Garuda Purana : 5 అతిపెద్ద పాపాలు ఏమిటి… గరుడ పురాణం…!!
Garuda Purana : మానవ జీవితంలో ఎవ్వరూ చేయకూడని ఐదు అతి పెద్ద మహాపాపాలు ఏంటి? గరుడ పురాణంలో ఈ పాపాల గురించి ఏ విధంగా ప్రస్తావించారు పడుతుంది. మన మానవ జీవితంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని మహాపాపాలేంటో మీరంతా తెలుసుకోబోతున్నారు. అందులో కొన్ని కొంతమంది అవసరం చేస్తూ ఉంటారు. మరికొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల చేస్తూ ఉంటారు. అయితే ఎలాంటి తప్పులు చేస్తే మన మరణించాక ఎలాంటి శిక్షలు అనుభవిస్తారు. అనేది చాలామందికి తెలియదు చేయకూడని పాపాలు అలాగే పాపాలు చేస్తే అందుకు తగినటువంటి శిక్షలు ఏ విధంగా ఉంటాయి. ఇలాంటి వాటిని గరుడ పురాణంలో వివరించారు.
అలాగే అనవసరంగా ఇతరులను హింసించే వారికి కూడా ఈ కుంభీపాక శిక్ష పడుతుంది. ఇది చాలా భయంకరమైనటువంటి శిక్ష కనుక రాడే రాగి పాత్రలాగా ఉండేటువంటి కొలిమిలో ఇలాంటి పాపాలు చేసిన వారిని వేసి శిక్షిస్తారు. అలాగే రావురవం అంటే భయంకరమైనటువంటి విషయనాగు శరీరం శాశ్వతం అని తనకోసం తన వారి కోసం ఇతరుల ఆస్తిపాస్తులు స్వార్థపూరితమైనటువంటి జీవితం గడుపుతూ అక్రమంగా సంపాదిస్తూ ఎవరైతే ఉంటారో వారు గౌరవ నరకానికి వెళ్తారు. వారి శిక్ష కూడా చాలా కఠినంగా ఉంటుంది. అలాగే న్యాయంగా వారసత్వాన్ని కాదని ఆస్తిపాస్తుల్ని అక్రమంగా లాక్కొని ఎవరైతే అనుభవిస్తూ ఉంటారో ఇతరులు భార్యని లేదా ఇతరులను ప్రేమించిన వారిని అక్రమంగా లోపరుచుకుంటారో అటువంటి వారికి మహారవరోవ శిక్ష విధిస్తారు.
వారు చేయాల్సిన ధర్మాన్ని వదిలేసి వేరే వాళ్ళ పనుల్లో వేలు పెడుతుంటారో అటువంటి వారికి శిక్ష విధిస్తారు. అసలు ఎవరికీ ఎటువంటి ఇబ్బంది ఎటువంటి బాధ తలపెట్టిన వాళ్ళని బాధించేవారు కొంతమంది ఉంటారు. అపకారికైనా ఉపకారం చేసే వాళ్ళని బుద్ధిపూర్వకంగా తొక్కి పట్టి బాధించే వాళ్ళు కాపాడమని ప్రాధేయపడే వారిని కూడా కాపాడని వాళ్ళు ఈ నరకానికి వెళ్తారు. ఈ స్వర్ణస్థియం ఇలాంటి పాపాలు ఎవరైనా చేస్తే వాటికి నిష్కృతి ఉండదు ఎన్ని జన్మలెత్తినా ఆ పాపాలకి పరిహారము ఉండదు కాబట్టి గరుడ పురాణం ప్రకారం గురించి అందరూ తెలుసుకోండి. జాగ్రత్తలు పడండి. శ్రీమహావిష్ణువుని ఆరాధిస్తూ మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి.