Gajakesari Yoga : రెండే రెండు రోజుల్లో మీ దశ తిరగబోతుంది… ఈ రాశులకు శక్తివంతమైన యోగం…?
ప్రధానాంశాలు:
Gajakesari Yoga : రెండే రెండు రోజుల్లో మీ దశ తిరగబోతుంది... ఈ రాశులకు శక్తివంతమైన యోగం...?
జనవరి 9వ తేదీన చంద్రుడు గురువుతో కలిసి అత్యంత శక్తివంతమైన గజకేసరి రాజయోగాన్ని అo దించబోతున్నాడు
Gajakesari Yoga : జ్యోతిష్య శాస్త్రం Gajakesari Yoga ప్రకారం నవగ్రహాలు మనుషులు తమ జీవితంలో చేసిన కర్మ ఫలాలను, మంచి, చెడులను బట్టి గ్రహాలు తమ పనిని తాము చేసుకుంటూ పోతాయి. ఎవరెవరికి ఏ కర్మ ఫలాలను ఇవ్వాలో, గ్రహాలు నిర్దేశిస్తాయి. మంచి చేసిన వారికి మంచి, చెడు చేసిన వారికి చెడు, యొక్క కర్మ ఫలాలను బట్టి ఆలయొక్క స్థితిగతులు మారుతుంటాయి. గ్రహాలు తమ రాశులను మార్చుకుంటూ నిర్దిష్ట సమయం ప్రకారం సంచారం చేస్తుంటాయి. అయితే నవగ్రహాల్లో అత్యంత వేగంగా కదిలే గ్రహం “చంద్రుడు” ఇతర గ్రహాలతో కలిసినప్పుడు కొన్ని యోగాలను ఏర్పరుస్తారు. జనవరి 9వ తేదీన చంద్రుడు గురువుతో కలిసి అత్యంత శక్తివంతమైన గజకేసరి రాజయోగాన్ని అo దించబోతున్నాడు.
Gajakesari Yoga : గజకేసరి రాజయోగం
కొన్ని రాశుల వారు జనవరి 9వ తేదీ నుంచి అదృష్ట జాతకులుగా మారబోతున్నారు. కేసరి రాజయోగం వలన విశిష్టమైన సంపదలు, సమృద్ధి ఇస్తుంది. మరి ఈ గజకేసరి రాజయోగం ఏ ఏ రాశుల వారికి జనవరి మాసంలో లబ్ధిని పొందబోతున్నారో తెలుసుకుందాం..
Gajakesari Yoga వృషభ రాశి
ఈ వృషభ రాశి వారికి కాశి యొక్క మొదటి ఇంటిలో గజకేసరి రాజయోగం ఏర్పడబోతుంది. ఈ రాశి వారు ఏ పని చేసినా విజయాలను తప్పక సాధిస్తారు. ఎప్పటినుంచి ఆగిపోయిన పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు ఉండడంవల్ల అదృష్ట జాతకులు గా మారుతున్నారు. ఈ సమయంలో ఉద్యోగస్తులకు వ్యాపారులకు మంచి సమయం. ఈ గజకేసరి రాజయోగం ఉండడం వల్ల ఊహించని ఆర్థిక లాభాలను పొందుతారు. శివ రాశి వారు జీవితంలో సంతోషకరమైన వాతావరణాన్ని కలిగి ఉంటారు.
Gajakesari Yoga ధనస్సు రాశి : సురాశి వారికి ఆరవ స్థానంలో గజకేసరి రాజయోగం ఏర్పడబోతుంది. రాశి వారికి చెందిన గజకేసరి రాజయోగం కారణంగా అన్ని శుభ ఫలితాలే పొందబోతున్నారు. వారి వారసత్వంగా పొందిన ఆస్తుల నుండి మంచి లాభాలు వస్తాయి. వ్యాపారులకు, ప్రాజెక్టులకు మంచి ఫలితాలు పొందుతారు. ధనస్సు రాశి వారికి ఏ విపరీతమైన రాజయోగం,అదృష్టాన్ని ఇచ్చే సమయం. ధనస్సు రాశి వారికి ఆర్థికంగానూ , ఆరోగ్యపరంగానూ చాలా బాగుంటుంది.
Gajakesari Yoga కుంభ రాశి : కుంభరాశి వారి జాతకులకు నాలుగోవ గృహంలో గజకేసరి రాజయోగం ఏర్పడబోతుంది. అందువల్ల ఈ రాశి వారికి ఏ విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. మీ శ్రమకు తగ్గ ఫలితం అందుతుంది. సకాలంలో పనులను పూర్తి చేయగలుగుతారు. పెండింగ్ పనులకు శ్రీకారం చుడతారు. ఈ కుంభ రాశి వారికి ధనం భారీగా అందబోతుంది. ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగాలు వస్తాయి. ఈ కుంభ రాశి వారికి లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలగబోతుంది. ఈ రాశి వారి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.