Vaikuntha Ekadashi : వైకుంఠ ఏకాదశి నాటి నుంచి… శ్రీ మహావిష్ణువు.. ఈ రాశుల వారే మహర్జాతకులు, నా మాటే శాసనం…?
ప్రధానాంశాలు:
Vaikuntha Ekadashi : వైకుంఠ ఏకాదశి నాటి నుంచి... శ్రీ మహావిష్ణువు.. ఈ రాశుల వారే మహర్జాతకులు, నా మాటే శాసనం...?
Vaikuntha Ekadashi : 2025 వ సంవత్సరంలో కాబోతున్న విశిష్టమైన ఏకాదశి, వైకుంఠ ఏకాదశి. అయితే హిందూ ధర్మ శాస్త్రంలో ఈ ఏకాదశి తిధికి ప్రత్యేక స్థానం ఉంది. అయితే ఏకాదశి నాడు ఏకాదశి వ్రతాన్ని సంవత్సరంలో 24 సార్లు ఆచరిస్తారు. ఈ వైకుంఠ ఏకాదశి శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టమైన తిధి. ఈ వైకుంఠ ఏకాదశి జనవరి 9 మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాలకు ప్రారంభమై జనవరి 10 ఉదయం 10 గంటల 19 నిమిషాలకు ముగుస్తుంది.వైకుంఠ ఏకాదశి నాడు శుక్ల యోగ : మనం తిధుల ప్రకారం జనవరి 10నే వైకుంఠ ఏకాదశి జరుపుకుంటాం. ఈసారి మాత్రం వైకుంఠ ఏకాదశి ప్రత్యేక యోగా కలయికతో రాబోతుంది. అయితే ఈ ఏకాదశి రోజున శుక్ల యోగ ఏర్పడుతుంది. అవునా ఇటువంటి తిధిని జ్యోతిష్య శాస్త్రంలో చాలా పవిత్రంగా భావిస్తారు. అయితే ఇలా జరుగుట వలన కొన్ని రాశుల వారికి భారీ ప్రయోజనాలను కలిగిస్తుంది. ఆ రాశులు ఏంటో తెలుసుకుందాం…
వైకుంఠ ఏకాదశి రాశి ఫలాలు :
మేష రాశి :
మేష రాశి వారికి వైకుంఠ ఏకాదశి నాడు ఈ జాతకులకు లబ్ది చేకూరుతుంది. వృత్తి,వ్యాపారాలలో అభివృద్ధి పెరుగుతుంది. మేష రాశి వారికి విష్ణు యొక్క ఆశీర్వాదం ఉంటుంది. వీరికి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఆర్థికంగా స్థిరపడతారు. కుటుభంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కానీ ఆరోగ్యం విషయంలో మాత్రం కొంత జాగ్రత్త వహించాలి.
కర్కాటక రాశి :
కర్కాటక రాశి వారిక వైకుంఠ ఏకాదశి నుంచి బాగా కలిసి వస్తుంది. మీరు ఏ పని చేసినా అన్నింటా విజయాలే. కుంట ఏకాదశి నుంచి వీరికి ఆత్మవిశ్వాసం విపరీతంగా పెరిగిపోతుంది. వీరి పై వీరికి నమ్మకం ఏర్పడుతుంది. కొత్త కొత్త ఆలోచనలకు శ్రీకారం చుడతారు. మీరు చేసే ప్రణాళికలు వీరికి ఆర్థికంగా ప్రయోజనాలను చేకూరుస్తాయి. వృత్తి వ్యాపారాలు పురోగతి ఉంటుంది. ప్రపంచంలో అంతులేని కీర్తి ప్రతిష్టలు వస్తాయి అలాగే కుటుంబంలో బంధాలు బలపడతాయి.
తులారాశి :
ఈ తులా రాశి వారు వైకుంఠ ఏకాదశి నుంచి వృత్తి వ్యాపారంలో విజయాన్ని సాధిస్తారు. ఈ సమయం తులా రాశి వారికి అనుకూలమైనది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు. ఉద్యోగాలు ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్లు వస్తాయి. కొత్త ఒప్పందాలు చేసుకొనుటకు భాగస్వామ్య వ్యాపారులకు ఈ సంవత్సరం చాలా ఉత్తమమైనదని చెబుతున్నారు. కుటుంబ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా, సంతోషంగా ఉంటుంది. స్నేహితులతో సంబంధాలు ఏర్పడతాయి.
ధనస్సు రాశి:
ఈ వైకుంఠ ఏకాదశి నుంచి ధనస్సు రాశి వారికి అదృష్ట యోగం పట్టబోతుంది. మీరు రాబోయే కాలంలో ధనస్సు రాశి వారు అంత విజయాలని సాధించడానికి అనుకూలమైన సమయం. వీరికి గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ ధనస్సు రాశి వారికి ఈ సమయంలో ఏ పని చేసినా అన్నింట అదృష్టమే కలిసి వస్తుంది.
మీన రాశి :
కుంట ఏకాదశి నుంచి ఈ మీన రాశి వారికి శ్రీ మహావిష్ణువు యొక్క కటాక్షం ఈ రాశి వారిపై ఉంది. ఈ వైకుంఠ ఏకాదశి నుంచి ఉద్యోగస్తులకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. ఆర్థికంగా వీళ్ళ పరిస్థితి వేగంగా పెరుగుతుంది. చేసే వ్యాపారాల్లో కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. వృత్తిలో వేగవంతమైన అభివృద్ధి కూడా కనబరుస్తుంది. ఈ మీన రాశి వారికి అదృష్టమైన సమయం.