Eagle : గ్రద్ద పునర్జన్మ గురించి రహస్యం మీకు తెలుసా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Eagle : గ్రద్ద పునర్జన్మ గురించి రహస్యం మీకు తెలుసా..?

 Authored By tech | The Telugu News | Updated on :19 March 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Eagle : గ్రద్ద పునర్జన్మ గురించి రహస్యం మీకు తెలుసా..?

Eagle  : పక్షులలో గ్రద్దకు ప్రత్యేక స్థానం ఉంది. పక్షిరాజుగా పేరుగాంచిన గ్రద్ద జీవితం మిగతా పక్షుల కంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. గ్రద్ద తన సుధీత దృష్టితో మేఘాల పైనుండి కూడా భూమిపై ఉన్న టార్గెట్ ను ఈజీగా చూడగలదు. అంతటి పవర్ గ్రద్ద కంటికి ఉంటుంది. ఇది ఆకాశంలో చాలా చురుగ్గా రకరకాల డైవ్స్ చేస్తూ ఎగరగలదు. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది గ్రద్ద యొక్క పునర్జన్మ గ్రద్ద పునర్జన్మ ఏంటి అని షాక్ అవుతున్నారా..? అయితే గ్రద్ద యొక్క జీవితచక్రం గురించి పూర్తిగా తెలుసుకుంటే మీరే విషయంలో అగ్రి అవుతారు. గ్రద్ద సుమారు 70 సంవత్సరాల వరకు జీవించగలదు. అయితే దీనికి 30 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వయసు రాగానే క్రమంగా బలహీనపడటం మొదలవుతుంది. ఈ సమయంలోనే గ్రద్ద బలహీనమై వేటడానికి సహకరించవు.

ముక్కు బాగా పెరిగిపోయి ఆహారం తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది. రెక్కలు సృష్టించకపోయి సరిగ్గా ఎగరలేదు. ఇలాంటి విపత్కర సమయంలో దాని ముందు రెండే రెండు దారాలు ఉంటాయి. ఇదే శరీరంతో ఆహారం లేక దుర్భర స్థితిలో మరణించడమా..? లేక కొత్త జీవితాన్ని ప్రారంభించడమా.. కానీ గ్రద్ద మాత్రం రెండో దారిడే ఎంచుకొని పునర్జన్మ ఎట్టడానికి సిద్ధమవుతుంది. కర్టూర శ్రమతో తనను తాను మార్చుకోవడానికి సిద్ధపడిన గ్రంథ ఎత్తైన పర్వత శిఖరానికి చేరుకొని అక్కడ తాత్కాలికంగా నివాసం ఏర్పరచుకుంటుంది. ముందుగా పొడవుగా పెరిగి ఆహారం తీసుకోవడానికి వీలుగాలేని తన ముక్కును బండరాయికి పోడుచుకోవడం ప్రారంభిస్తుంది.

నొప్పి బాధిస్తున్న అలసట ఇబ్బంది పెడుతున్న లెక్క చేయక పెరిగిన ముక్కు భాగాన్ని మొక్కవోని దీక్షతో అరగదీసుకుంటుంది. అలానే గుబురుగా పెరిగి ఎగరడానికి సహకరించని తన రెక్కలను ఒక్కొక్కటిగా తానే పీకేసుకుంటుంది. ఇక చివరిగా తన పంచాలను బండరాయికి వేసి విరగొట్టుకొని కొత్త పందాల కోసం ఎదురుచూస్తుంది. ఇలా 150 రోజులు అలుపెరుగని జీవన్మరణ పోరాటంతో విజయం సాధించి కొత్త ముక్కుతో కొత్త రెక్కలతో కొత్త పంచాతో నవ యవ్వనంగా నూతన ఉత్తేజంతో కొండ శిఖరం పైకి ఎగురుతుంది. ఇలా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఎలాగైనా బతకాలనే దృఢ సంకల్పంతో 5 నెలల పాటు మొక్కలను దీక్షతో తనను తాను కొత్తగా మార్చుకున్న గ్రద్ద మిగతా 30 సంవత్సరాల పాటు హాయిగా జీవిస్తుంది..

Tags :

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది