Sagittarius : ఆగస్టు 1పౌర్ణమి తర్వాత ధనస్సు రాశి వారికి ఐదు శుభవార్తలు..!
Sagittarius : శక్తివంతమైన పౌర్ణమి తర్వాత నుంచి ధనస్సు రాశి వారికి అద్భుతాలు జరగబోతున్నాయి. వీరికి పట్టిందల్లా బంగారం కాబోతుంది. మీకు ఈ సమయంలో ఐదు శుభవార్తలు వింటారు. దీంతో పాటు ఓ సమస్య కూడా పొంచి ఉంది. ఇప్పుడే జాగ్రత్త పడండి.. ధనస్సు రాశి వారికి ఈ అధిక శ్రావణ పౌర్ణమి తర్వాత నుంచి శుభ ఘడియలు మొదలవుతున్నాయి. మరి ఆగస్టు ఒకటవ తేదీ అధిక శ్రావణమాసం పౌర్ణమి తర్వాత నుంచి ధనస్సు రాశి వారి జీవితంలో ఎలాంటి కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయని ఆసక్తికరమైన విషయాలు ఈరోజు తెలుసుకుందాం.. ధనస్సు రాశి వారు శని చతుర్ద స్థానంలో పంచమ స్థానంలో గురు సంచారం దశమ లాభ స్థానాలలో కేతు గ్రహ సంచారం చతుర్ద పంచమి స్థానాలలో రాహు గ్రహ సంచారం రవిచంద్ర గ్రహణాలు గురు శుక్ర మర్యలు ప్రధాన ఫలితాలను సానుకూల ఫలితాలను నిర్దేశిస్తున్నాయి.
ఈ రాశి వారు సంకల్పాలను నెరవేర్చుకోవడానికి మాత్రం నూటికి నూరు శాతం శ్రమించాల్సి ఉంటుంది. అయితే వీరికి ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. వైద్య వృత్తిలో ఉన్నవారికి న్యాయవాద వృత్తిలో ఉన్నవారికి ధనం కీర్తి సూచిస్తున్నాయి.. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఒకచోట లాభాలు రాకపోయినా మరొక చోట లాభాలు దక్కించుకుంటారు. ఆహారానికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి. కుటుంబ పురోగతిలో కొన్ని వరుదుడుకులు ఉన్న వాటిని మీరు సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ఇక వేరే వర్గం మిమ్మల్ని అప్రతిష్ట పాలు చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తారు. కనుక జాగ్రత్తగా ఉండాలి.. ధనస్సు రాశి వారు తమకు ఇష్టమైన పని మాత్రమే చేస్తారు. అంతేకాదు ఎవరైనా ఏదైనా పని చేయమని బలవంతం పెట్టిన ఆ పని చేయరు. అంటే తమకు ఇష్టపడితే మాత్రమే ఆ పని చేస్తారు. ధనస్సు రాశిలో జన్మించిన పురుషులు చాలా అందంగా ఉంటారు.
స్త్రీలైతే చాలా అపురూపంగా ఉంటారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ధనుస్సు రాశి వారి యొక్క కల్మషం లేని మనసును చూసి ఎంతో మంది స్నేహితులు వీరిని ఇష్టపడతారు. మీరు సులభంగా ఇతరులతో స్నేహం చేస్తారు.. ఇక శ్రీ దక్షిణామూర్తి స్వామి వారి శివుని యొక్క అవతారం శివుడు శ్రీ దక్షిణామూర్తిగా ఉన్నప్పుడు అన్ని లోకాలకు అందరూ దేవుళ్లకు అన్ని గ్రహాలకు అన్ని నక్షత్రాలకు గురుస్థానంలో ఉంటారు. కాబట్టి ధనస్సు రాశి వారికి అధిపతి గురువు కనుక మీరు కచ్చితంగా శ్రీ దక్షిణ స్వామి వారిని పూజించడం అనేది మేలు చేస్తుంది. ఇక ప్రతి వారం కూడా శనగలతో ఆహార పదార్థాలు చేసి పేదలకు పంచిపెట్టాలి. గోవుకు శనగలను నీటిలో నానబెట్టి తినిపించాలి. గురువారం ఉపవాసం కూడా ఉండొచ్చు. ఇక వీధి కుక్కలకు ఆహారం అందించాలి.
కొడుకు వరస అయ్యే వారిని ఆదరించాలి. ముఖ్యంగా పేదవారికి అనాధ పిల్లలకు చేరదీసి భోజన సదుపాయం కల్పించాలి. తయారుచేసిన ఆహార పదార్థాలు పేదలకు పంచిపెట్టాలి. ఉలవలను నీటిలో నానబెట్టి గోవులకు తినిపించాలి. మంగళవారం నాడు చాలా నియమంగా ఉండాలి. అదేవిధంగా ఈ రోజున ఉపవాసం ఆచరించిన మీకు శుభ ఫలితాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి…