Chanakyaniti : చాణిక్య నీతిలో.. స్త్రీలలో ఈ లక్షణాలు ఉంటే… కుటుంబం సర్వనాశనమే అంటున్నాడు…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chanakyaniti : చాణిక్య నీతిలో.. స్త్రీలలో ఈ లక్షణాలు ఉంటే… కుటుంబం సర్వనాశనమే అంటున్నాడు…?

 Authored By ramu | The Telugu News | Updated on :6 June 2025,6:00 am

ప్రధానాంశాలు:

  •  Chanakyaniti : చాణిక్య నీతిలో.. స్త్రీలలో ఈ లక్షణాలు ఉంటే... కుటుంబం సర్వనాశనమే అంటున్నాడు...?

Chanakyaniti : చాణిక్యుడు తన తెలివైన ఆలోచనలతో కొన్ని విషయాలు తెలియజేశారు. చాణిక్యుడు తన కాలంలో అత్యంత తెలివైన వారిలో ఒకరు. ఆదర్శమైన విషయాలు ఇప్పటికీ ఆచరణలో ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ జీవిత విధానం గురించి ఆయన అనేక విషయాల గురించి తన నీతి కథలు ప్రస్తావించారు. చాణిక్య నీతిలో స్త్రీల లక్షణాల గురించి చాలా చక్కగా వివరించారు. సంతోషంగా ఉండాలన్నా, చెడిపోవాలన్నా అది స్త్రీ లక్షణాలపై ఆధారపడి ఉంటుందంటున్నారు. ఈ లక్షణాలు గనక స్త్రీలలో ఉన్నట్లయితే కుటుంబం సర్వనాశనమై అవుతుందని చాణిక్యుడు అంటున్నాడు.

Chanakyaniti చాణిక్య నీతిలో స్త్రీలలో ఈ లక్షణాలు ఉంటే కుటుంబం సర్వనాశనమే అంటున్నాడు

Chanakyaniti : చాణిక్య నీతిలో.. స్త్రీలలో ఈ లక్షణాలు ఉంటే… కుటుంబం సర్వనాశనమే అంటున్నాడు…?

Chanakyaniti స్త్రీ అవసరానికి మించిన ఖర్చు చేస్తే

చాణిక్యుడు కుటుంబంలో అవసరానికి మించిన ఖర్చు చేస్తే గనుక ఆ కుటుంబం ఎప్పటికీ అభివృద్ధిలోకి రాదని అంటున్నాడు. స్త్రీలు బట్టలు, మేకప్ మొదలైన వాటిపై ఎక్కువ ఖర్చు చేస్తే కనుక ఎంత సంపాదించినా ఆ డబ్బు సరిపోదని ఆ కుటుంబం ఆర్థికంగా ఎదగదని చెబుతున్నారు.

చిన్న విషయానికే కోపం తెచ్చుకోవడం : చిన్న విషయాలకి కోపం అతిగా రావడం, అలవాటు ఉన్న స్త్రీల ఇంట్లో మనశ్శాంతి ఉండదు. తరచూ గొడవలు జరిగే ఇంట్లో లక్ష్మి దేవి, క్షణం కూడా ఉండదు. శ్రేయస్సు ఉండదు. అతిగా కోప్పడే స్త్రీ ఏప్పటికీ ఆ కుటుంబంలో మనశ్శాంతి ఉండదు.

ఇతరుల గురించి చెడుగా మాట్లాడే స్త్రీ : స్త్రీలు ఇతరుల గురించి ఎప్పుడూ తప్పుగా మాట్లాడితే ఉంటారు. ఇతరులను దూషిస్తూ, తప్పుడు మాటలు చెబుతుంటారు. పక్కింటి వాళ్ల గురించి విమర్శలు చేయడం,కుటుంబ విషయాలను బయట పెట్టడం మంచి కాదంటున్నాడు చాణిక్యుడు. ఇలా చెప్పడం వల్ల ఇంటి గౌరవం నాశనం అవుతుంది.ఈ లక్షణం ఉన్న స్త్రీ ఇంట్లో లేకపోవడం మంచిదంటున్నాడు చానిక్యుడు.

డబ్బు లేదా అందం గురించి గర్వపడడం : తన అందం, ధనం గురించి గర్వ పరిస్థితికి సమాజంలో గౌరవం తగ్గిపోతుంది. గర్వం ఉన్నచోట ప్రేమ ఉండదు,అలా గర్వంతో జీవించే స్త్రీ చివరకు ఒంటరిగా మిగిలి పోవాల్సిందే అంటున్నాడు చానిక్యుడు.

భర్త ఆదాయాన్ని తక్కువగా చూడటం : సంపాదన తక్కువగా ఉందని మాటలతో హేళన చేసే స్త్రీ, ఇతరులతో పోల్చే స్త్రీ చాలా నష్టాన్ని కలిగిస్తుంది. ఇలా చేస్తే భర్త మనసు గాయపడుతుంది. మీ కుటుంబానికి త్రీవ్రమైన మానసికాన్ని , ఆర్థికంగా దెబ్బతిసే ప్రమాదం కూడా ఉంటుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది