Chanakyaniti : మిమ్మల్ని ప్రతి ఒక్కరు ఇష్టపడాలంటే… మీలో ఈ లక్షణాలు తప్పక ఉండాలి…?
ప్రధానాంశాలు:
Chanakyaniti : మిమ్మల్ని ప్రతి ఒక్కరు ఇష్టపడాలంటే...మీలో ఈ లక్షణాలు తప్పక ఉండాలి...?
Chanakyaniti : ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితంలో కొందరు పరిచయం అవుతూ ఉంటారు. పరిచయమైన అందరూ కూడా మనల్ని ఇష్టపడరు. ఎవరో ఒకరు మాత్రమే కనెక్ట్ అవుతారు. అయితే,మిమ్మలని ఎక్కువ మంది ఇష్టపడాలన్న మీ మాటలకి ముక్తులు కావాలన్నా మీపై ఇంట్రెస్ట్ పెరగాలి అన్న చానిక్యుడు ఈ విధంగా చేయాలని చెప్పారు. ఉన్న వాళ్లతో కొంతమందిని చూడగానే వెంటనే వారిని ఇష్టపడతాం. వారిని చూస్తూ మంత్ర ముద్దులౌతాం. వారి మాటలు,చర్యలు వారిని ఇష్టపడేలా చేస్తాయి. అందరికీ నచ్చే వ్యక్తిగా ఉండడం సాధ్యం కాదు,అది ఒక కళ. అందుకని ఆచార్య చాణిక్య అందరినీ మనవైపు ఆకర్షించడానికి కొన్ని లక్షణాలు చెప్పాడు. మన ప్రవర్తన ఎలా ఉండాలి అనేది వివరించాడు. కొన్ని సూక్ష్మ విషయాలను మనం పరిగణలోకి తీసుకుంటే, మన చుట్టూ ఉన్న వ్యక్తులు మనల్ని ప్రేమించే విధంగా మార్చవచ్చు. మిమ్మల్ని ఇష్టపడాలంటే చాణిక్యుడు చెప్పినట్లు మీలో ఉండాల్సిన లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం. అన్ని చెప్పినా ఏదైనా సరే అందరి మనసులను గెలవడం చాలా సులభం కాదు కొంతమందికి మన లక్షణాలు నచ్చకపోవచ్చు మరి కొందరికి మనల్ని చూసిన వెంటనే మనల్ని తిరస్కరించవచ్చు ప్రతి ఒక్కరూ నచ్చాలని మేము ఏమీ లేదు కానీ ప్రతి ఒక్కరూ తాము అందరికీ నచ్చాలని తను చుట్టూ చాలామంది ఉండాలని తమతో అందరు మాట్లాడాలని కోరుకోవడం సహజమే మన చుట్టూ ఉన్న వ్యక్తులు మనం నచ్చేలా చేసుకోవడం ఒక కల ఈ విషయంపై ఆచార్య చానికుడు తన నీతి శాస్త్రంలో ఏ విధంగా ప్రస్తావించారు. ఈ లక్షణాలు ఉన్న వారే అందరినీ ఆకర్షిస్తారని ఏ విధంగా చెప్పాడు.అలాంటి వారిని అందరూ ఇష్టపడతారని పేర్కొన్నాడు.ఆ లక్షణాలు ఏంటో తెలుసుకుందాం…

Chanakya Niti : మిమ్మల్ని ప్రతి ఒక్కరు ఇష్టపడాలంటే…మీలో ఈ లక్షణాలు తప్పక ఉండాలి అంటున్నాడు చాణిక్యుడు…?
Chanakyaniti మధురంగా మాట్లాడడం
ఒక సామెత వినే ఉంటారు. నోరు మంచిది అయితే ఊరు మంచిదే అని పెద్దలు అంటూ ఉండడం మనం వినే ఉంటాం. అవతలి వ్యక్తి మనకు మంచి చేసిన చెడు చేసిన మనం మాట్లాడే మాటల ద్వారానే జరుగుతుందని,ఆహ్లాదకరంగా, మృదువుగా మాట్లాడే వారి మాటలను వినడానికి ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. అందరికీ ఇష్టమైన వ్యక్తిగా మారడానికి అర్థవంతమైన సంభాషణ చాలా అవసరం. అని ఆచార్య చానికులు చెప్పారు. అంటే, ప్రతి ఒక్కరు తమ ఆలోచనలను స్పష్టంగా సమర్థవంతంగా తెలియజేయడానికి కమ్యూనికేషన్ ముఖ్యం.స్పష్టమైన పదాలు అపార్ధాలను నివారిస్తాయి.
నాయకత్వ లక్షణం : చారి చానికుడు చెప్పినట్లు అందరికీ ఆదర్శంగా ఉండడం ముఖ్యం ప్రతి ఒక్కరు నియమ నిబంధనను కచ్చితంగా పాటించడం ద్వారా సమాజానికి ఆదర్శంగా ఉండాలి. ఇలా చేస్తే ఎవరైనా సరే అందరికి గౌరవాన్ని నమ్మకాన్ని సంపాదించుకోవచ్చు. కనుక, నాయకత్వ గుణాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఇలా చేయడం వల్ల మీరు అందరికీ దగ్గరవుతారు. మనసును గెలుచుకున్న వారుగా నిలుస్తారు అని.చానిక్యుడు ఈ విధంగా సలహా ఇచ్చాడు.
నిజాయితీ : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు కూడా నిజాయితీ పనులను అని నిరూపించడం చాలా కష్టం. వందమందిలో ఒక్కరు లేదా ఇద్దరు మాత్రమే నిజాయితీగా ఉంటారు. ఏ సంబంధానికి అయినా నిజాయితీ అనేదే పునాది ప్రతి ఒక్కరు ఎల్లప్పుడూ నిజాయితీగా పారదర్శకంగా ఉండాలి.ఇది సంబంధంలో నమ్మకాన్ని పెంచుకోవడంలో సహాయపడుతుంది.
వినయం : ఆచార్య చానిక్యుడు ప్రతి ఒక్కరికి ఉండవలసిన మొదటి లక్షణం వినయమని చెప్పారు. వినయ పూర్వకమైన వ్యక్తులు అందరితో త్వరగా కలిసిపోతారు.ఈ గుణం ఉన్న వ్యక్తులు ఇతరులు చెప్పేది జాగ్రత్తగా వింటారు. తమ చుట్టూ ఉన్న వ్యక్తుల అభిప్రాయాలకు ప్రాధాన్యతిస్తారు.
కరుణ : అందరికీ నచ్చాలంటే తమ చుట్టూ ఉన్న వ్యక్తుల పట్ల కరుణ చూపాలని చానికుడు చెప్పాడు. అవును తమ సమస్యలను ఆందోళనలను అర్థం చేసుకోగలిగిన వారు మాత్రమే అందరికీ దగ్గరగా ఉండగలరు. ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయడం, మద్దతుగా నిలవడం ద్వారా సంబంధాలు బలపడతాయి. ఉన్న వ్యక్తులను ప్రతి ఒక్కరు ఇష్టపడతారని చాణిక్యుడు చెప్పాడు.