Zodiac Signs : ఈ రాశుల వారికి మార్చి 14 హోలీ పండుగ నుంచి వెండి, బంగారం త్రాసుపై పై స్వారీ చేస్తూ వెళ్తారు… తిరుగు లేదు ఇక… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Zodiac Signs : ఈ రాశుల వారికి మార్చి 14 హోలీ పండుగ నుంచి వెండి, బంగారం త్రాసుపై పై స్వారీ చేస్తూ వెళ్తారు… తిరుగు లేదు ఇక…

 Authored By ramu | The Telugu News | Updated on :27 February 2025,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Zodiac Signs : ఈ రాశుల వారికి మార్చి 14 హోలీ పండుగ నుంచి వెండి, బంగారం త్రాసుపై పై స్వారీ చేస్తూ వెళ్తారు... తిరుగు లేదు ఇక...

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో శని దేవునికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. జీవితంలో మనం చేసిన కర్మలను బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటాడు శని దేవుడు. జీవితంలో నిజాయితీగా మరియు మంచి పనులు చేస్తూ ఉండేవారికి రెట్టింపు ఫలితాలను ఇస్తుంటాడు శని దేవుడు. చెడు పనులు చేసే వారికి కూడా రెట్టింపు స్థాయిలోనే వారి మనకు తగ్గ ఫలితాలను ఇస్తుంటాడు. అయితే శని దేవుడు ఫిబ్రవరి 14వ తేదీన హోలీ పండుగ నుంచి మీన రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు.

Zodiac Signs ఈ రాశుల వారికి మార్చి 14 హోలీ పండుగ నుంచి వెండి బంగారం త్రాసుపై పై స్వారీ చేస్తూ వెళ్తారు తిరుగు లేదు ఇక

Zodiac Signs : ఈ రాశుల వారికి మార్చి 14 హోలీ పండుగ నుంచి వెండి, బంగారం త్రాసుపై పై స్వారీ చేస్తూ వెళ్తారు… తిరుగు లేదు ఇక…

Zodiac Signs శని సంచారం

శని దేవుని యొక్క సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తెస్తుంది. కొన్ని రాశులకు శని దేవుడు తమ రాసిన మార్చుకునే సమయంలో రాగి, ఇనుము, వెండి, బంగారం, క్రాస్ పై స్వారీ చేస్తూ వెళ్తారు. ఈ నాలుగింటిలో ఒక రకం త్రాస్పై స్వారీ చేస్తాడు. ఈసారి వెండి త్రాసుపై స్వారీ చేస్తూ వెళుతుండడం వల్ల నాలుగు రాశులకు అత్యంత శుభప్రదం అని చెప్పవచ్చు.

వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారు ప్రేమలో విజయాలను సాధిస్తారు. అలాగే వివాహాలు కూడా జరుగుతాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలు అందుకుంటారు. నా కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు మరియు భూమిని లేదా ఫ్లాట్లని కొనుగోలు చేస్తారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు.

మకర రాశి : మకర రాశి వారు పిల్లలకు మంచి శుభవార్తలు వింటారు. వృత్తిలో వృద్ధి ఉండడమే కాదు మానసిక ఒత్తిడి కూడా తొలగిపోయి ప్రశాంతంగా జీవిస్తారు. ప్రత్యర్ధుల పైన విజయం సాధిస్తారు. వీరి ఆదాయం పెరగడం చేత బ్యాంకుల్లో ఖజానా నిండుతుంది. దాంపత్యంలో ఇప్పటిదాకా ఉన్నావా గొడవలన్నీ సర్దుమడుగుతాయి. జీవితాన్ని సుఖంగా గడుపుతారు. వీరికి ఇక అంతా సంతోషమే.

కర్కాటక రాశి : రాశి వారికి ప్రతి పని కూడా సులభంగా అవుతుంది. రాలు చేసే వారికి మంచి లాభాలు ఉన్నాయి. చేసే పనిలో మంచి ఫలితాలు కూడా వస్తాయి. ఆదాయం పెరుగుతుంది తదుపరి పొదుపు చేయగలుగుతారు. ఇంకా కొత్త ఆదాయం వనరులను కూడా తోడు అవుతాయి. ఆర్థికంగా కూడా స్థిరపడతారు.

తులారాశి : తులా రాశి వారు వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు. తులా రాశి వారికి మంచి లాభాలు కూడా వస్తాయి. ఉద్యోగాలు చేసే వారికి పదోన్నతులు లభిస్తాయి. న్యాయానికి సంబంధించిన వ్యవహారాల్లో విజయం మీ వైపే. భూమి లేదంటే ఇతర స్థిరాస్తులకు సంబంధించిన వాటిల్లో పెట్టుబడులు పెడతారు. వీటినుంచి నుంచి లాభాలను కూడా పొందుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు విజయాలను అందుకుంటారు.

Advertisement
WhatsApp Group Join Now

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది