Divorce Temple : సహజంగా అందరూ గుడికి ఎందుకు వెళ్తారు.. మనం కోరుకున్న కోరికలను నెరవేర్చమని జాబ్ రావడం కోసం, ఆరోగ్యం కోసం, పిల్లలు చదువులు కోసం, డబ్బు సంపాదించడం కోసం ఇలా కొన్ని రకాల వాటికి వెళ్లి దేవుడికి మొక్కుతూ ఉంటాం. ఇలాంటివన్నీ కోరికలు కోరుకోవడం కోసం దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రం ప్రశాంతత కోసం వెళ్తూ ఉంటారు. ఇంకా కొందరు వారి వారి భక్తిని బట్టి వారి కోరికలు తీరుతూ వస్తుంటాయి. అయితే ప్రస్తుతం మనం చెప్పుకునే గుడి వచ్చే వ్యక్తులు మాత్రం పైన చెప్పిన కోరికలన్నీటికి విభిన్నంగా ఉంటాయి.
అక్కడికి వచ్చేవారు కేవలం మాకు విడాకులు ఇప్పించమని మొక్కుకోవడానికి మాత్రమే వస్తారట.. ఆ బంధాల నుంచి మమ్మల్ని మీకు చేయమని కోరుకోవడం కోసం మాత్రమే ఆ గుడికి వెళ్తారట. ఇంతకి ఈ గుడి ఎక్కడుంది. అని పూర్తి వివరాలు ఇప్పుడు మనం చూద్దాం.. దేవుణ్ణి కోరికలు కోరుకోవడం అనేది అది సహజమే కానీ జీవిత భాగస్వామితో విడిపోవాలని ఉన్న ఉద్యోగం నుంచి కంపెనీ పొలైట్ గా బయటికి పంపేయాలని బిజినెస్ పార్ట్నర్ తో బిజినెస్ క్లోజ్ చేయాలని గొడవలు, వివాదాలు, కోర్టు కేసులు ఇవేమీ లేకుండా ఆయా బంధాలు విడిపోవాలని కోరికలు ఉంటే మాత్రం జపాన్లోని ఈ గొప్ప ఆధ్యాత్మిక కోనేరు గుడిలో మొక్కుకుంటే చాలు. ఈ కోరికలు వెంటనే తీరుతాయని అక్కడి భక్తులు చెప్తున్నారు.
వినడానికి విచిత్రంగా ఉన్నా సరే అక్కడి భక్తులు ఇటువంటి బంధాల నుంచి బంధ విముక్తులను చేయమని ఎంతో నమ్మకంగా గుడిలో మొక్కుతారట.అయితే ఈ గుడికి వెళ్లి ఎవరైనా ఎటువంటి గొడవలు లేకుండా తాము ఈ బంధం నుంచి విడిపోవాలని ఒక చీటీపై రాసి బండరాయి మధ్యలో ఉన్న రంధ్రం నుంచి రెండుసార్లు బండరాయిపై ఉన్న వస్త్రానికి కట్టి తమ ఈ బంధాల నుంచి దూరం చేయమని అడుగుతారట. ఒక బండ రాయి ఆ బండరాయికి పెద్ద రంధ్రం ఉంటుంది. అలా చేసిన వాళ్ళకి కచ్చితంగా ఆ ముక్కు తీరుతుందని జపాన్ వాసులు విశ్వాసం. కావున ఎవరైనా బంధాల నుంచి విడిపోవాలనుకుంటే మాత్రం ఈ గుడికి వెళ్ళండి.. ఈ గుడి గురించి విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.