Lucky : వారంలోని ఏడు రోజులలో ఒక్కొక్క రోజు ఒక్క దేవుడికి అంకితం చేయబడింది. అందులో శుక్రవారన్ని లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. సంపదల దేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహిస్తే వారి జీవితంలో సంపద ఆనందం ఉంటాయని నమ్మకం. ఈ నేపథ్యంలోనే శుక్రవారం రోజు కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని జ్యోతిష పండితులు చెబుతున్నారు. అదేవిధంగా శుక్రవారం రోజున కొన్ని పొరపాట్లు చేస్తే దరిద్రం కూడా వస్తుంది. మరి శుక్రవారం రోజున చేయాల్సిన పనులు ఏమిటి అలాగే చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లవ్ ప్రపోజ్ చేయాలి అనుకునేవారు శుక్రవారం రోజున చేస్తే అది 100% సక్సెస్ అవుతుందట. అలాగే శుక్రవారం ఉదయం 6:00 నుంచి 7:00 , మధ్యాహ్నం 1నుంచి 2, మరియు రాత్రి 8 నుంచి 9 గంటల మధ్యలో శుక్ర హోరు ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో లవ్ ప్రపోష్ చేస్తే అది రిజెక్ట్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అదేవిధంగా శుక్రవారం రోజున విలాసలకి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తే చాలా మంచిదని పురోహితులు చెబుతున్నారు. అలాగే శుక్రవారం రోజున నూతన వస్త్రాలు ఆభరణాలు ధరించడానికి అనుకూలం. ఇక బంగారం లాంటివి కొనుగోలు చేయడానికి శుక్రవారం చాలా మంచిది. అయితే లక్ష్మీ కటాక్షం పొందడం కోసం శుక్ర హోరు సమయంలో నూతన ఆభరణాలు , పువ్వులు , గాజులు, సెంటు సీసాలు డెకరేషన్స్ , పండ్లు వంటివి కొనుగోలు చేయడం శుభప్రదం.
అంతేకాకుండా సినీ మీడియా టీవీ రంగాలలో అవకాశాల కోసం ప్రయత్నించేవారికి శుక్రవారం మంచి సమయం. ఈ రోజున ప్రయత్నిస్తే విజయం మీ సొంతం అవుతుంది. అలాగే నామకరణం , అన్న ప్రసన్న, సీమంతం, అక్షరాభ్యాసం , చెవులు కుట్టించడం వంటి శుభకార్యాలను శుక్రవారం చేసుకోవాలని పండితులు చెబుతున్నారు. అలాగే శుక్రవారం రోజు పెళ్లి చేసుకున్న మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ క్రమంలోనే శుక్రవారం రోజున ఆడపిల్లను అత్తవారింటికి ఎట్టి పరిస్థితులోను పంపించకూడదు. ఇక శుక్రవారం రోజు ఆడవారు జుట్టుని విరబోసుకొని ఏడుస్తూ ఉండకూడదు. ఇలా ఉంటే దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది. లక్ష్మీదేవికి సంబంధించిన ఏ నామం అయిన శుక్రవారం రోజు శుక్ర ఉన్న సమయంలో చదివితే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ముఖ్యంగా శుక్రవారం రోజు స్నానం చేసే సమయంలో నీటిలో కొద్దిగా సెంటు, కుంకుమపువ్వు , ఉసిరి పువ్వు కలిపిన ఐదు నిమిషాల తర్వాత వాటితో స్నానం చేస్తే దరిద్రం పోతుంది. అలాగే లక్ష్మీ కటాక్షం మీ సొంతమవుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.