Vastu Tips : మీ చేతిలో డబ్బు నిలవడం లేదా.. అయితే మీరు ఇవి పెట్టి చూడండి ఇక మీకు అంతా మంచే… | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Vastu Tips : మీ చేతిలో డబ్బు నిలవడం లేదా.. అయితే మీరు ఇవి పెట్టి చూడండి ఇక మీకు అంతా మంచే…

Vastu Tips : మన జీవితంలో ఇప్పుడు డబ్బు వల్ల ఎన్నో సమస్యలు వస్తుంటాయి. ఈ రోజులలో డబ్బు ఎక్కువగా ఉన్న వారికే విలువని ఇస్తున్నారు. ఉన్నవారిని ఒకలాగా లేనివారిని ఒకలాగా చూస్తుంది ఈ సమాజం అయితే కొంతమంది బాగా సంపాదిస్తూ ఉంటారు. కానీ వారి చేతిలో డబ్బు అస్సలు నిలవదు. ఏదో ఒక విధంగా ఖర్చు అవుతూ ఉంటుంది. ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించుకుంటారు. అయితే కొన్ని సమస్యల వలన డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. […]

 Authored By rohini | The Telugu News | Updated on :28 June 2022,7:00 am

Vastu Tips : మన జీవితంలో ఇప్పుడు డబ్బు వల్ల ఎన్నో సమస్యలు వస్తుంటాయి. ఈ రోజులలో డబ్బు ఎక్కువగా ఉన్న వారికే విలువని ఇస్తున్నారు. ఉన్నవారిని ఒకలాగా లేనివారిని ఒకలాగా చూస్తుంది ఈ సమాజం అయితే కొంతమంది బాగా సంపాదిస్తూ ఉంటారు. కానీ వారి చేతిలో డబ్బు అస్సలు నిలవదు. ఏదో ఒక విధంగా ఖర్చు అవుతూ ఉంటుంది. ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించుకుంటారు. అయితే కొన్ని సమస్యల వలన డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. ఎంతో కష్టపడి డబ్బు ను తీసుకొని వస్తారు కానీ బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది వారి దగ్గర అస్సలు డబ్బు నిలవదు డబ్బు ఎంతో కష్టపడి ఆదాయం చేసిన ఎటు పోయేది అటు పోతుంది. ఇలా కావడానికి కొన్ని వాస్తు కారణాలు ఉంటాయి.

అంటున్నారు వాస్తు నిపుణులు మనం ఇంటి నిర్మాణం చేసేటప్పుడు సరైన వాస్తును పాటించకపోవడం వలన కూడా ఇలా జరుగుతుంది వాస్తు దోషాల వల్ల కొన్ని ఆర్థిక పరిస్థితులు ఎన్నో అనారోగ్య సమస్యలు ఆ ఇంట్లో మనుషుల పై పడుతూ ఉంటాయి. అయినా కొందరు వాస్తు విషయాన్ని సరిగా పట్టించుకోరు. వాస్తు సరిగా లేకుండా ఇంటిని కడుతూ ఉంటారు ఇలా చేయడం వలన ఇలాంటి ఇబ్బందులు వస్తుంటాయి డబ్బు కూడా అస్సలు నిలవదు. వీటన్నిటికీ పరిష్కారాలు చూద్దాం.. వినాయకుడి ఫోటో మన ఇంటి ముందు సింహద్వారం దగ్గర పెట్టుకోవడం వలన ఎటువంటి ఆర్థిక సమస్యల లైనా మనం చేసే పనులు అయినా సుఖవంతంగా సాగిపోతుంటాయి. మనం చేసే పనులు ఆటంకాలు లేకుండా జరిగిపోతూవుంటాయి ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి.

facing money and Financial Problems follow these vastu tips

facing money and Financial Problems follow these vastu tips

తర్వాత సూర్య భగవాన్ ని పటం కూడా సింహద్వారం దగ్గర ఉంచడం వలన ప్రతిరోజు ఆయనకి నమస్కరించడం వలన గ్రహ దోషాలు అన్ని తొలగిపోయి మీ చేతిలో డబ్బు నిలుస్తుంది.
తర్వాత జమ్మి చెట్టు మన హిందూ సాంప్రదాయాలలోచాలా ప్రీతికరంగా కొలుస్తుంటారు ఈ చెట్టుని దసరా రోజు ఈ చెట్టు కి పూజలు కూడా నిర్వహిస్తారు ఆ రోజున జమ్మి చెట్టు కి పూజలు చేసి ఆ కొమ్మను తెచ్చి ఇంట్లో బీరువాలో పూజ గదిలో ఉంచడం వలన మన శని అంత తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని చెబుతుంటారు. మీ ఆరోగ్య సమస్యలు మీ డబ్బు సమస్యలు అన్ని తొలగిపోయి సుఖ సంతోషాలతో చక్కనైన జీవితాన్ని సాగించాలి అంటే ఇవి పెట్టుకోండి.

rohini

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది