Devotional : ఈ ఆకు మీద ఈ నెంబర్ రాసి కాల్చండి .. జరగదు అనుకున్నది వెంటనే జరుగుతుంది..!!

Advertisement

Devotional : పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూసేవారు కాని ఏదైనా ఉద్యోగానికి వెళ్లి ఉద్యోగం వస్తుందా లేదా అనుకున్న వాళ్లు కానీ ఇంట్లో ఉన్న సమస్యలు తొలగిపోవాలి అనుకునే వాళ్ళు ఇలాంటి సమస్యలన్నీ తొలగిపోవాలని కొందరు పరిహారాలు పాటిస్తూ ఉంటారు. అయితే ఈ పరిహారం వలన జరగనే జరగదు అన్న విషయం కూడా కేవలం ఏడు రోజుల్లో జరుగుతుంది. ఈ పరిహారం చేస్తే మీకు విజయం లభిస్తుంది. మీరు కోరుకున్న కోరికలు తీరుతాయి. అయితే కొన్ని పరిహారాలు చేయడం వలన లక్ష్మీ కటాక్షం కలగటమే కాదు ఆ సమస్యల నుంచి బయట పడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. అయితే ఈ పరిహారానికి కావలసింది ఒక బిర్యానీ ఆకు. వీటికి మంచి సువాసన, రుచి అలాగే ఔషధ గుణాలు కలిగి ఉండడం మాత్రమే కాదు

Devotional in Bay Leaf remedy
Devotional in Bay Leaf remedy

నెగటివ్ ఎనర్జీని దూరం చేసే శక్తి కూడా ఉంటుంది. అందుకే బిర్యానీ ఆకుని ఎన్నో పరిహారాలలో వాడుతూ ఉంటారు. ఇంట్లో ఏవైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు ప్రశాంత వాతావరణ కలగడం కోసం బిర్యాని ఆకుని సాయంత్రం పూట కర్పూరంతో కలిపి వెలిగించి ఇల్లంతా కూడా ఆ సువాసనను కనుక పీల్చినట్లయితే మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. మంచి సువాసన ఆరోగ్యానికి మాత్రమే కాదు ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ కూడా దూరం చేస్తుంది. ఎవరైనా సరే ఈ పరిహారాన్ని చేయవచ్చు. ఈ పరిహారాన్ని శుక్రవారం, మంగళవారం, అమావాస్య రోజు చేస్తే మంచిది. ఈ పరిహారాన్ని సాయంత్రం 8 గంటల నుంచి 12 గంటల లోపు చేస్తే మంచిది. ఇంట్లో కుటుంబ సభ్యులంతా నిద్రపోవడానికి వెళుతున్నప్పుడు మీరు ఒంటరిగా ఉండి ఈ పరిహారాన్ని చేయవచ్చు.

Advertisement

Can You Eat Bay Leaves?

అలాగే ఈ పరిహారాన్ని చేయడానికి ముందు ఆకుపచ్చ రంగు పెన్నుతో బిర్యాని ఆకుపై ఉండడి చుక్క పెట్టి 6060601111 రాసి దాని కింద మూడు చుక్కలు పెట్టి, దాని కింద అడ్డ గీత గీసి మళ్ళీ దాని కింద రెండు చుక్కలు పెట్టాలి. తర్వాత ఈ ఆకుని పేపర్ సహాయంతో కాని కొవ్వొత్తి సహాయంతో గాని కర్పూరంతో కానీ వెలిగించాలి. కాల్చిన తర్వాత నల్లగా బూడిద వస్తుంది. ఈ బూడిదను తెల్ల పేపర్ పై వేసి దాని చేతిలో పట్టుకొని మనసులో ఒక సంకల్పం చెప్పుకోవాలి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యను దేవుడితో చెప్పుకోవాలి. దీంతో మీకున్నటువంటి సమస్యలు తొలగిపోతాయి.

Advertisement
Advertisement