
Heart Attack : మీ పాదాలలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే గుండెపోటు ప్రమాదంలో పడినట్టే...!
Heart Attack : ప్రపంచంలోనే ప్రమాదకరమైన వ్యాధితో నిమిషాలలో మరణించిన వారు చాలామంది ఉన్నారు. అదే హార్ట్ ఎటాక్. ఇటీవలలో యుక్త వయసు వారు కూడా అకస్మాత్తుగా మరణానికి గురవడం మనం చూస్తూనే ఉన్నాం… ఇలాంటి ప్రమాదకరమైన గుండె జబ్బులను త్వరగా గుర్తించి చికిత్స పొందితే ప్రాణాలు కాపాడుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కొన్ని రకాల లక్షణాల ఆధారంగా గుండెపోటును ముందుగానే తెలుసుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇటువంటి సంకేతాల గురించి ఇప్పుడు మనం పూర్తి వివరాలు చూద్దాం. శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని అందరికీ తెలిసిన విషయమే. ఎలివేటెడ్ కొలెస్ట్రాల్ కాళ్ల వాపు గుండె జబ్బుకు ప్రధాన లక్షణంగా నిపుణుల అభిప్రాయపడుతున్నారు.
కాళ్లలో వాపు గుండె వైపల్యాన్ని లక్షణంగా చెప్పవచ్చు.. రక్తప్రసన లోని సమస్యలు కూడా గుండె వైఫల్యానికి కారణమే రక్తప్రసరణలో సమస్యలు ఉంటే పాదాలలో నీరు నిండుతుంది. దీంతో ఇది పాదం వాపులు దారితీస్తుంది. అందుకే కాలంలో వాపు గుండె జబ్బుకు ముఖ్యమైన లక్షణంగా చెప్పవచ్చు.. కావున కాళ్ళ వాపులు గురైతే ఎట్టి పరిస్థితుల్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే ఇది అనేక తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు చెప్తున్నారు. పాదాలు చీల మండలాలు పొత్తికడుపు వాపు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. కాళ్ల పాదాలలో వాపును ఎడమా హార్ట్ ఎటాక్ అంటారు. దీంతో కాళ్లు బరువుగా అనిపిస్తాయి. చర్మం లో కూడా వాపులు కనబడుతూ ఉంటాయి. బూట్లు ధరించడంలో ఇబ్బంది పడవలసి వస్తోంది. అలాగే వాపు కూడా పాదాలు గట్టిగా మారడానికి వేడిగా మారడానికి కారణం అవుతూ ఉంటాయి.
ఈ చిట్కాలు పాటించండి : చెడు కొలెస్ట్రాల్ పెరుగుదల గుండె సంబంధిత వ్యాధులకు దారితీస్తుందని తెలిసిన విషయమే.. అటువంటి పరిస్థితిలో తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఆయిల్ ఫుడ్ ను మితంగా తీసుకోవాలి. ప్రతిరోజు కచ్చితంగా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. మనం రోజువారి ఆహారంలో ఉప్పుని తగ్గిస్తూ తీసుకోవాలి. శరీరంలో సూర్యం పరిమాణం పెరిగితే అది వాపుకు దోహదపడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో సమయాన్ని వృధా చేయకుండా వెంటనే డాక్టర్ సలహా తీసుకొని గుండెకి సంబంధించిన పరీక్షలన్నీ చేయించుకోవాలి. ఇలా హార్ట్ ఎటాక్ వచ్చే ముందు ఈ లక్షణాలు ఉన్నట్లయితే వైద్యున్ని సంప్రదించి దానికి కావలసిన చికిత్సను పొందండి.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.