Horoscope : సెప్టెంబర్ నెలలో ఈ రాశుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Horoscope : సెప్టెంబర్ నెలలో ఈ రాశుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు అనేవి నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశికి సంచరిస్తూ ఉంటాయి. అయితే సెప్టెంబర్ మొదటి వారంలో బుధుడు సూర్యుడు శుక్రుడు మూడు గ్రహాలు సొంత రాశిలోకి ప్రవేశించనున్నాయి. దీంతో రాశి చక్రంలోని నాలుగు రాశుల వారికి అనేక రకాల ప్రయోజనాలు కలగనున్నాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మరి ఈ మూడు గ్రహాల సంచారంతో ఏ రాశుల వారికి ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయో ఇప్పుడు మనం వివరంగా […]

 Authored By ramu | The Telugu News | Updated on :5 September 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Horoscope : సెప్టెంబర్ నెలలో ఈ రాశుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహం... కోటీశ్వరులు అవ్వడం ఖాయం...!

Horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు అనేవి నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశికి సంచరిస్తూ ఉంటాయి. అయితే సెప్టెంబర్ మొదటి వారంలో బుధుడు సూర్యుడు శుక్రుడు మూడు గ్రహాలు సొంత రాశిలోకి ప్రవేశించనున్నాయి. దీంతో రాశి చక్రంలోని నాలుగు రాశుల వారికి అనేక రకాల ప్రయోజనాలు కలగనున్నాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మరి ఈ మూడు గ్రహాల సంచారంతో ఏ రాశుల వారికి ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

Horoscope సింహరాశి…

సెప్టెంబర్ మొదటి వారంలో బుధుడు శుక్రుడు సూర్యుడు తమ సొంత రాశిలోకి ప్రవేశించడంతో సింహ రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. మీడియా రంగంలో కొనసాగుతున్న వారికి బాగా కలిసి వస్తుంది. కుటుంబంతో సంతోషంగా గడపగలుగుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఈ సమయంలో అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అన్ని రంగాలలో నిలబడగలుగుతారు. గొప్ప అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. సమర్థవంతంగా ఏ పనైనా పూర్తి చేయగలుగుతారు.

Horoscope తులారాశి…

సెప్టెంబర్ లో మారుతున్న మూడు గ్రహాల కారణంగా తులా రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. పెట్టుబడులు పెట్టడం ద్వారా భవిష్యత్తులో మంచి లాభాలను గడిస్తారు. ఆర్థికంగా బలపడతారు. కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగి ఆనందంగా గడుపుతారు.

Horoscope సెప్టెంబర్ నెలలో ఈ రాశుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కోటీశ్వరులు అవ్వడం ఖాయం

Horoscope : సెప్టెంబర్ నెలలో ఈ రాశుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

వృషభ రాశి…

వృషభ రాశి వారికి సెప్టెంబర్ నెల బాగా కలిసి వస్తుంది. అనుకున్న పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా ఎదుగుతారు. ప్రేమ జీవితంలో ఉన్నవారికి పెద్దలనుంచి మద్దతు లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

ధనుస్సు రాశి…

ధనుస్సు రాశి వారు సెప్టెంబర్ నెలను శుభప్రదంగా పరిగణించవచ్చు. వ్యాపార రంగంలో ఉన్నవారు పురోగతి సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారు పదోన్నతి సాధిస్తారు. ఖర్చులను తగ్గించుకోవడం మంచిది.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది