Zodiac Signs : శని దేవుడి కటాక్షంతో నేటి నుండి ఈ రాశుల వారికి పట్టనున్న అదృష్టం… అన్ని పనులలో విజయం…!
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో శనీశ్వరుడికి విశిష్టమైన స్థానం ఉంది. అంతేకాకుండా శని దేవుడిని క్రమశిక్షణకు మారుపేరుగా , కర్మదేవతగా న్యాయదేవతగా ధర్మానికి ప్రీతికగా చెబుతారు. అయితే శనీశ్వరుడి కటాక్షం ఉన్నట్లయితే జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయి. ఒకవేళ శని దేవుడికి ఆగ్రహం కలిగితే జీవితంలో నష్టాలను ఎదురుకోవాల్సి ఉంటుంది. Zodiac Signs శతభిష నక్షత్రంలో రాహు శని కలయిక శని దేవుడు నేడు శతభిషా నక్షత్రంలోకి అడుగు పెట్టబోతున్నాడు. ఇక ఈరోజు నుంచి డిసెంబర్ 27వ తేదీ […]
ప్రధానాంశాలు:
Zodiac Signs : శని దేవుడి కటాక్షంతో నేటి నుండి ఈ రాశుల వారికి పట్టనున్న అదృష్టం... అన్ని పనులలో విజయం...!
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో శనీశ్వరుడికి విశిష్టమైన స్థానం ఉంది. అంతేకాకుండా శని దేవుడిని క్రమశిక్షణకు మారుపేరుగా , కర్మదేవతగా న్యాయదేవతగా ధర్మానికి ప్రీతికగా చెబుతారు. అయితే శనీశ్వరుడి కటాక్షం ఉన్నట్లయితే జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయి. ఒకవేళ శని దేవుడికి ఆగ్రహం కలిగితే జీవితంలో నష్టాలను ఎదురుకోవాల్సి ఉంటుంది.
Zodiac Signs శతభిష నక్షత్రంలో రాహు శని కలయిక
శని దేవుడు నేడు శతభిషా నక్షత్రంలోకి అడుగు పెట్టబోతున్నాడు. ఇక ఈరోజు నుంచి డిసెంబర్ 27వ తేదీ వరకు శని దేవుడు శతభిషా నక్షత్రంలోనే సంచరించబోతున్నాడు. శతభిషా నక్షత్రం రాహువు కి చెందిన నక్షత్రం కావడంతో గ్రహమైత్రి రీత్యా రాహువు శని బద్ధ శత్రువులు. దీంతో శతభిషా నక్షత్రంలో శని సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…
Zodiac Signs మేషరాశి
శని శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించడం వలన మేష రాశి వారు అనుభవిస్తున్న కష్టాలు తొలగిపోతాయి. అలాగే వ్యాపారులు అధిక లాభాలను పొందుతారు. ప్రయాణాలలో లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు ఈ సమయంలో మంచి ఫలితాలు ఉంటాయి.
Zodiac Signs వృషభ రాశి
వృషభరాశి వారికి శని శతభిషా నక్షత్ర ప్రవేశం వలన అదృష్టం కలిసి వస్తుంది. అలాగే వర్తక వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలు ఉంటాయి. ఈ సమయం వీరికి శుభప్రదంగా చెప్పుకోవచ్చు. వృషభ రాశి జాతకులు కెరియర్ లో ఉన్నత శిఖరాలను అందుకుంటారు. విదేశీ ప్రయాణాలు చెయ్యాలి అనుకునేవారికి ఇది అనుకూల సమయం.
సింహరాశి.
సింహా రాశి వారికి శని నక్షత్రం మార్పు వల్ల ఎంతో మేలు జరుగుతుంది. అలాగే వర్తక వ్యాపారాలు చేసేవారికి ఈ సమయంలో మంచి లాభాలను పొందుతారు. ఉద్యోగస్తులు ఉద్యోగంలో పురోగతిని సాధిస్తారు. ఇక ఈ సమయంలో ఈ రాశి వారు వైవాహిక జీవితంలో ఆనందంగా గడుపుతారు.
ధనస్సు రాశి
ధనస్సు రాశి వారికి శని గ్రహ నక్షత్ర సంచారం అనేక శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో వీరు అనుభవిస్తున్న కష్టాలన్నీ తీరిపోతాయి. అలాగే సమాజంలో కీర్తితో పాటు సంపద కూడా పెరుగుతుంది. ధనుస్సు రాశి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లభిస్తాయి. అలాగే పెండింగ్ లో ఉన్న పనులు సకాలంలో పూర్తిచేస్తారు.