
Kalashtami : కాలాష్టమి పండుగ రోజు ధృవయోగం... అయితే ఈ రాశుల వారికి కుబేర యోగం...?
Kalashtami : 2025వ సంవత్సరంలో ఫిబ్రవరి 20వ తేదీన కాలాష్టమి పండుగ జరుపుకుంటారు. కాలాష్టమి పండుగ అంటే కాలభైరవుని పూజించడాన్నే కాలాష్టమి అంటారు. ఈ కాలాష్టమి రోజున కాలభైరవుని ఆరాధించి, ఆయనకి అంకితం చేసే రోజు. అందుకే ఈ కాలాస్టమినాడు గ్రహాల సంచారం కారణంగా ధృవయోగం ఏర్పడుతుంది. ఈ అష్టమి తిదినాడు ఫిబ్రవరి 20వ తేదీ గురువారం ఉదయం 9 గంటల 58 నిమిషాలకు కాలాష్టమే ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 11.57 నిమిషాలకు ముగుస్తుంది.
Kalashtami : కాలాష్టమి పండుగ రోజు ధృవయోగం… అయితే ఈ రాశుల వారికి కుబేర యోగం…?
కాలాఅష్టమి సందర్భంగా ఏర్పడే ధ్రువయోగం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసొస్తుంది. అయితే ముఖ్యంగా రెండు రాష్ట్రాల వారికి మాత్రం ధృవయోగం కారణంగా లబ్ధిని పొందబోతున్నారు. ఈ ధృవయోగం కారణంగా చాలా మంచి ఫలితాలు కలగనున్నాయి. స్థిరాస్తులు కొనుగోలు చేయటం. గృహ నిర్మాణం, భూములు కొనుగోలు చేయటం వంటి స్థిరమైన పనులను చేయగలుగుతారు. అయితే ఈ ధృవయోగం సందర్భంగా కాలాష్టమి నాడు లబ్ధిని పొందే ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం….
కన్యా రాశి : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్యా రాశికి అధిపతి బుధుడు. అయితే ఈ బుధుడు గ్రహాలకే రారాజు. ఈయన బుద్ధికి మరియు తెలివితేటలకు కారకుడు. ఈ బుధుడు కాలాష్టమి రోజున కన్యా రాశి వారికి లబ్ధిని ఇస్తున్నాడు. ఇటువంటి సమయంలో కన్యా రాశి వారు మతపరమైన యాత్రలను చేస్తారు. కన్యా రాశి వారికి ఆర్థికంగా స్థిరపడతారు. కాలాష్టమి నాడు నల్ల కుక్కకు పాలు తాగించండి. కన్యా రాశి జాతకులకు మంచిని చేకూరుస్తుంది. కన్యా రాశి వారి పనులు నెమ్మదిస్తే కలాఅష్టమి రోజున ఈ పని చేస్తే సానుకూలత వేగాన్ని పెంచుతుంది. పనులు త్వరగా పూర్తవుతాయి. వృద్ధిలోకి వస్తారు.
ధనస్సు రాశి : జ్యోతిష్య శాస్త్రంలో ధనస్సు రాశి వారికి ఏ కాలాష్టమి రోజున అదృష్ట లక్ష్మి వరించబోతుంది. ఈ ధనస్సు రాశి వారికి ఇప్పటివరకు ఉన్న కష్టాలన్నీ మరియు దుఃఖాలు అన్నీ కూడా తొలగిపోతాయి. వీరికి ఇకనుంచి అంతా సంతోషమే ఉంటుంది. ఉద్యోగస్తులు మరియు వ్యాపారస్తులకి ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలను పొందుతారు. పూజ భగవానుడు కారణంగా ధనస్సు రాశి జాతకులు రాబోయే కాలంలో పురోగతిని చూస్తారు. కాలాష్టమి రోజున ఎవరైతే సమాజంలో పెద్దలకు సేవ చేస్తారు వారికి అంతా శుభమే కలుగుతుంది.
ఈనెల ఫిబ్రవరి 20వ తేదీన కాలాష్టమి. కాలాష్టమి నాడు ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేసే శుభ్రమైన త్రాలను ధరించి, ఇంటికి ఈశాన్యం దిశలో శుభప్రదమైన ప్రదేశంలో కాలభైరవుని విగ్రహం లేదా చిత్రాన్ని పెట్టి, పంచామృతంతో పూజలు చేయాలి. స్వామికి సుగంధ ద్రవ్యాలు, తెల్లని పూలదండలు, గంధపు తిలకాన్ని సమర్పిస్తే కాలభైరవుడు ప్రసన్నమవుతాడు. కాలభైరవుని పూజలు ఆవనూనెను ఉపయోగిస్తే ఇంకా మంచి జరుగుతుంది.
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
This website uses cookies.