Ravana : రావణుడి గురించి ఇప్పటివరకు ఎవ్వరికీ తెలియని నిజాలు… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ravana : రావణుడి గురించి ఇప్పటివరకు ఎవ్వరికీ తెలియని నిజాలు…

Ravana : మనకు రావణుడి ఆలోచన వచ్చినప్పుడల్లా అహంభావంతో ఊగిపోయే వ్యక్తిగా… స్త్రీలను చెడు దృష్టితో చూసే వ్యక్తిగా ఇతరులను నాశనం చేసే రాక్షసుడిగా అనుకుంటూ ఉంటాం.. ప్రపంచం లో శివుడికి నిజమైన భక్తుడు ఎవరైనా ఉన్నాడు అంటే అది రావణాసురుడు మాత్రమే.. అయితే రావణుడు నిజమైన శివ భక్తుడని తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడని మీకు తెలుసా.. నిన్ను ఏ దేవుడు చంపలేదని మనిషి మాత్రమే నిన్ను చంపగలడని అది కూడా నీ నాభి […]

 Authored By aruna | The Telugu News | Updated on :7 August 2023,9:00 am

Ravana : మనకు రావణుడి ఆలోచన వచ్చినప్పుడల్లా అహంభావంతో ఊగిపోయే వ్యక్తిగా… స్త్రీలను చెడు దృష్టితో చూసే వ్యక్తిగా ఇతరులను నాశనం చేసే రాక్షసుడిగా అనుకుంటూ ఉంటాం.. ప్రపంచం లో శివుడికి నిజమైన భక్తుడు ఎవరైనా ఉన్నాడు అంటే అది రావణాసురుడు మాత్రమే.. అయితే రావణుడు నిజమైన శివ భక్తుడని తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడని మీకు తెలుసా.. నిన్ను ఏ దేవుడు చంపలేదని మనిషి మాత్రమే నిన్ను చంపగలడని అది కూడా నీ నాభి పై దాడి చేసినప్పుడు మాత్రమే అని బ్రహ్మ స్వయంగా అతనికి వరం ఇచ్చాడు. అలా రావణుడు దేవతల శాపంతో మరణించాడు అతని చంపిన తర్వాత శ్రీరాముడు కూడా అతడిని పూజించాడు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు.. అతను శివుడిని లంకకు తీసుకెళ్లి కైలాస పర్వతాన్ని కూడా ఎత్తేసాడని పురాణాల్లో చెప్పబడింది.

ప్రపంచంలో చాలా చోట్ల రావణున్ని ఇప్పటికీ దేవుడు చూస్తారు. ఒకరోజు విష్ణుమూర్తిని కలవడానికి కొంతమంది రుషులు వచ్చారు. అయితే ఆ ఇద్దరూ ఈ ఋషులను భయపెట్టారు.. అప్పుడు చివరికి ఋషులు మీ ఇద్దరూ వచ్చే జన్మలో విష్ణువు అవతారానికి శత్రువులవుతారు అని చెబుతారు. రావణుడు ఏమైనా చదివితే అతను దానిని జీవితాంతం మరచిపోలేదు. అందుకే రావణుడు తన జీవితంలో ఎన్నో పౌరాణిక గ్రంథాలు పుస్తకాలు రాశాడు. కూడా ఒకటి ఈ పుస్తకంలో రావణుడు ఏది రాశాడో ఆ విషయాన్ని ఈరోజు పూర్తిగా నిజం. ఈ పుస్తకం సాముద్రిక శాస్త్రం హస్త సాముద్రికం మరియు జాతక చక్రం గురించి వివరంగా వ్రాయబడింది. సామాన్య ప్రజలను దోచుకోవడానికి ఈ పుస్తకాన్ని ఉపయోగిస్తున్నారు.

Facts about Ravana that no one knows so far

Facts about Ravana that no one knows so far

జన్మించినప్పుడు రావణుడు అన్ని గ్రహాలను 11వ స్థానంలో కూర్చొని ఆదేశించాడని అంటేనే మీరు అతని శక్తిని ఊహించవచ్చు. ఇలా చేయడం వల్ల రావణుడు కొడుకు మేఘనాథ్ కానీ చివరి క్షణంలో శని దేవుడు తన కదలికను మార్చేసుకోవడం వలన ఇది సాధ్యం కాలేదు. ఎంత శక్తివంతుడో ఆ సమయంలో రావణుడు తన బలం మరియు శక్తితో శని దేవుని ఓడించడమే కాకుండా శని దేవుడు మరియు ఇంద్ర దేవుడు వంటి పెద్ద దేవతలతో సహా అనేకమంది దేవతలను ఓడించి అతనిని ఖైదీగా చేసుకున్నాడు..

Also read

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది