Zodiac Signs : శుక్రుడు రాకతో దీపావళికి ముందే ఈ రాశుల వారికిి అఖండ దనయోగం…!
Zodiac Signs : విజయదశమి నవరాత్రులు ముగిసాయి. ఇక ఈరోజు అక్టోబర్ 12వ తేదీన విజయదశమి దసరా పండుగను జరుపుకుంటారు. అయితే సంపదకు కారకుడైనటువంటి శుక్రుడు ఈరోజు తర్వాత వృశ్చిక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇక దీని ప్రభావం కొన్ని రాశులపై ఖచ్చితంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అయితే శుక్రుడు ఎప్పుడూ కూడా నిర్దిష్ట సమయంలో తన రాశి మార్చుకుంటూ ఉంటాడు. ఇలా మారే సమయంలో కొన్ని రాశుల వారికి శుభప్రయోజనాలు ఇస్తుంటాడు. మరి కొన్ని రాశుల […]
ప్రధానాంశాలు:
Zodiac Signs : శుక్రుడు రాకతో దీపావళికి ముందే ఈ రాశుల వారికిి అఖండ దనయోగం...!
Zodiac Signs : విజయదశమి నవరాత్రులు ముగిసాయి. ఇక ఈరోజు అక్టోబర్ 12వ తేదీన విజయదశమి దసరా పండుగను జరుపుకుంటారు. అయితే సంపదకు కారకుడైనటువంటి శుక్రుడు ఈరోజు తర్వాత వృశ్చిక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇక దీని ప్రభావం కొన్ని రాశులపై ఖచ్చితంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అయితే శుక్రుడు ఎప్పుడూ కూడా నిర్దిష్ట సమయంలో తన రాశి మార్చుకుంటూ ఉంటాడు. ఇలా మారే సమయంలో కొన్ని రాశుల వారికి శుభప్రయోజనాలు ఇస్తుంటాడు. మరి కొన్ని రాశుల వారికి ఆశుభ ఫలితాలు కూడా వస్తాయి. మరి ఇప్పుడు శుక్రుడి సంచారం కారణంగా ఎక్కువగా లాభపడే రాశి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Zodiac signs సింహరాశి
శుక్రుడు సంచారం కారణంగా సింహరాశి జాతకులకు బాగా కలిసి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలలో శుభవార్తలు వింటారు. ఆస్తుల మధ్య ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. ఈ సమయం వీరికి శుభ సమయం అని చెప్పవచ్చు. అలాగే వాహనాలను లేదా ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంది.
Zodiac signs మకర రాశి
శుక్రుడు సంచారం కారణంగా మకర రాశి జాతకులు అనుకున్న పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. ఎప్పటి నుంచో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది అనుకూల సమయం. ఉన్నతధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. వృత్తి మరియు ఉద్యోగ రంగాలలో పురోగతి సాధిస్తారు.
Zodiac signs వృషభ రాశి
శుక్రుడు సంచారం కారణంగా వృషభ రాశి వారికి ఈ సమయం శుభసమయం అవుతుంది. డబ్బు ఖర్చు చేసే విషయంలో జాగ్రత్త వహించాలి. వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే వారికి ఇది శుభ సమయం.
కర్కాటక రాశి
శుక్రుడు సంచారంతో కర్కాటక రాశి వారి జీవితం మారిపోతుంది. పెళ్లి విషయంలో శుభవార్తలు వింటారు. కుటుంబంలో ఆప్యాయతలు పెరుగుతాయి. ఉన్నత అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. పోటీ పరీక్షల్లో రానిస్తారు.