Horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు అనేవి నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశికి సంచరిస్తూ ఉంటాయి. అయితే సెప్టెంబర్ మొదటి వారంలో బుధుడు సూర్యుడు శుక్రుడు మూడు గ్రహాలు సొంత రాశిలోకి ప్రవేశించనున్నాయి. దీంతో రాశి చక్రంలోని నాలుగు రాశుల వారికి అనేక రకాల ప్రయోజనాలు కలగనున్నాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మరి ఈ మూడు గ్రహాల సంచారంతో ఏ రాశుల వారికి ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
సెప్టెంబర్ మొదటి వారంలో బుధుడు శుక్రుడు సూర్యుడు తమ సొంత రాశిలోకి ప్రవేశించడంతో సింహ రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. మీడియా రంగంలో కొనసాగుతున్న వారికి బాగా కలిసి వస్తుంది. కుటుంబంతో సంతోషంగా గడపగలుగుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఈ సమయంలో అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అన్ని రంగాలలో నిలబడగలుగుతారు. గొప్ప అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. సమర్థవంతంగా ఏ పనైనా పూర్తి చేయగలుగుతారు.
సెప్టెంబర్ లో మారుతున్న మూడు గ్రహాల కారణంగా తులా రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. పెట్టుబడులు పెట్టడం ద్వారా భవిష్యత్తులో మంచి లాభాలను గడిస్తారు. ఆర్థికంగా బలపడతారు. కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగి ఆనందంగా గడుపుతారు.
వృషభ రాశి…
వృషభ రాశి వారికి సెప్టెంబర్ నెల బాగా కలిసి వస్తుంది. అనుకున్న పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా ఎదుగుతారు. ప్రేమ జీవితంలో ఉన్నవారికి పెద్దలనుంచి మద్దతు లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
ధనుస్సు రాశి…
ధనుస్సు రాశి వారు సెప్టెంబర్ నెలను శుభప్రదంగా పరిగణించవచ్చు. వ్యాపార రంగంలో ఉన్నవారు పురోగతి సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారు పదోన్నతి సాధిస్తారు. ఖర్చులను తగ్గించుకోవడం మంచిది.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.