Star hero miss the Bhola Shankar movie
Bhola Shankar movie : టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎటువంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి మెగాస్టార్ గా ఎదిగారు. ఇప్పటికీ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.ఇక ఇటీవల ఆయన వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. ప్రస్తుతం ‘ భోళాశంకర్ ‘ సినిమాలో నటిస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా తమిళంలోని వేదాళం సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతుంది. ఎన్నో ఏళ్ల క్రిందట వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది.
అక్కడక్కడ మార్పులు చేసి తెలుగువారికి నచ్చేలా మెహర్ రమేష్ ఈ సినిమాను దర్శకత్వం వహిస్తున్నాడు. ఆగస్టు 11న గ్రాండ్గా థియేటర్లలో విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తోంది. కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా కనిపించనున్నారు. ఆమె భర్తగా యంగ్ హీరో సుశాంత్ నటించాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆగస్టు 6వ తేదీన గ్రాండ్గా హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ క్రమంలోనే భోళా శంకర్ సినిమాని మిస్ చేసుకున్న హీరో గురించి న్యూస్ వైరల్ అవుతుంది.
Star hero miss the Bhola Shankar movie
ఈ సినిమాని మిస్ చేసుకున్న హీరో మరెవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ సినిమాని ఎప్పటినుంచో రీమేక్ చేయాలని పవన్ అనుకున్నాడట. కానీ పాలిటిక్స్ లో బిజీగా ఉండడం వలన ఈ సినిమా హోల్డ్ లో ఉంచుతూ వచ్చారట. అయితే పవన్ ఎంతో ఇష్టంగా రీమేక్ చేయాలనుకున్న తను బిజీగా ఉండడం వలన ఈ సినిమాను మా అన్నయ్యతో చేయండి అని సలహా ఇచ్చారట. అలా ఈ సినిమా చిరంజీవి చేయాల్సి వచ్చింది. ఏది ఏమైనా ఈ సినిమా పవన్ కళ్యాణ్ కంటే చిరంజీవికే సూట్ అవుతుంది.
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
White Onion : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఉల్లిపాయలు అనగా మొదట గుర్తించేది ఎరుపు రంగును కలిగిన ఉల్లిపాయలు.…
Super Seeds : ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఔషధాలలో చియా విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. జ్యూస్ లేదా…
This website uses cookies.