Eagle : పక్షులలో గ్రద్దకు ప్రత్యేక స్థానం ఉంది. పక్షిరాజుగా పేరుగాంచిన గ్రద్ద జీవితం మిగతా పక్షుల కంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. గ్రద్ద తన సుధీత దృష్టితో మేఘాల పైనుండి కూడా భూమిపై ఉన్న టార్గెట్ ను ఈజీగా చూడగలదు. అంతటి పవర్ గ్రద్ద కంటికి ఉంటుంది. ఇది ఆకాశంలో చాలా చురుగ్గా రకరకాల డైవ్స్ చేస్తూ ఎగరగలదు. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది గ్రద్ద యొక్క పునర్జన్మ గ్రద్ద పునర్జన్మ ఏంటి అని షాక్ అవుతున్నారా..? అయితే గ్రద్ద యొక్క జీవితచక్రం గురించి పూర్తిగా తెలుసుకుంటే మీరే విషయంలో అగ్రి అవుతారు. గ్రద్ద సుమారు 70 సంవత్సరాల వరకు జీవించగలదు. అయితే దీనికి 30 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వయసు రాగానే క్రమంగా బలహీనపడటం మొదలవుతుంది. ఈ సమయంలోనే గ్రద్ద బలహీనమై వేటడానికి సహకరించవు.
ముక్కు బాగా పెరిగిపోయి ఆహారం తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది. రెక్కలు సృష్టించకపోయి సరిగ్గా ఎగరలేదు. ఇలాంటి విపత్కర సమయంలో దాని ముందు రెండే రెండు దారాలు ఉంటాయి. ఇదే శరీరంతో ఆహారం లేక దుర్భర స్థితిలో మరణించడమా..? లేక కొత్త జీవితాన్ని ప్రారంభించడమా.. కానీ గ్రద్ద మాత్రం రెండో దారిడే ఎంచుకొని పునర్జన్మ ఎట్టడానికి సిద్ధమవుతుంది. కర్టూర శ్రమతో తనను తాను మార్చుకోవడానికి సిద్ధపడిన గ్రంథ ఎత్తైన పర్వత శిఖరానికి చేరుకొని అక్కడ తాత్కాలికంగా నివాసం ఏర్పరచుకుంటుంది. ముందుగా పొడవుగా పెరిగి ఆహారం తీసుకోవడానికి వీలుగాలేని తన ముక్కును బండరాయికి పోడుచుకోవడం ప్రారంభిస్తుంది.
నొప్పి బాధిస్తున్న అలసట ఇబ్బంది పెడుతున్న లెక్క చేయక పెరిగిన ముక్కు భాగాన్ని మొక్కవోని దీక్షతో అరగదీసుకుంటుంది. అలానే గుబురుగా పెరిగి ఎగరడానికి సహకరించని తన రెక్కలను ఒక్కొక్కటిగా తానే పీకేసుకుంటుంది. ఇక చివరిగా తన పంచాలను బండరాయికి వేసి విరగొట్టుకొని కొత్త పందాల కోసం ఎదురుచూస్తుంది. ఇలా 150 రోజులు అలుపెరుగని జీవన్మరణ పోరాటంతో విజయం సాధించి కొత్త ముక్కుతో కొత్త రెక్కలతో కొత్త పంచాతో నవ యవ్వనంగా నూతన ఉత్తేజంతో కొండ శిఖరం పైకి ఎగురుతుంది. ఇలా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఎలాగైనా బతకాలనే దృఢ సంకల్పంతో 5 నెలల పాటు మొక్కలను దీక్షతో తనను తాను కొత్తగా మార్చుకున్న గ్రద్ద మిగతా 30 సంవత్సరాల పాటు హాయిగా జీవిస్తుంది..
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
Exit polls Maharashtra : బుధవారం జరిగిన మహారాష్ట్ర మరియు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో అనేక ఎగ్జిట్ పోల్స్ బిజెపి నేతృత్వంలోని…
Mohini Dey : స్టార్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ar rahman భార్య సైరా బాను Saira Banu…
CBSE Board Exam 2025 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నవంబర్ 20, 2024 బుధవారం…
This website uses cookies.