Family Crisis : ఈ మొక్క మీ కుటుంబంలో జరగబోయే సంక్షోభం తెలియజేస్తుంది… ఈ లోపాన్ని నివారిస్తుంది… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Family Crisis : ఈ మొక్క మీ కుటుంబంలో జరగబోయే సంక్షోభం తెలియజేస్తుంది… ఈ లోపాన్ని నివారిస్తుంది…

 Authored By aruna | The Telugu News | Updated on :18 August 2022,6:00 am

Family Crisis : ప్రకృతిలో ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి. కొన్ని మొక్కలుగా ఇంకొన్ని చెట్లలా ఉంటాయి. ఈ మొక్కలలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఈ మొక్కలను కొన్ని రకాల మొక్కలను ఇంట్లో నాటుకుంటూ ఉంటారు. ఇంట్లో నాటుకునే మొక్కలలో ప్రత్యేకమైన మొక్క తులసి. ఈ తులసి హిందువులకు ఎంతో ప్రీతికరమైనది. ఈ తులసి మొక్కకు హిందువులు పూజలు చేస్తూ ఉంటారు. ఈ మొక్కలు ఎన్నో రకాల ఔషధాలు ఉన్నాయి. ఈ తులసి ఆకులు కొన్ని వ్యాధులకు అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే ఈ మొక్కకు పూజలను నిర్వహిస్తూ ఉంటారు. అలా చేస్తున్న క్రమంలో ఈ మొక్క ఎండిపోయినట్లయితే ఇంట్లో ఏదో అశుభం జరగబోతుంది అని చూచిన అందిస్తుందని జ్యోతిష్శాస్త్రం తెలియజేస్తున్నారు. తులసి మొక్క నిగనిగా లాడుతూ పచ్చగా పెరుగుతుంటే సంసార జీవితం పెరుగుతుంది అని సూచన.

అదే మొక్క వడబడితే ఇంట్లో ఏదో చెడు జరగబోతుంది అని మనకి తెలియజేస్తుంది ఈ మొక్క. అదే మొక్క ఎండిపోతే ఇంట్లో పెద్ద పెను ప్రమాదం రాబోతుంది అని అర్థం అని జ్యోతిష్య శాస్త్ర వేత్తలు తెలియజేస్తున్నారు. ఈ తులసిలో ఎన్నో రకాల తులసిలు ఉంటాయి. అవి కృష్ణ తులసి, రామ తులసి, బూ తులసి, నేల తులసి, లక్ష్మీ తులసి, తెల్ల తులసి, రక్త తులసి, వాన తులసి, జ్ఞాన తులసి ఇలా ఎన్నో రకాలుగా ఉంటాయి. అయితే మీరు ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్లయితే లేదా బిజినెస్ లో అన్ని నష్టాలే వచ్చినట్లయితే ప్రతి శుక్రవారం తులసి మొక్కని నైరుతిలో ఉంచిన ఆ తులసి మొక్క దగ్గర స్వీట్లు, పాలు నైవేద్యంగా పెట్టిన తర్వాత ఆ ప్రసాదాలని చిన్నపిల్లలకు ఇవ్వాలి. ఇలా చేసినట్లయితే ఆర్దిక బాధలు, వ్యాపారులలో నష్టాలు అన్ని తొలగిపోతాయి.

Family Crisis This plant foretells crisis in family

Family Crisis This plant foretells crisis in family

అలా అదే విధంగా ఈ తులసి మొక్కను వాస్తు ప్రకారం గా ఎలాంటి దోషం లేకుండా ఉంచడానికి వాయువు ప్లేస్ లో నాటవచ్చు. అలాగే వంట గది దగ్గర ఈ తులసి మొక్కను ఉంచినట్లయితే గృహంలో ఘర్షణల నుండి మంచి విముక్తిని పొందవచ్చు. అలాగే ఈ తులసి మొక్క ప్రతికూల శక్తిని గ్రహిస్తుంది. సానుకూల శక్తి ప్రవహిస్తుంది. తులసి మొక్క ఉన్న గృహం చెడు అనేదే జరగదు. ఒకవేళ ఈ మొక్క ఎండిపోయినట్లయితే ఆ మొక్కని తీసుకెళ్లి పారే నీటిలో వదలాలి. అలాగే ఈ తులసి ఆకులను శివుడికి విఘ్నేశ్వరుడికి పూజకి ఉపయోగించుకోవచ్చు. ఈ ఆకులను ఎన్నో రకాల వ్యాధులకి కూడా వాడుతూ ఉంటారు. ఈ తులసి ఆకులు నిత్యము నాలుగాకులు తిన్నట్లయితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది..

Also read

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది