Zodiac Signs : ఫిబ్రవరి మాసంలో ఈ రాశుల వారికి నిపుణయోగం… వీరికి విపరీతంగా ధనం రాబోతుంది…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Zodiac Signs : ఫిబ్రవరి మాసంలో ఈ రాశుల వారికి నిపుణయోగం… వీరికి విపరీతంగా ధనం రాబోతుంది…?

 Authored By ramu | The Telugu News | Updated on :26 January 2025,10:00 am

ప్రధానాంశాలు:

  •  Zodiac Signs : ఫిబ్రవరి మాసంలో ఈ రాశుల వారికి నిపుణయోగం... వీరికి విపరీతంగా ధనం రాబోతుంది...?

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో తెలియజేయునది ఏమనగా, ఫిబ్రవరి మాసంలో అనేక ఖగోళ యాదృచ్ఛికాలు జరగనున్నాయి. అయితే శని దేవుడు కర్మ ఫలాలకు అధిపతి. అయితే శని భగవానుడు ఒక రాసి నుంచి మరొక రాశికి మారడానికి దాదాపు రెండున్నర ఏళ్ళు సమయం పడుతుంది. అలాగే శని దేవుడు ఒక నక్షత్రం నుంచి మరొక నక్షత్రం లోకి ప్రవేశించడానికి ఏడాది సమయం పడుతుంది. కాశిని నక్షత్ర సంచారం కూడా అన్ని రాశుల వారి పైన ప్రభావాన్ని చూపనుంది.

Zodiac Signs ఫిబ్రవరి మాసంలో ఈ రాశుల వారికి నిపుణయోగం వీరికి విపరీతంగా ధనం రాబోతుంది

Zodiac Signs : ఫిబ్రవరి మాసంలో ఈ రాశుల వారికి నిపుణయోగం… వీరికి విపరీతంగా ధనం రాబోతుంది…?

Zodiac Signs నిపుణయోగం

బుధుడు గ్రహాలకు యువరాజు. అయితే బుధుడు ఫిబ్రవరి 22వ తేదీన ఉదయం 9:53 నిమిషాలకు పూర్వాభాద్ర నక్షత్రం లోకి ప్రవేశిస్తున్నాడు. అయితే అప్పటికే పురోపాత్ర నక్షత్రంలో శని దేవుడు అక్కడే ఉన్నాడు. కావున శనిబుదుడు కలయిక జరుగుతుంది. రెండు గ్రహాల యొక్క కలయిక నిపుణ యోగాన్ని ఏర్పరుస్తుంది. ఈ రాశుల యొక్క కలయిక కారణంగా కొన్ని రాశులకు అఖండ ధన యోగం కలుగుతుంది. నిపునియోగం వలన అదృష్టవంతులయ్యే ఆ రాశుల గురించి తెలుసుకుందాం….

మేష రాశి : ఈ మేష రాశి వారికి బుధుడు, శనీశ్వరులు కలయిక వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయి. శని, బుధుల యొక్క కలయిక నిపుణ యోగాన్ని ఏర్పరుస్తాయి. ఇన్ని పునయోగం వల్ల మేష రాశి వారికి వ్యాపారాల్లోనూ ఉద్యోగాల్లోనూ అంతా మంచే జరుగుతుంది. ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు. ఈ సమయంలో విరికి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఈ మేష రాశి వారికి ఏ పని చేసినా అన్నింటా విజయమే.

వృషభ రాశి : బుధుడు మరియు శని ప్రభావంతో వృషభ రాశి జాతకులకు కలిసి రాబోతుంది. అయితే వృషభ రాశిలో ఈ రెండు గ్రహాలు దశమ స్థానంలో కలుసుకుంటున్నాయి. ఈ కలయిక వల్ల ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. వృత్తి వ్యాపారులకు, వర్తక వ్యాపారులకు మంచి లాభాలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయి. భవిష్యత్తులో వృషభ రాశి వారికి జీవితం చాలా బాగుంటుంది.

మిధున రాశి : మిధున రాశి వారికి నిపుణయోగం వలన కలిసి రాబోతుంది. మిధున రాశిలో భాగ్య స్థానంలో బుధుడు, శని దేవునితో కలయిక జరుపుకున్నారు. ఈ సమయంలో వర్తక వ్యాపారాలు చేసే వారికి మరియు విద్యార్థులకు చాలా లాభదాయకంగా ఉంటుంది. కస్మికంగా ధన లాభం కలగనుంది. మీరు ఏ పని చేసినా అన్నింట విజయాలే. ఏది పట్టుకున్న బంగారమే అవుతుంది.

తులా రాశి : తులా రాశి జాతకులకు నిపుణయోగం కారణం చేత కలిసి వస్తుంది. ఈ తులా రాశి వారికి పంచమ స్థానంలో నిపుణయోగం ఏర్పడుతుంది. తద్వారా ఆదాయ వనరులు పెరుగుతాయి. అలాగే ఆర్థికంగా స్థిరపడతారు. లాభాలను చూస్తారు. చేపట్టే ప్రతి పనిలో కూడా విజయం వీరిదే. ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ వస్తాయి.

మకర రాశి : మకర రాశి వారికి నిపుణయోగం ప్రయోజనాలను తేచ్చి పెడుతుంది. ఈ సమయంలో మకర రాశి వారికి సంపద విపరీతంగా పెరుగుతుంది. ఉద్యోగస్తులు శుభవార్తల్ని వింటారు. హారాలు చేసే వారికి లాభాలను చూస్తారు. సమర్థతకు, ప్రతిభకు తగిన గుర్తింపులు లభిస్తాయి.

కుంభరాశి : ఈ కుంభ రాశి వారికి బుద,శని గ్రహాల కలయిక కారణంగా నిపుణయోగం కలిసి వస్తుంది. ఉద్యోగాలు చేసే వారికి ఇంక్రిమెంట్లు,ప్రమోషన్స్ వస్తాయి. ఉద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది. ఈ సమయంలో మీరు పెట్టిన పెట్టుబడులకు ఆదాయాలు పెరుగుతాయి. అపరాలు చేసే వారికి మంచి లాభదాయకంగా ఉంటుంది.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది