Crow : కాకి గూడు నుండి ఈ ఒక్కటి తెచ్చుకోండి.. కష్టాలన్నీ పోయి కోటీశ్వరులవుతారు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Crow : కాకి గూడు నుండి ఈ ఒక్కటి తెచ్చుకోండి.. కష్టాలన్నీ పోయి కోటీశ్వరులవుతారు…!

 Authored By aruna | The Telugu News | Updated on :28 July 2023,7:00 am

Crow : రాత్రికి రాత్రి ధనవంతులుగా మారిపోతారు.. గూటిలో ఎంతో మహత్తరమైన చమత్కారమైనటువంటి వస్తువులుంటాయి. వాటి ద్వారా రాత్రికి రాత్రి మీకు తెలియకుండానే ధనవంతులుగా మారిపోగలుగుతారు.. కాకిని గురించి మీరు ఎన్నో కథలు విని ఉంటారు. ఎన్నో గ్రంథాలలో చదివి ఉంటారు. మీకు తెలిసే ఉంటుంది. కాకి చాలా సంవత్సరాల మైనటువంటి పక్షి గురించి చమత్కారమైన విషయాలను పెద్ద పెద్ద శాస్త్రాల్లో కూడా లిఖించారు.. కాకి ఎక్కడైతే గుడ్లు పెడుతుందో అక్కడ అన్ని రకాల నకారాత్మక శక్తి వచ్చేస్తాయి. అతీతమైన శక్తులు ఆ వృక్షం వద్దకు అక్కడకు. ఆకర్షించబడతాయి. కాకి గూడులో ఉన్న వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మీరంతా కూడా ఎంతో ధనవంతులుగా గొప్ప స్థితిలో ఉండగలుగుతారు. ఈ విధంగా ఒక తరం తర్వాత మరొక తరం అనుభవించగలిగేటటువంటి గొప్ప చమత్కారమైనటువంటి వస్తువుని మీరు కాకి గూటి నుంచి పొందగలుగుతారు.

కలిగినటువంటిది ఎంతో అతీతమైన శక్తులు కలిగినటువంటి చెట్టు యొక్క కర్రపుల్ల కాకి గుడిలో ఉంటుంది. ఒకవేళ ఎవరైనా కనుక పొందితే వారి జీవితాన్ని అదృష్టాన్ని వాళ్ళే లెక్కించుకున్నట్టు అన్నమాట.. ఆ వ్యక్తి రాత్రికి రాత్రే ధనవంతుడే కాదు కోటీశ్వరుడు గా మారిపోతాడు. ఎప్పటికీ వాడిలో నుంచి దరిద్రం దూరమైపోతుంది. అదేంటంటే కాకి ఏ గట్టుమీదైతే గూడు పెడుతుందో ఏ చెట్టు మీద అయితే ఏ చెట్టు మీద గూడు పెట్టి గుడ్లు పెడుతుందో జాగ్రత్తగా గమనించాలి. అదేంటంటే కాకి అన్న గూటిలో గుడ్లను పెట్టేంత వరకు మీరు గమనించాలి.. స్నానం కోసం కానీ కాకి వెళ్ళినప్పుడు దాని గూటిలో నుంచి చాలా జాగ్రత్తగా గుడ్లను బయటకు తీయాలి.

Crow Nest

Crow Nest

తీసిన తర్వాత బంగాళదుంపల్ని ఉడకబెట్టినట్లు ఆ గుడ్లను నీటిలో వేసి ఉడకబెట్టాలి. తర్వాత ఉడకబెట్టిన ఆ కాకి గుడ్లను చల్లార్చి మళ్లీ అదే కాకి గూటిలో పెట్టాలి. అలా గుడ్లు ఉడికి పోయాక ఆ గుడ్ల లోనుంచి కాకి పిల్లలు పుట్టవు.. కాకి ఆ గుడ్లను ఎంత పొదిగినా పిల్లలు కావు.. ఆ గుడ్ల లోకి జీవాన్ని పంపడానికి పిల్లలను బ్రతికించుకోవడానికి కాకి పారసరాయి తెచ్చిపెడుతుంది. ఆ రాతిని గూటిలో పెట్టాక ఆ గుడ్ల లోకి జీవం వస్తుంది. దాని యొక్క వారసులు బ్రతుకుతారు. ఇక అప్పటినుంచి ఆ పారసరాయి కూడా కాకి యొక్క గూటిలోనే ఉంటుంది. కాకి గూటిలో పిల్లలు ఎదిగిన తర్వాత గూటిలో నుండి పిల్లల్ని తీసుకుని కాకి ఎగిరిపోతుంది. అప్పుడు ఆ గూటిలో ఆ పారసరాయి అలానే ఉంటుంది. అప్పుడు మీరు ఆ గూటిలో నుంచి తీసుకోవచ్చు.

అయితే అపారస్ రాయి ఎవరి దగ్గర ఉంటుందో చాలా మహత్వపూర్ణమైంది శక్తివంతమైంది ఈ రాత్రి గనక మీరు ఇనుముకు తగిలిస్తే ఆ ఇనుము కాస్త బంగారంగా మారిపోతుంది. లోహంలో మార్పులు వస్తాయి. అంతేకాదు ఎవరైతే కాకి గూటిలో నుంచి ఈ పారసురాయి సంపాదించారో వారి గురించి కూడా గ్రంధాల్లో లిఖించబడి ఉంది. వారు ఎంత భాగ్యవంతులయ్యారో గ్రంథాల్లో లిఖించబడింది. కాబట్టి ఈ గ్రంథాలలో ఎన్నో చోట్ల లెక్కించబడింది. అలాగే ధనవంతులుగా మారారు.. కాబట్టి మీరు కళ్ళు మూసుకుని ఈ రాతి కోసం ప్రయత్నించవచ్చు..

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది