వంట గదిలో ఈ వస్తువులు ఉంచితే లక్ష్మీదేవి కటాక్షం తగ్గి అనారోగ్యం కలుగుతుంది. లక్ష్మీదేవి యొక్క కటాక్షం కోసం మనం ఇంకేం చేయాలి.. ఈ విషయాలని సవివరంగా తెలుసుకుందాం.. ఇంటి ఇల్లాలు లక్ష్మీ స్వరూపమని పద్మ పురాణంలో పేర్కొనబడింది. వంటగది కూడా లక్ష్మీదేవి నివాస స్థలం కొన్ని తప్పులు చేస్తే లక్ష్మీ కటాక్షం అనేది తగ్గిపోతుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది తగ్గిపోతుంది. వంట గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ చీపురును ఉంచరాదు. చాలామంది ఇల్లు చిమ్మిన తర్వాత వంట గదిలో చీపురు పెడుతూ ఉంటారు. ఆరోగ్యలక్ష్మి అనుగ్రహం తగ్గిపోతూ ఉంటుంది. లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఆల్రెడీ కొంతమందికి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి చీపురును వంట గదిలో ఉంచటం వల్ల ఇంకా ఎక్కువగా కొత్త కొత్త అనారోగ్య సమస్యల బారిన పడేటటువంటి సూచనలు ఉన్నాయి.
ఈ విషయాన్ని పరిహార శాస్త్రంలో పేర్కొన్నారు. కాబట్టి వంట గదిలో అద్దం కూడా ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏర్పాటు చేయకూడదు. ఇక అలాగే చాలామంది మహిళలు మందులను వంట గదిలో పెడుతూ ఉంటారు. మందులు మాత్రలు లాంటివి వంటగదిలో ఉంచుకొని సులభంగా వేసుకోవచ్చు అనే భావనతో పెడుతూ ఉంటారు. అయితే మందులు కానీ మాత్రలు కానీ వంటగదిలో ఏర్పాటు చేయడం వల్ల ఆరోగ్యలక్ష్మి అనుగ్రహం అనేది తగ్గిపోతుంది. అలాగే సొట్టపడిన గిన్నెలు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వంటగదిలో ఉండకూడదు. అలా ఉండటం వల్ల అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం అనేది తగ్గిపోతుంది. కాబట్టి పనికిరాని పాత్రలు ఏవి కూడా వంటగదిలో అస్సలు మనం ఉంచకూడదు.. వాటిని ఎప్పుడూ వాడకూడదు.
వంటగదిలి దేవుడు ఉండడం వల్ల కూడా అనేక కాలైనటువంటి సమస్యలు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే ఉప్పు అనేది ఎప్పుడూ కూడా నిండుకూడదు. ఇప్పుడు ఎప్పుడూ ఉప్పు నిండుగా ఉండాలి. అలాగే పసుపు కూడా నిండుకోకూడదు. పసుపు డబ్బాలు ఎప్పుడు పసుపు ఉంటూనే ఉండాలి. ఈ రెండు రెగ్యులర్గా అందరూ పాటించేటటువంటి విషయాలు అయితే కొన్ని విషయాలు మర్చిపోతారు. ఏంటంటే గోధుమ పిండిని మర్చిపోతారు. చాలామంది గోధుమపిండి అయిపోయింది అని అప్పటికప్పుడు తీసుకొచ్చుకుంటూ ఉంటారు. అయితే గోధుమపిండి కూడా నిండుకోకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే గోధుమలు అంటే అవి సూర్యనారాయణ మూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైనది.
ఇంట్లో ధూపం వేయడం వల్ల ఆ ఇంట్లో ధనలక్ష్మి దేవి ఆనందతాండవం చేస్తుంది. అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధింప చేసుకోవచ్చు. చాలామందికి మనశ్శాంతి అనేది తక్కువగా ఉంటుంది. ఎప్పుడు ఇంట్లో ఏదో ఒక అశాంతి ఉంటూ ఉంటుంది. మానసిక ప్రశాంతత లేకుండా పని ఒత్తిడి వల్ల ప్రెస్ వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటివారు విష్ణు సహస్రనామంలో చెప్పబడిన ఒక ప్రత్యేకమైన నామాన్ని ప్రతిరోజు స్నానం చేశాక వీలైనన్ని సార్లు చదువుకోవాలి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.