మీ ఇంటికి వచ్చిన వారికి పొరపాటున ఇది ఇస్తే..మీరు అప్పుల పాలు కావడం ఖాయం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

మీ ఇంటికి వచ్చిన వారికి పొరపాటున ఇది ఇస్తే..మీరు అప్పుల పాలు కావడం ఖాయం..!

ఇంటికి వచ్చినవారికి పొరపాటున కూడా మీరు కనుక ఇది ఇస్తే మీ ఇంట్లో డబ్బు నిలవదు. జీవితాంతం మీరు దరిద్రం అనుభవిస్తారు. మనం ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఆ వివరాలు అన్నీ కూడా ఈరోజు వివరంగా తెలుసుకుందాం.. ముఖ్యంగా బ్రాహ్మణులకు చాలామంది దక్షిణ ఇస్తూ ఉంటారు. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే మీరు దాని యొక్క ఫలితాన్ని పొందుకోవాలి.అంటే మీరు పేద బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. వారికి నష్టం కానివి ఏవైనా సరే మీరు దానం […]

 Authored By jyothi | The Telugu News | Updated on :2 January 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  మీ ఇంటికి వచ్చిన వారికి పొరపాటున ఇది ఇస్తే..మీరు అప్పుల పాలు కావడం ఖాయం..!

ఇంటికి వచ్చినవారికి పొరపాటున కూడా మీరు కనుక ఇది ఇస్తే మీ ఇంట్లో డబ్బు నిలవదు. జీవితాంతం మీరు దరిద్రం అనుభవిస్తారు. మనం ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఆ వివరాలు అన్నీ కూడా ఈరోజు వివరంగా తెలుసుకుందాం.. ముఖ్యంగా బ్రాహ్మణులకు చాలామంది దక్షిణ ఇస్తూ ఉంటారు. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే మీరు దాని యొక్క ఫలితాన్ని పొందుకోవాలి.అంటే మీరు పేద బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. వారికి నష్టం కానివి ఏవైనా సరే మీరు దానం చేసినట్లయితే మీకు శుభ ఫలితం కలుగుతుంది. మీరు ఆ పుణ్యఫలితాన్ని పొందుకుంటారు. వారికి ఇష్టమైనది నష్టం కానిది మీరు దానం చేస్తేనే మీకు పుణ్యం కలుగుతుంది. అలాగే వారికి ఏదైనా మీకు అవసరం లేని వస్తువులు అలాగే వారికి ఇబ్బంది కలిగించే వస్తువులు కానీ పదార్థాలు కాని దానం చేసిన కానీ మీరు పుణ్యానికి బదులుగా పాపాన్ని పొందుకోవాల్సి వస్తుంది.

కాబట్టి దానధర్మాలు చేసేవారు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఆకలి అన్నవారికి అన్నం, దప్పిక అన్నవారికి నీరు మాత్రమే కాక చేయి చాచిన వారికి సిరిసంపదలను దానం చేసిన సందర్భాలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. దానం చేయడం వల్ల దాతకు కీర్తి పుణ్యం అందుతాయి. మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఎల్లప్పుడూ కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. అవి ఏమిటి అంటే వాటిని ఇతరులకు ఇవ్వకూడదు కొన్ని వస్తువులు దానం చేయడం వల్ల మనకు మంచికి బదులుగా చెడు జరుగుతుంది. ముఖ్యంగా వాటిల్లో ఒకటి ఉక్కు వస్తువులు లేదా పాత్రలు దారిలో లేదా ఎక్కడైనా దొరికిన ఇనుప రాగి వంటి లోహం వస్తువులను ఇంటికి తీసుకుని రాకూడదని వాటిని ఉపయోగించకూడదని చెప్పటానికి మీరు గమనించి ఉంటారు.

అది మాత్రమే కాదు ఇలాంటి వస్తువులను దానం చేయడం వల్ల అభివృద్ధి క్షేమస్తుందని లక్ష్మీదేవి ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతుందని ఆరోగ్యానికి మంచిది కాదని పండితులు చెబుతున్నారు. అయితే చాలామంది దానం చేయడం వల్ల మీ యొక్క కుటుంబానికి ఆటంకం కలుగుతుంది. ఇలా చేయడం వల్ల వ్యాపారాలకు నష్టం జీవనోపాధికి లోటు ఏర్పడతాయని.. కాబట్టి చిరిగిన వస్తువులను దానం చేయవద్దని కూడా మన యొక్క శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో కొబ్బరినూనె కొందరు ఇతరులకు దానం చేస్తూ ఉంటారు. మీ ఇంట్లో వారికి మీ కుటుంబ సభ్యులకు తప్ప బయట వారికి కొబ్బరి నూనె దానమిస్తే ఇస్తే కనుక మీ ఇంట్లో డబ్బు నిలువ ఉండకుండా పోతుంది. జీవితాంతం మీరు దరిద్రాన్ని అనుభవిస్తారు.

Also read

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది