Guru pournami : గురు పౌర్ణమి రోజు ఈ విధంగా చేస్తే సకల పాపాలన్నీ మాయం … తప్పక తెలుసుకోండి

Advertisement
Advertisement

Guru pournami : గురు పౌర్ణమి యొక్క విశిష్టత ఏమిటి..? ఆ రోజున గురు అనుగ్రహాన్ని పొందాలి అంటే ఏం చేయాలి..? గురు పౌర్ణమి రోజున గురువుని ఏ విధంగా స్మరించుకోవాలి. ఈ పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం .. దత్తాత్రేయ స్వామి వారు చెప్పినట్లుగా ప్రతి ఒక్కరిని గురువుగా భావించాలి. గురువుకి ఏదైనా ఒక రోజు ఉంది అంటే ఆషాడ శుద్ధ పౌర్ణమి దీనినే గురుపౌర్ణమి అంటారు. ఇది 2024 జులై 21వ తేదీన ఆదివారం వచ్చింది. ఈ గురు పౌర్ణమి రోజున గురువుని మనం ఎంత స్మరిస్తే అంత మంచి జరుగుతుంది. ఈ రోజు గురువు యొక్క సేవ విశేషంగా చెప్పబడింది. ఇక ఈ రోజు పరమేశ్వరుడు అలాగే సాక్షాత్తు జగన్మాత మిమ్మల్ని అనుగ్రహించాలి అంటే “గురుబ్రహ్మమ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవే నమః ” గురువుకి సేవ చేసుకోవాలి.

Advertisement

అజ్ఞానంలో ఉన్నప్పుడు జ్ఞానం అనే దీపం వెలిగించేదే గురువు. వ్యాస జయంతిగా మనం దీనిని చేస్తూ ఉంటాం. ఈ రోజున వ్యాస పూజ చేయడం యతీస్వర్లు వారి యొక్క జీవితంలో దీనిని పుట్టిన రోజుగా చేసుకుంటారు. ఈ గురు పౌర్ణమి నుంచి వారు నాలుగు మాసాల వరకు చాతుర్మాస్య పర్వదీక్షను చేస్తారు. దాని ద్వారా వారు పరమాత్మకు మరింత చేరువవుతారు. కాబట్టి గురువు బట్టలు ఉతికిన, గురువు సన్నిధిలో ఉన్న గురువు చదివేటప్పుడు విన్న ధ్యానం చేసేటప్పుడు పక్కన ఉన్న , పూజ చేసుకునేటప్పుడు ఉన్న ఎంతో పుణ్యాన్ని పొందవచ్చు. ఇది జ్ఞాన అంధకారాలను బయటకు తీస్తుంది.

Advertisement

Guru pournami : గురు పౌర్ణమి రోజు ఈ విధంగా చేస్తే సకల పాపాలన్నీ మాయం … తప్పక తెలుసుకోండి

అటువంటి రోజు ఏదైనా ఉంది అంటే అది జూలై 21 ఆదివారము వ్యాస పూర్ణిమ. ఆ రోజున ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క గురువులను దర్శించి వారికి పండ్లు వస్త్రములు వారికి కావాల్సిన సామాగ్రిని సమర్పణ చేయండి. వ్యాస పూర్ణిమ మన కర్మలను కడిగేస్తుంది. మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అలాగే ఆరోజు వేద పారాయణాన్ని వినాలి. పోతులూరు వీర బ్రహ్మ స్వామి గురువే కాబట్టి ఆయనను కూడా స్మరించుకోవాలి. ఇక ఆషాడ శుక్ల పౌర్ణమిని వ్యాస పౌర్ణిమ అంటాం. గురువు యొక్క అనుగ్రహం అందరి పైన ఒకే విధంగా ఉంటుంది. అజ్ఞానాన్ని తొలగించే గొప్ప శక్తి గురువుకి మాత్రమే ఉంటుంది.కాబట్టి ఈ ఒక్క రోజు గురువును సేవించటం స్మరించటం చాలా మంచిది.

Advertisement

Recent Posts

Bangladesh : కాషాయ వ‌స్త్రాలు త్య‌జించండి, తిలకం దాచుకోండి.. బంగ్లాదేశ్‌లోని హిందూ సన్యాసులకు ఇస్కాన్ కోల్‌కతా పిలుపు

Bangladesh  : బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల నేప‌థ్యంలో ఇస్కాన్ కోల్‌కతా తిలకం తుడిచివేయాలని మరియు తులసి పూసలను దాచుకోవాలని, తలలు…

2 hours ago

Hemant Soren : సీఎంగా ప్రమాణం చేసి ఐదు రోజుల‌వుతున్నా.. క్యాబినెట్ సవాలును ఎదుర్కొంటున్న సీఎం సోరెన్‌

Hemant Soren : జార్ఖండ్‌లో ప్రమాణ స్వీకారం చేసిన ఐదు రోజుల తర్వాత ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మాత్రమే మంత్రిగా…

3 hours ago

Donald Trump : గాజా బందీలను విడుదల చేయకుంటే… హమాస్‌కు డొనాల్డ్ ట్రంప్ బిగ్ వార్నింగ్

Donald Trump : తాను పదవీ బాధ్యతలు చేపట్టే నాటికి బందీలను విడుదల చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా…

4 hours ago

Rashmika Mandanna : ర‌ష్మిక అందాల ఆర‌బోత‌పై నెటిజ‌న్స్ దారుణ‌మైన ట్రోల్స్..!

Rashmika Mandanna : ఒకప్పుడు చాలా ప‌ద్ద‌తిగా క‌నిపించే ర‌ష్మిక ఇప్పుడు దారుణంగా అందాలు ఆర‌బోస్తుంది. స్కిన్‌ షో విషయంలో…

5 hours ago

Tollywood : ఫ్యాన్స్‌ని నిలువు దోపిడి చేస్తున్న స్టార్ హీరోలు.. ఎన్నాళ్ళు ఈ కోట్ల దోపిడి..!

Tollywood : డిసెంబ‌ర్ 5న పుష్ప‌2 Pushpa 2 చిత్రం విడుద‌ల కానుండ‌గా డిసెంబ‌ర్ 4న రాత్రి 9.30 గంటల…

6 hours ago

Bigg Boss Telugu 8 : య‌ష్మీని వాడుకున్నావ్ అంటూ నిఖిల్‌పై గౌత‌మ్ ఫైర్.. నోరు జార‌డంతో..!

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజ‌న్ 8లో ఆస‌క్తిక‌ర ఫైట్ జ‌ర‌గుతుంది. టాప్ 5 కోసం…

7 hours ago

Farmers : రైతులకు శుభవార్త.. హింగారు వర్షం పంట నష్టానికి ప్రభుత్వం నుంచి పరిహారం..!

Farmers  : అకాల వర్షాల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐతే వారికి ఈ వర్షాల వల్ల పంట…

8 hours ago

Lipstick : లిప్ స్టిక్ ను పెట్టుకోవడం వలన కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి… అవి ఏంటో తెలుసా…!!

Lipstick : ప్రస్తుత కాలంలో చాలామంది లిప్ స్టిక్ లేకుండా అస్సలు ఉండలేరు. అయితే ఈ లిప్ స్టిక్ ను పెదవులు…

8 hours ago

This website uses cookies.