Home » Devotional » Garuda Puranam If You Place These Items Near A Dying Person
Devotional

Garuda Purana : మరణం సంభవిస్తున్న వ్యక్తి దగ్గర ఈ వస్తువులు పెడితే… ఆత్మ సరాసరి స్వర్గానికి వెళుతుందంట అవి ఏమిటి…?

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: April 10, 2025, 6:00 am
Advertisement

Garuda Purana : ధర్మంలో గరుడ పురాణానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పురాణానికి అధినేత మహావిష్ణువు. గరుడ పురాణంలో మనుషులు చేసే పాపకర్మాలను.. మరణాంతరం తర్వాత జీవిత ప్రయాణం గురించి విష్ణువు తన భక్తుడైన గరుత్మంతునికి వివరించాడు. మరణం అనంతరం గరుడ పురాణం 13 రోజుల పాటు పారాయణం చేస్తారు. ఇలా చేయడం ఆత్మకు శాంతి చేకూడుతుందని నమ్మకం. అయితే మరణం ఆసన్నమైన సమయంలో అతని దగ్గర కొన్ని వస్తువులు ఉంచితే,ఆత్మ ప్రయాణం స్వర్గం వైపు సాగుతుందని. అదేమిటో తెలుసా…

Advertisement

Garuda Purana : మరణం సంభవిస్తున్న వ్యక్తి దగ్గర ఈ వస్తువులు పెడితే… ఆత్మ సరాసరి స్వర్గానికి వెళుతుందంట అవి ఏమిటి…?

గరుడ పురాణంలో పుట్టినప్పటినుంచి మరణించే వరకు ఏమేమి జరుగుతాయని విషయాలను మాత్రమే కాదు ఎవరైనా మరణించిన తర్వాత చేసిన పనులు ఉన్నటువంటి శిక్షలు పొందుతారు కూడా పేర్కొంది. అంతేకాదు మనిషి వలన సమయంలో ఎలాంటి అనుభవాలను పొందుతాడు మరణాంతరం తర్వాత ఆత్మ ప్రయాణం ఎటువైపు సాగుతుంది అనే విషయాల గురించి గరుడ పురాణంలో చెప్పబడింది. సుఖ దుకాలను ఎలా పొందుతారు, ఆత్మ స్వర్గం లేదా నరకంలో ఎలాంటి స్థానానికి చేరుకుంటుందో శ్రీమహావిష్ణువు వివరించారు. మరణించిన తర్వాత ఆత్మ నరకానికి వెళ్లకుండా స్వర్గానికి వెళ్లాలంటే చనిపోయేటప్పుడు కొన్ని వస్తువులు అతని దగ్గర పెడితే నరకంలో ప్రవేశించాల్సిన అవసరం లేదని గరుడ పురాణంలో పేర్కొనబడింది.

Advertisement

Garuda Purana తులసి మొక్క

ఎవరికైనా మరణం ఆసన్నమైందని తెలిసిన వెంటనే అతనిని తులసి మొక్క దగ్గర పడుకోబెట్టాలి. అంతేకాదు తులసి దళాలు, మంజరి నుతిటి మీద పెట్టాలి. తులసి నీరునీ నోట్లో పోయాలి. చేయడం వలన మరణాంతరం ఆత్మ యమలోకానికి వెళ్ళదని నమ్మకం.

గంగాజలం : ఎవరికైనా మరణించే సమయం ఆసన్నమైతే తులసీదానాలు కలిపి నీరు నోట్లో పోస్తారు. గాచలంలో తులసి దళాలు వేసి నీరు పోయడం అత్యంత శ్రేష్టమని చెబుతున్నారు. నుంచే ముందు అతని నోటిలో గంగాజలం పోయండి. చేయడం అలా జీవితకాలంలో చేసిన పాపాలు తొలిగి మరణం తర్వాత అతని ఆత్మకు స్వర్గం లో స్థానం దొరుకుతుందని నమ్మకం.

Advertisement

దర్భలు: దర్భావకా పవిత్ర గడ్డి, పూజారి కార్యక్రమాలలో ఉపయోగిస్తారు. అయితే మరణం సమయంలో వ్యక్తికి దెబ్బతో చేసిన చాప మీద పడుకోబెట్టి మరణిస్తున్న వ్యక్తి నోటిలో తులసి ఆకులని వేయడం వలన అతని ఆత్మ స్వర్గంలోకి ప్రవేశిస్తుందని నమ్మకం.

నల్ల నువ్వులు: విష్ణువు దూలి నుంచి జన్మించిన నల్ల నువ్వులకు విశిష్ట స్థానం ఉంది. నానికి ముందు అతని చేతుల్లో నువ్వుల దానం చేయడం వలన మరణాంతరమాత్మ ఇటువంటి ఇబ్బంది కలగకుండా స్వర్గం వైపు పయనిస్తుందని నమ్మకం.

దుస్తులు : గరుడ పురాణం ప్రకారం మనిషి మరణించిన తర్వాత కూడా అతని ఆత్మ ప్రపంచకాలు బంధాన్ని విడిచిపెట్టదు. మరణించిన వారి దుస్తులను కుటుంబ సభ్యులు ధరించవద్దని అనే నియమముంది. ఎందుకంటే అతని దుస్తులను ధరిస్తే వారి ఆత్మ ఆకర్షించవచ్చు. మరణించిన తర్వాత అతని దుస్తులను, వస్తువులను దానం చేయాలి. ఇలా చేయడం ఆత్మకు శాంతిని మోక్షానిస్తుంది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి