Kalashtami : కాలాష్టమి పండుగ రోజు ధృవయోగం… అయితే ఈ రాశుల వారికి కుబేర యోగం…?

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Published on: February 20, 2025, 9:00 am
  •  Kalashtami : కాలాష్టమి పండుగ రోజు ధృవయోగం... అయితే ఈ రాశుల వారికి కుబేర యోగం...?

Kalashtami  : 2025వ సంవత్సరంలో ఫిబ్రవరి 20వ తేదీన కాలాష్టమి పండుగ జరుపుకుంటారు. కాలాష్టమి పండుగ అంటే కాలభైరవుని పూజించడాన్నే కాలాష్టమి అంటారు. ఈ కాలాష్టమి రోజున కాలభైరవుని ఆరాధించి, ఆయనకి అంకితం చేసే రోజు. అందుకే ఈ కాలాస్టమినాడు గ్రహాల సంచారం కారణంగా ధృవయోగం ఏర్పడుతుంది. ఈ అష్టమి తిదినాడు ఫిబ్రవరి 20వ తేదీ గురువారం ఉదయం 9 గంటల 58 నిమిషాలకు కాలాష్టమే ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 11.57 నిమిషాలకు ముగుస్తుంది.

Kalashtami : కాలాష్టమి పండుగ రోజు ధృవయోగం... అయితే ఈ రాశుల వారికి కుబేర యోగం...?

Kalashtami : కాలాష్టమి పండుగ రోజు ధృవయోగం… అయితే ఈ రాశుల వారికి కుబేర యోగం…?

Kalashtami  కాలాష్టమి నాడు ధృవయోగం

కాలాఅష్టమి సందర్భంగా ఏర్పడే ధ్రువయోగం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసొస్తుంది. అయితే ముఖ్యంగా రెండు రాష్ట్రాల వారికి మాత్రం ధృవయోగం కారణంగా లబ్ధిని పొందబోతున్నారు. ఈ ధృవయోగం కారణంగా చాలా మంచి ఫలితాలు కలగనున్నాయి. స్థిరాస్తులు కొనుగోలు చేయటం. గృహ నిర్మాణం, భూములు కొనుగోలు చేయటం వంటి స్థిరమైన పనులను చేయగలుగుతారు. అయితే ఈ ధృవయోగం సందర్భంగా కాలాష్టమి నాడు లబ్ధిని పొందే ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం….

కన్యా రాశి : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్యా రాశికి అధిపతి బుధుడు. అయితే ఈ బుధుడు గ్రహాలకే రారాజు. ఈయన బుద్ధికి మరియు తెలివితేటలకు కారకుడు. ఈ బుధుడు కాలాష్టమి రోజున కన్యా రాశి వారికి లబ్ధిని ఇస్తున్నాడు. ఇటువంటి సమయంలో కన్యా రాశి వారు మతపరమైన యాత్రలను చేస్తారు. కన్యా రాశి వారికి ఆర్థికంగా స్థిరపడతారు. కాలాష్టమి నాడు నల్ల కుక్కకు పాలు తాగించండి. కన్యా రాశి జాతకులకు మంచిని చేకూరుస్తుంది. కన్యా రాశి వారి పనులు నెమ్మదిస్తే కలాఅష్టమి రోజున ఈ పని చేస్తే సానుకూలత వేగాన్ని పెంచుతుంది. పనులు త్వరగా పూర్తవుతాయి. వృద్ధిలోకి వస్తారు.

ధనస్సు రాశి : జ్యోతిష్య శాస్త్రంలో ధనస్సు రాశి వారికి ఏ కాలాష్టమి రోజున అదృష్ట లక్ష్మి వరించబోతుంది. ఈ ధనస్సు రాశి వారికి ఇప్పటివరకు ఉన్న కష్టాలన్నీ మరియు దుఃఖాలు అన్నీ కూడా తొలగిపోతాయి. వీరికి ఇకనుంచి అంతా సంతోషమే ఉంటుంది. ఉద్యోగస్తులు మరియు వ్యాపారస్తులకి ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలను పొందుతారు. పూజ భగవానుడు కారణంగా ధనస్సు రాశి జాతకులు రాబోయే కాలంలో పురోగతిని చూస్తారు. కాలాష్టమి రోజున ఎవరైతే సమాజంలో పెద్దలకు సేవ చేస్తారు వారికి అంతా శుభమే కలుగుతుంది.

Kalashtami  కాలాష్టమి నాడు ఈ విధంగా చేయండి :

ఈనెల ఫిబ్రవరి 20వ తేదీన కాలాష్టమి. కాలాష్టమి నాడు ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేసే శుభ్రమైన త్రాలను ధరించి, ఇంటికి ఈశాన్యం దిశలో శుభప్రదమైన ప్రదేశంలో కాలభైరవుని విగ్రహం లేదా చిత్రాన్ని పెట్టి, పంచామృతంతో పూజలు చేయాలి. స్వామికి సుగంధ ద్రవ్యాలు, తెల్లని పూలదండలు, గంధపు తిలకాన్ని సమర్పిస్తే కాలభైరవుడు ప్రసన్నమవుతాడు. కాలభైరవుని పూజలు ఆవనూనెను ఉపయోగిస్తే ఇంకా మంచి జరుగుతుంది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp