Categories: DevotionalNews

కేవలం 1% మందికి మాత్రమే తెలిసిన ఈ రహస్యం మీకు తెలుసా..?

మన శరీరం ఐదు మూలికలతో నిర్మించబడింది అని చెప్తారు. అవి గాలి నీరు అగ్ని భూమి మరియు అంతరిక్షం ఆరోగ్యవంతమైన శరీరానికి ఈ ఐదు అంశాలు సమతుల్యంగా ఉండడం చాలా ముఖ్యం. ఈ ఐదు మూలకాలలో ఏ ఒక్కటైనా సరిగ్గా లేకపోతే మన శరీరంలో సమస్యలు మొదలవుతాయి. ఇది మనల్ని వ్యాధులు మరియు సమస్యల వైపు నడిపిస్తుంది. ఈరోజు అలాంటి కొన్ని రహస్యమైన మరియు శక్తివంతమైన ముద్రల గురించి మీకు చెప్తాను. మీ ప్రతి వేళ్ళు ఒక్కో మూలకాన్ని సూచిస్తాయి. మీ బొటనవేలు అగ్ని మూలకాన్ని సూచిస్తుంది. మీ చూపుడు వేలు మీ గాలి మూలకాన్ని సూచిస్తుంది.

మీ మధ్య వేలు ఆకాశం మూలకాన్ని మీ ఉంగరపు వేలు భూమికోసం, మరియు చిటికెన వేలు నీటి కోసం మీరు ఏదైనా ఒక ముద్రణ ఉపయోగించి ఒక ప్రయోజనం కోసం మీ చేతులతో కొన్ని ముద్రలను తయారు చేసినప్పుడు అది ఈ ఐదు అంశాలను సమకృతం చేస్తుంది. తద్వారా మీరు పూర్తి దృష్టి మీ లక్ష్యంపై ఉంటుంది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తులు ఈ ముద్రను ఉపయోగిస్తున్నారు ఇక్కడ మీరు మీ రెండు చేతులను జోడించి అన్ని వేళ్ళను మడిచి మీ రెండు చూపుడు వెళ్ళను బయటకు తీసి వాటిని కలిపి ఉంచండి. అదే సమయంలో మీ రెండు బొటనవేళ్ళను బయటకు తీసి వాటిని కలుపుతూ ఉంచండి. దీన్ని ఉపయోగించడానికి అతిపెద్ద కారణమేంటంటే ఇది మీ అంతర్గత మరియు బాహ్య అవగాహనను పెంచుతుంది. మీ అంతర్గత అవగాహనను పెంచడంతోపాటు మీ చుట్టూ జరుగుతున్న విషయాల పట్ల మీ మనసును ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంచుతుంది.

ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని చాలా రేట్లు పెంచుతుంది. ఎక్కువ కాలం పాటిస్తే అది మీ జీవితం నుండి భయం ఆందోళన మరియు ఉద్రిక్తతులను తొలగిస్తుంది. మీరు వ్యక్తిత్వాన్ని మార్చే ప్రతి సమస్యకు నిర్ణయాలు తీసుకోవడంలో మరియు పరిష్కారాలను కనుగొనడం కూడా సహాయపడుతుంది. ఆయుర్వేదం ప్రకారం ఈ ముద్రణ సాధన చేయడం వల్ల ఒక వ్యక్తి తన మనసును నియంత్రించే మరియు శ్రీకరించే శక్తి కానీ ఒకవేళ మీ దృష్టిలో నియంత్రించడం ఉంటే కచ్చితంగా ఆ తరువాతి భాగ్యమ ప్రారంభించండి. దీనిని ధ్యాన భంగిమ అంటారు. ఎవరైనా ధ్యానం చేస్తున్నప్పుడల్లా లేదా అతని మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించినప్పుడల్లా తన చేతులను ఇలానే ఉంచుకోమని చెబుతారు. మీ బొటన వేలు అగ్ని యొక్క మూలకాన్ని సూచిస్తుంది.

Do you know this secret that only 1 persent of people know

ఈ ముద్రలు అభ్యసిస్తున్నప్పుడు రెండు బొటనవేలు ఒకదానికొకటి కలుస్తాయి. కానీ మిగతా చెయ్యి శాంతంగా ఉంటుంది. మీ కుడి చేతితో దీనితో కలపండి. ఇప్పుడు మీరు రెండు చేతులను వ్యతిరేక దిశలో లాగండి. ఈ భంగిమను ఆచరించడం వల్ల మీ శరీరం యొక్క జీవక్రియ సామర్థ్యం పెరుగుతుంది. ఇది మీ ఊబకాయాన్ని తగ్గిస్తుంది. మరియు మీ మెడ నొప్పి మరియు భుజం నొప్పికి ఉపశమణిస్తుంది. ఇది మీ మెదడులోని న్యూరాల ద్వారా వివిధ సంకేతాలను పంపిణీ చేస్తాయి. మీరు మీ వేళ్ళ యొక్క ఈ మైక్రో రిసెప్టర్లు మరియు మెదడు యొక్క న్యూరాన్ కనెక్షన్లను ఉపయోగించి ఈ ముద్రను సాధన చేస్తే మీ మెదడు శక్తి పెరగడం ప్రారంభమవుతుంది. ఇది మీకు చాలా ప్రయోజనాలను ఇస్తుంది. ఇది మీ మేధస్సున చాలా పెంచుతుంది. మీ మైండ్ మరింత ఎనర్జిటిక్ గా అనిపిస్తుంది..

Recent Posts

Flipkart Freedom Sale : ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్.. భారీ డిస్కౌంట్‌తో రూ.9499కే పవరుఫుల్ ఫోన్!

Flipkart Freedom Sale : ఆగస్టు నెల ప్రారంభంలోనే ఫ్లిప్‌కార్ట్‌ బంపర్‌ ఆఫర్లతో సందడి చేస్తోంది. ఫ్రీడమ్ సేల్ 2025…

19 minutes ago

Sudigali Sudheer : సుధీర్‌ని ఎద‌గ‌నీయ‌కుండా చేస్తున్న సీనియ‌ర్ హీరో.. ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్న ఫ్యాన్స్

Sudigali Sudheer : టెలివిజన్ రంగంలో సుడిగాలి సుధీర్ స్థానం ప్రత్యేకమే. అతడిని బుల్లితెర మెగాస్టార్‌గా పిలవడం చూస్తున్నాం. అతడున్న…

1 hour ago

Rajinikanth : శ్రీదేవిని ప్రాణంగా ప్రేమించిన ర‌జ‌నీకాంత్‌.. ప్ర‌పోజ్ చేద్దామ‌నుకున్న స‌మ‌యంలో..!

Rajinikanth : అందాల అతిలోక సుందరి శ్రీదేవి అందానికి ముగ్గులు అవ్వని అభిమానులు లేరు అంటే అతిశయోక్తి కాదు. అంతటి…

2 hours ago

Harish Rao : అసెంబ్లీలో 655 పేజీల రిపోర్టు పెట్టండి.. చీల్చి చెండాడుతాం : హ‌రీశ్‌రావు

Harish Rao : తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం…

3 hours ago

Gauthu Sirisha : పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆగ్రహం..!

Gauthu Sirisha : పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పలాస…

4 hours ago

Tight Jeans : టైట్ దుస్తులు ధరించడం ఫ్యాషన్ కాదు… ఆ విష‌యంలో పెద్ద ముప్పే..!

Tight Jeans : ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో, ముఖ్యంగా యువతలో, టైట్ జీన్స్‌లు, బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించడం ఒక…

5 hours ago

Whisky Wine : స్కీలో ఐస్ వేసుకొని తాగుతారు.. మ‌రి వైన్‌లో ఎందుకు వేసుకోరు..!

Whisky Wine : మద్యం ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి హానికరం. అయినప్పటికీ, కొందరు సరదాగా తాగుతుంటారు. అయితే మద్యం…

6 hours ago

Samudrika Shastra : పురుషుల‌కి ఈ భాగాల‌లో పుట్టు ముచ్చ‌లు ఉన్నాయా.. అయితే ఎంత అదృష్ట‌మంటే..!

Samudrika Shastra : హిందూ ధర్మశాస్త్రాల్లో ప్రత్యేక స్థానం పొందిన సాముద్రిక శాస్త్రం ఒక పురాతన విద్య. ఇది వ్యక్తి…

7 hours ago