరిగ్గా పోలేని పరిస్థితిలో ఉన్నారు. సాధారణంగా ప్రతి ఒక్కరూ రాత్రి సమయంలో పూర్తిగా నిద్ర పట్టదు. అలాంటివారు మధ్యాహ్నం సమయంలో నిద్రిస్తుంటారు. తన నీతి కథలలో మధ్యాహ్నం నిద్రిస్తే లాభమా, నష్టమా అసలు.ఆయన అభిప్రాయం ఏం తెలియజేస్తుందో తెలుసుకుందాం…

Chanakyaniti మీకు మధ్యాహ్నం నిద్రించే అలవాటు ఉంటే అది మంచిదా చెడా చాణిక్యుడు అభిప్రాయం ఏమిటి

Chanakyaniti : మీకు మధ్యాహ్నం నిద్రించే అలవాటు ఉంటే… అది మంచిదా.. చెడా, చాణిక్యుడు అభిప్రాయం ఏమిటి…?

Chanakyaniti చాణిక్యుడి అభిప్రాయం ప్రకారం

చాణిక్యుడు మధ్యాహ్నం సమయంలో నిద్రిస్తే ఖచ్చితంగా అభిప్రాయాలు గురించి వెల్లడించారు. వాస్తవానికి పగటిపూట నిద్రపోయేవారు త్వరగా చనిపోతారని. వారు అంటున్నారు. నిజానికి. పగటిపూట నిద్రిస్తున్న సమయంలో వ్యక్తి శ్వాసను ఎక్కువగా తీసుకుంటాడు. కాబట్టి,పగటి సమయంలో ఎప్పుడు నిద్రపోకూడదు. అంతేకాదు, మధ్యాహ్నం నిద్రపోయే వ్యక్తుల విజయ స్థాయిలు కూడా తగ్గుతాయని పనితీరులో ఉత్తమ ప్రమాణం ఉండదని చాణిక్య చెప్పారు. అంతేకాదు,వీరి శక్తి సామర్థ్యాలు, లక్షణాలు తెరపైకి రావు. చానిక్యుడు మాత్రమే కాదు. వైద్యులు కూడా పగటిపూట నిద్రపోవడం ప్రాముఖ్యత ఇవ్వరు. దీని ప్రకారం మధ్యాహ్నం నిద్రించే వ్యక్తులు అనేక వ్యాధులకు గురైన అవకాశం ఉంది. వైద్యులు మధ్యాహ్నం 20 నుంచి 30 నిమిషాలు విశ్రాంతిని తీసుకోకుండా సిఫారసు చేస్తారు. అయితే,ప్రతిరోజు రెండు నుంచి మూడు గంటలు నిద్రపోవడం ఆరోగ్యం పై చాలా చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. దీనివల్ల గుండె కొట్టుకోవడంలో క్రమంగా మారి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ప్రపంచంలోనే కోట్లాదిమంది ప్రజల మధ్యాహ్నం నిద్ర పోవడం వల్లే అనారోగ్యానికి ఎక్కువగా గురవుతున్నారని విభిన్న అభివృద్ధిలో పేర్కొన్నారు.
ఇది మాత్రమే కాదు. పగటి సమయంలో నిద్రపోయే వ్యక్తులు రాత్రి సమయంలో నిద్ర పోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. రాత్రి త్వరగా నిద్ర పట్టదు. పొద్దున్నే త్వరగా నిద్ర లేవ లేరు .
రోజువారి జీవితంలో వేరే దిన చర్యలో మునుపటిలాగా ఉండని ఉండదు. అటువంటి పరిస్థితుల్లో చాలామంది రాత్రి సమయంలో తగినంత నిద్ర పోలేక మధ్యాహ్నం నిద్రించుటకు ఇష్టపడుతుంటారు. ఎక్కువమంది మధ్యాహ్నం నిద్ర పోవడం ప్రతికూలతను వ్యాప్తిస్తుందని కూడా నమ్ముతారు. శరీరానికి హాని జరగడమే కాదు. మానసికంగా కూడా మధ్యాహ్నం నిద్ర లేచిన తర్వాత వ్యక్తికే అంత సానుకూలంగా అనిపించదు. అందువలన మధ్యాహ్నం నిద్ర అనేక విధాలుగా మంచిగా పరిగణించడం బడలేదని చాణిక్యుడు నీతిలో తెలియజేశాడు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది