Telangana Jobs : నిరుద్యోగ యువతకు శుభవార్త. ప్రముఖ ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి తెలంగాణ జిల్లా కలెక్టర్ కార్యాలయం – సంక్షేమ శాఖ నుండి దాదాపు 37 పోస్టులతో భారి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.
Telangana Jobs : నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఈ నోటిఫికేషన్ మనకు ప్రముఖ ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి తెలంగాణ జిల్లా కలెక్టర్ కార్యాలయం – సంక్షేమ శాఖ నుండి విడుదల కావడం జరిగింది.
Telangana Jobs : ఖాళీలు : ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 37 అవుట్ సోర్సింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
Telangana Jobs : వయస్సు : ఈ ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునే వారి వయసు కనిష్టంగా 18 గరిష్టంగా 46 సంవత్సరాలు మధ్య ఉండాలి. అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు OBCలకు 3 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది.
విద్యార్హత : ఈ ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు కనీసం 12th విద్యారత కలిగి ఉండాలి.
జీతం : ఈ ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు 30,000 రూపాయల జీతం చెల్లించబడుతుంది.
రుసుము : ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే SC ,ST లకు ఎలాంటి ఫీజు ఉండదు.
ముఖ్యమైన తేదీలు : ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు 1st మార్చి తేదీ నుండి 25 మర్చి తేదీ వరకు అప్లై చేసుకోగలరు.
పరీక్ష విధానం : ఈ ప్రభుత్వ ఉద్యోగానికి ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. మెరిట్ లిస్ట్ ఆధారంగా సెలెక్ట్ చేసి జాబ్ ఇస్తారు.
ఎలా అప్లై చేయాలి : ఈ ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్నవారు ముందుగా సంబంధిత అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ పూర్తి వివరాలను నమోదు చేసి సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది.
Ind Vs Aus 1st Test Match : పెర్త్ వేదికగా భారత్, ఇండియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్…
Maharashtra Jharkhand Election Results 2024 : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి నెలకొని ఉంది.…
Winter Season : చలికాలం వచ్చేసింది. అయితే ఈ కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో నిద్రమత్తు కూడా ఒకటి. ఈ…
Hair Care : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో తెల్ల జుట్టు కూడా ఒకటి. అయితే జుట్టు తెల్లబడడం అనేది…
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
This website uses cookies.