Jupiter : మార్చి నెలలో బృహస్పతి, సూర్యులతో కేంద్ర యోగం… ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jupiter : మార్చి నెలలో బృహస్పతి, సూర్యులతో కేంద్ర యోగం… ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే…?

 Authored By ramu | The Telugu News | Updated on :18 February 2025,6:00 am

ప్రధానాంశాలు:

  •  Jupiter : మార్చి నెలలో బృహస్పతి, సూర్యులతో కేంద్ర యోగం... ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే...?

Jupiter : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే మార్చి నెలలో కొన్ని గ్రహాల సంచారం వలన కేంద్ర యోగం ఏర్పడుతుంది. గురు, కలయిక వలన కేంద్ర యోగం ఏర్పడుతుంది. అయితే ఈ మార్చి నెలలో కొన్ని సులకు శుభ ఫలితాలను మరికొన్ని రాశులకు అశుభ ఫలితాలను ఇవ్వబోతున్నాయి. అయితే ఈ మార్చి 2 తేదీన సూర్యుడు మరియు బృహస్పతి గ్రహాలు ఒకదానికొకటి 90 వ డిగ్రీల వద్ద పరివర్తనం చెందుతున్నాయి ఇది శుభయోగాన్ని కలిగిస్తుంది.

Jupiter మార్చి నెలలో బృహస్పతి సూర్యులతో కేంద్ర యోగం ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే

Jupiter : మార్చి నెలలో బృహస్పతి, సూర్యులతో కేంద్ర యోగం… ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే…?

Jupiter కేంద్ర యోగం

బృహస్పతి మరియు గురువుల యొక్క కలయిక వలన కేంద్ర యోగం ఏర్పడుతుంది. తద్వారా కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని విపరీత రాజయోగాన్ని తీసుకువస్తుంది. అయితే ముఖ్యంగా మూడు రాశుల వారికి కేంద్ర యోగం వలన అద్భుత ఫలితాలను అందుకోబోతున్నారు. ఈ కేంద్రీయోగం ఏ రాశిలో వారికి అదృష్టాన్ని తెస్తుందో తెలుసుకుందాం….

వృషభ రాశి : వృషభ రాశి వారికి ఏ కేంద్ర యోగము వలన అదృష్టం మీ ఇంటి తలుపు తడుతుంది. ఈ సమయంలోనే వృషభ రాశి వారికి అసంపూర్ణమైన పనులు కూడా పూర్తి చేయగలుగుతారు. ఏ ప్రయత్నాలు చేసినా కలిసి వస్తాయి. మీ జీవితంలో కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఇప్పటిదాకా వివాహం కాని వారికి వివాహం అయ్యే యోగం ఉంది. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఉద్యోగంలో బదిలీ కావాలనుకునే వారికి ఇది మంచి సమయం.

మిధున రాశి : మిధున రాశి వారికి సూర్యుడు మరియు గురువుల కలయిక వలన ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మిధున రాశి వారి జీవితంలో చాలా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. వీరు చేసే పనిలో ప్రతిఫలం దక్కుతుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. పోటీ పరీక్షలో వీరిదే విజయం. ఉద్యోగాలు చేసే వారికి ఏ ప్రమోషన్స్ తో పాటు ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి. పెట్టుబడి వ్యాపారస్తులకు ఆర్థిక లాభాలను చవిచూస్తారు. ఈ మిధున రాశి వారికి పట్టిందల్లా బంగారమే.

కన్యా రాశి : కన్యా రాశి వారికి గురువు మరియు సూర్యుల కలయిక వలన కేంద్ర యోగము ఏర్పడి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. వ్యాపారాల్లో పెట్టిన పెట్టుబడులకు మంచి రాబడి వస్తుంది. వర్తక వ్యాపారాలకు ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. వీరికి ఏ మంచి ప్రయోజనాలు రాబోయే కాలంలో ఉన్నాయి. ఆగిపోయిన పనులకు శ్రీకారం చుట్టగలుగుతారు. సమాజంలో గౌరవ, ప్రతిష్టలు పెరుగుతాయి. కన్యా రాశిలో కేంద్రయోగం ఏర్పడుట వలన అన్ని విధాలుగా వీరికి మంచే జరుగుతుంది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది