TUESDAY : మంగళవారం మీరు ఈ వస్తువులను అస్సలు కొనకండి..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

TUESDAY : మంగళవారం మీరు ఈ వస్తువులను అస్సలు కొనకండి..!!

 Authored By aruna | The Telugu News | Updated on :20 August 2023,8:00 am

TUESDAY : మంగళవారం రోజు ఆడవాళ్లు పొరపాటున కూడా ఇంట్లోనే ఈ వస్తువులను ఎదురింటి వారికి కానీ పక్కింటి వారికి కానీ అసలు ఇవ్వకూడదు. అలా చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది. మంగళవారం అనేది వారంలో మూడవరోజు ఇది అనే మరో పేరుతో కూడా పిలుస్తారు. ఈవారం దుర్గాదేవికి హనుమంతుడికి అంకితం చేసిన ప్రీతి మాత్రమే రోజు మంగళవారం రోజు చాలామంది భక్తులు కొన్ని ప్రాంతాలలో దర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. మంగళవారం పూజ గ్రహానికి సంబంధించిన ముఖ్యంగా మంగళవారం వీరాంజనేయులు ఆరాధిస్తే ఆయన కష్టాల నుంచి రక్షిస్తాడు. మంగళవారం ప్రత్యేక పూజలు చేయడం వల్ల భౌతిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

ఇప్పుడు తెలుసుకుందాం.. పవిత్రంగా భావిస్తారు.మంగళ వారం అప్పు తీసుకోకండి. శాస్త్ర ప్రకారం మంగళవారం తీసుకున్న రుణాలు లేదా అప్పులు మంగళవారం అప్పు పొరపాటున కూడా చేయవద్దు. గాజు వస్తువులను కొనకండి. జ్యోతిష్యం ప్రకారం మంగళవారం భూమిని కొనకండి. ఈరోజు నా భూమి పూజ చేయకూడదు. ఈరోజు నా భూమిని పూజించడం వల్ల ఇంట్లో దారిద్రం అనారోగ్యాలు వస్తాయి. ఈ రోజున మాంసాహారం మద్యం కొనడం మంచిది కాదు. దీంతో ధన నష్టం కలుగుతుంది. ఇది కాకుండా వెల్లుల్లి మరియు ఉల్లిపాయలు తినకూడదు. కాస్మటిక్ ఉత్పత్తులను కొనుగోలు చేయవద్దు.

Don't Give These Things On TUESDAY Bhakthi Samacharam

Don’t Give These Things On TUESDAY Bhakthi Samacharam

మంగళవారం సౌందర్య సాధనాలు కొనడం ఈరోజు నా ఎటువంటి మేకప్ ఉత్పత్తిని కొనుగోలు చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది. మంగళవారం మర్చిపోయి కూడా హెయిర్ కట్ షేవింగ్ కోడ్లు తీసుకోవడం లాంటి పనులు చేయకూడదు. ఎందుకంటే ఈ పనులను చేయించుకోవడం వల్ల ఆయుష్షు తగ్గిపోతుందని చెప్పారు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా తగ్గుతాయి. ఇదే సమయంలో మంటలు దొంగతనం జరిగే ప్రమాదం ఉందని భావిస్తాం. ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. పూర్వం పెద్దలు ఇలాంటి పద్ధతులకు ఏదో పరమైన కారణం లేకుండా ఊరికే పెట్టరు కాబట్టి మనం ఆచరించాలి..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది