Karthika Masam : హిందూమతంలో పౌర్ణమి అమావాస్య వంటి వాటిని చాలా ముఖ్యమైనవిగా భావిస్తారు. ఇక ప్రతి నెల అమావాస్య కృష్ణ పక్షం చతుర్దశి తిధి మరుసటి రోజు వస్తుంది. అయితే ఈ అమావాస్య రోజున గంగ స్నానాన్ని ఆచరించి శ్రీమహావిష్ణుమూర్తిని పూజించడం వలన అనేక రెట్ల పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం. అదేవిధంగా లక్ష్మీదేవిని పూజించడం వలన ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందుతారు. అలాగే వీరి జీవితంలో డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు. ఇక లక్ష్మీదేవి వారి ఇంట్లో తిష్ట వేసి కూర్చుంటుంది. అంతేకాకుండా అమావాస్య రోజున పూర్వికులకు పిండ ప్రధానం తర్పణం వంటివి చేయడం వలన మోక్షం లభించి పితృ దోషాలు తొలగిపోతాయి. హిందూ పంచాంగం ప్రకారం చూసుకున్నట్లయితే కార్తీక అమావాస్య ఈ ఏడాది డిసెంబర్ 1వ తేదీన వచ్చింది. ఇక మతపరంగా చూసుకున్నట్లయితే ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనది మరియు పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. కాబట్టి కార్తిక అమావాస్య రోజున ఆర్థిక సంక్షోభాన్ని అధికమించడానికి కొన్ని పరిహారాలను పాటించాలి. దీని ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం ఇంట్లోనీ కుటుంబ సభ్యులందరిపై ఉంటుంది…
ఈ ఏడాది కార్తీక మాసంలోని కృష్ణ పక్ష అమావాస్య తిధి నవంబర్ 30 వ తేదీ శనివారం ఉదయం 10:29 గంటల నుండి ప్రారంభమవుతుంది. ఇక ఈ సమయంలోనే అమావాస్య తిథి డిసెంబర్ 1వ ఆదివారం ఉదయం 11:50 గంటలకు ముగియనుంది. అయితే తెలుగు క్యాలెండర్ ప్రకారం చూసుకున్నట్లయితే కార్తీక అమావాస్య ఈ ఏడాది డిసెంబర్ ఒకటవ తేదీ ఆదివారం రోజున జరుపుకోనున్నారు.
కార్తీక అమావాస్య రోజున లక్ష్మీదేవికి సంబంధించిన కొన్ని పరిహారాలను పాటించడం వలన జీవితంలో డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు. అలాగే మీ సంపద పెరుగుతుంది. ఈ పరిహారం ఏమిటంటే లక్ష్మీదేవికి సంబంధించిన నామాలను జపించడం. కార్తీక అమావాస్య రోజున లక్ష్మీదేవి యొక్క 108 నామాలను జపించడం వలన ఇంట్లోనే ఆర్థిక ఇబ్బందులని తొలగి లక్ష్మీదేవి అక్కడ నివసిస్తుందని నమ్మకం. ఈ నామాలను జపించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది అలాగే అమ్మవారి యొక్క అనుగ్రహం మీ సొంతమవుతుంది.
అష్టోత్తర శతనామావళి…
1.ఓం ప్రకృత్యై నమః
2.ఓం వికృత్యై నమః
3.ఓం విద్యాయై నమః
4.ఓం సర్వభూతహితప్రదాయై నమః
5.ఓం శ్రద్ధాయై నమః
6.ఓం విభూత్యై నమః
7.ఓం సురభ్యై నమః
8.ఓం పరమాత్మికాయై నమః
9.ఓం వాచే నమః
10.ఓం పద్మాలయాయై నమః
11.ఓం పద్మాయై నమః
12.ఓం శుచయే నమః
13.ఓం స్వాహాయై నమః
14.ఓం స్వధాయై నమః
15.ఓం సుధాయై నమః
16.ఓం ధన్యాయై నమః
17.ఓం హిరణ్మయ్యై నమః
18.లక్ష్మ్యై నమః గురించి
19.ఓం నిత్యపుష్టాయై నమః
20.ఓం విభావర్యాయై నమః
21.ఓం ఆదిత్యై నమః
22.ఓం దిత్యై ది నమః
23.ఓం దీపాయై నమః
24.ఓం వసుధాయై నమః
25.ఓం వసుధారిణ్యై నమః
26.ఓం కమలాయై నమః
27.ఓం కాంతాయై నమః
28.ఓం కామాక్ష్యై నమః
29.ఓం క్రోధసంభవాయై నమః
30.ఓం అనుగ్రహప్రదాయై నమః
31.ఓం బుద్ద్యై నమః
32.ఓం అనఘాయై నమః
33.ఓం హరివల్లభాయై నమః
34.ఓం అశోకాయై నమః
35.ఓం అమృతాయై నమః
36.ఓం దీప్తాయై నమః
37.ఓం లోకాశోకవినాశిన్యై నమః
38.ఓం ధర్మనిలయాయై నమః
39.ఓం కరుణాయై నమః
40.ఓం లోకమాత్రే నమః
41.ఓం పద్మప్రియాయై నమః
42.ఓం పద్మహస్తాయై నమః
43.ఓం పద్మాక్ష్యై నమః
44.ఓం పద్మ సుందర్యై నమః
45.ఓం పద్మోద్భవాయై నమః
46.ఓం పద్మముఖ్యై నమః
47.ఓం పద్మనాభప్రియాయై నమః
48.ఓం రామాయై నమః
49.ఓం పద్మమాలాధారాయై నమః
50.ఓం దేవ్యై నమః
51. ఓం పద్మిన్యై నమః
52.ఓం పద్మగంధిన్యై నమః
53.ఓం పుణ్యగంధాయై నమః
54.ఓం సుప్రసన్నాయై నమః
55.ఓం ప్రసాదాభిముఖ్యై నమః
56. ఓం ప్రభాయై నమః
57.ఓం చంద్రవదనాయై నమః
58. ఓం చంద్రాయై నమః
59.ఓం చంద్రసహోదర్యై నమః
60.ఓం చతుర్భుజాయై నమః
61.ఓం చంద్రరూపాయై నమః
62.ఓం ఇందిరాయై నమః
63.ఓం ఇన్దుశీతలాయై నమః
64.ఓం ఆహ్లాదజనన్యై నమః
65.ఓం పుష్టాయై నమః
66.ఓం శివాయై నమః
67.ఓం శివకార్య నమః
68.ఓం సత్యై నమః
69.ఓం విమలాయై నమః
70.ఓం విశ్వజనన్యై నమః
71.ఓం తుష్ఠాయై నమః
72.ఓం దారిద్ర్యనాశిన్యై నమః
73.ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః
74.ఓం శాన్తాయై నమః
75.ఓం శుక్లమాల్యామ్బరాయై నమః
76.ఓం శ్రియై నమః
77.ఓం భాస్కర్యై నమః
78.ఓం బిల్వనిలయాయై నమః
79.ఓం వరారోహాయై నమః
80.ఓం యశస్విన్యై నమః
81.ఓం వసుంధరాయ నమః
82.ఓం ఉదారాంగాయై నమః
83.ఓం హరిణ్యై నమః
84.ఓం హేమమాలిన్యై నమః
85.ఓం ధనధాన్యకార్యే నమః
86.ఓం సిద్ధయే నమః
87.ఓం స్త్రీసౌమ్యాయై నమః
88.ఓం శుభప్రదాయే నమః
89.ఓం నృపవేశ్యగతానందాయై నమః
90.ఓం వరలక్ష్మ్యై నమః
91.ఓం వసుప్రదాయై నమః
92.ఓం శుభాయై నమః
93.ఓం హిరణ్యప్రకారాయై నమః
94.ఓం సముద్రతనాయై నమః
95.ఓం జయాయై నమః
96.ఓం మంగళా దేవ్యై నమః
97.ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః
98.ఓం విష్ణుపత్న్యై నమః
99.ఓం ప్రసన్నాక్ష్యై నమః
100.ఓం నారాయణసమాశ్రితాయై నమః
101.ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః
102. ఓం దేవ్యై నమః
103.ఓం సర్వోపద్రవ వారిణ్యై నమః
104.ఓం నవదుర్గాయై నమః
105. ఓం మహాకాళ్యై నమః
106.ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః
107. ఓం మంగళదేవ్యై నమః
108. ఓం భువనేశ్వరాయై నమః Do this things in Karthika masam to get goddess lakshmi blessings
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో రాహుకేతులను నీడ గ్రహాలుగా చెబుతుంటారు.ఇక వీటిని ముఖ్య గ్రహాలుగా పరిగణించకపోయినప్పటికీ ఇవి ముఖ్య…
AP TRANSCO Jobs : విజయవాడలోని ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ పరిధిలో ఏపీ ట్రాన్ కో, ఏపీపీసీసీలో…
Groom Arrested : ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్లోని షాపూర్ ప్రాంతంలో షాకింగ్ ఘటన జరిగింది. కాసేపట్లో వివాహం జరుగాల్సి ఉండగా పోలీసులు…
Vaibhav Suryavanshi : క్రికెట్లో ఐపీఎల్కి IPL 2024 ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఐపీఎల్ పుణ్యమా అని…
Meenakshi : సుశాంత్ హీరోగా నటించిన ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మీనాక్షి చౌదరి. ఆ…
Akkineni Akhil Engagement : సమంత నుండి విడిపోయిన నాగ చైతన్య త్వరలో శోభితని వివాహం చేసుకోబోతున్నాడు. డిసెంబర్ 4న…
Bull : అదుపుతప్పిన ఓ ఎద్దు పేట్రేగిపోయింది. వీధుల్లో విచ్చలవిడిగా తిరుగుతూ 15 మందిని గాయపరిచింది. ఎద్దు స్వైర విహారానికి…
Surya : కోలీవుడ్ స్టార్ సూర్యకు కంగువ ఇచ్చిన షాక్ గురించి అందరికీ తెలిసిందే. శివ డైరెక్షన్లో 350 కోట్ల…
This website uses cookies.