Categories: Jobs EducationNews

AP TRANSCO Jobs : ఏపీ ట్రాన్‌కోలో కార్పొరేట్ లాయర్ల పోస్టులు.. నెలకు రూ.1,20,000 జీతం

AP TRANSCO Jobs : విజయవాడలోని ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ పరిధిలో ఏపీ ట్రాన్ కో, ఏపీపీసీసీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 5 కార్పొరేట్ లాయర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్‌ 9వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

AP TRANSCO Jobs ఖాళీల వివరాలు

కార్పొరేట్ లాయర్ : 05 పోస్టులు

అర్హతలు :  మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ/ ఎల్‌ఎల్‌ఎం లేదా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్సు ఉత్తీర్ణతతో పాటు నాలుగేళ్ల ఉద్యోగానుభవం ఉండాలి

వయో పరిమితి : వయో పరిమితి లేదు

AP TRANSCO Jobs : ఏపీ ట్రాన్‌కోలో కార్పొరేట్ లాయర్ల పోస్టులు.. నెలకు రూ.1,20,000 జీతం

ప్రొఫెషనల్ ఫీజు :  నెలకు రూ.1,20,000

ఎంపిక విధానం : విద్యార్హతలు, ఉద్యోగానుభవం, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా

బాధ్యతలు : ప్రతిరోజూ కార్పొరేట్ కార్యాలయంలో పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి. ఒప్పందాల ముసాయిదాలు, చట్టపరమైన కేసుల విచారణలు, పారా వైజ్ రిమార్క్‌లను సిద్ధం చేయడం, హైకోర్టు, ఇతర న్యాయస్థానాలు ఏదైనా సంబంధిత అధికారులు అప్పగించిన ఇతర పని చేయడానికి సిద్ధంగా ఉండాలి. విజయవాడలోని విద్యుత్ సౌధలో పని చేసేందుకు రెడీగా ఉండాలి. అభ్యర్థి విజయవాడలో ఉండడం తప్పనిసరి.

దరఖాస్తు ప్రక్రియ : ఆఫ్‌లైన్ దరఖాస్తులు నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నుంచి 21 రోజులలోపు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, ఏపీ ట్రాన్స్‌కో, విద్యుత్ సౌధ, గుణదల, విజయవాడ చిరునామాకు పంపించాలి.

నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ : 19.11.2024. Corporate Lawyer Posts in AP TRANSCO , AP Transco Posts, AP TRANSCO, Corporate Lawyer

Recent Posts

OG Collections | రికార్డులు క్రియేట్ చేస్తున్న ఓజీ.. తొలి రోజు ఎంత వ‌సూళ్లు రాబ‌ట్టింది అంటే..!

OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…

2 hours ago

OG | ‘ఓజీ’ టికెట్ రేట్ల పెంపుపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం.. ఇక నుండి పెంపు ఉండ‌దు

OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…

4 hours ago

Coconut | కొబ్బరి తినడం మంచిదేనా.. ఇందులో దాగిన‌ అపాయం ఏంటో తెలుసా?

Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…

5 hours ago

Jackfruit seeds | వైరస్‌లకు చెక్ పెట్టే పనస గింజలు.. రోగనిరోధక శక్తి పెంచే ఆరోగ్య రహస్యం ఇదే!

Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…

6 hours ago

Tulsi Leaves | తులసి నీరు ఆరోగ్యానికి చాలా ఉప‌యోగం.. నిపుణులు చెబుతున్న అద్భుత ప్రయోజనాలు

Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…

7 hours ago

Garlic Peel Benefits | వెల్లుల్లి తొక్కలు పనికిరానివి కావు. .. ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు

Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…

8 hours ago

Health Tips | బరువు తగ్గాలనుకుంటున్నారా? గ్రీన్ టీ బెటరా? మోరింగ టీ బెటరా?

Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…

9 hours ago

Diwali | దీపావళి 2025: ఖచ్చితమైన తేదీ, శుభ సమయం, పూజా విధానం ఏంటి?

Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…

10 hours ago