Gemini : సెప్టెంబర్ నెలలో మిధున రాశి వారికి శుభ ఘడియలు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Gemini : సెప్టెంబర్ నెలలో మిధున రాశి వారికి శుభ ఘడియలు…!

 Authored By aruna | The Telugu News | Updated on :2 September 2023,8:00 am

Gemini  : సెప్టెంబర్ నెలలో మిధున రాశి వారికి శుభ ఘడియలు స్టార్ట్ అవుతాయి. మీ అదృష్టాన్ని ఆపడం ఈ భూమండలంలో ఎవరి తరం కాదు.. మరి సెప్టెంబర్ నెలలో మిధున రాశి వారికి ఎలాంటి శుభ ఘడియలు స్టార్ట్ అవుతాయి. అనే విశేషాలు మనం తెలుసుకుందాం. మిధున రాశి మూడవ రాసి బాల్యం నుండి కూడా ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఎత్తుపల్లాలు చూసి యవ్వనప్రాయంలోకి అడుగుపెట్టి మంచి జీవితాన్ని చూస్తారు. మిధున రాశి వారు అలాగే ఆ కష్టాల వల్ల మీరు ఎంతో జీవితాన్ని భవాని నేర్చుకుంటారు. ప్రతి రంగం గురించి అవగాహన అనేది వీరికి చిన్నతనం నుండే అలవడుతుంది. అలాగే వీరికి వివాహము సంతాన ప్రాప్తిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా గడిచిపోతూ ఉంటుంది. జీవితంలో పని చేయించుకునే ప్రత్యేక కాలం చేయని వారి వలన ఇబ్బందులు అనేవి వీరికి ఎదురవుతూ ఉంటాయి.

వీరు వంశపారంపర్యంగా వీరికి వచ్చేటువంటి ఆస్తి కోసం ఎంత ఎదురు చూస్తే అంతవరకు వీరికి రానేరాదు.. కాబట్టి ఎదురు చూడటం మానేస్తే అప్పుడు వీరికి కలిసి వస్తుంది. అయినా ఆస్తిపాస్తులు మీద పెద్దగా ఆసక్తి అనేది ఈ మిధున రాశి వారికి ఉండదని చెప్పాలి. స్వార్ధం మీదే అధికంగా వీరు ద్రుష్టి పెడుతూ ఉంటారు. ఇకపోతే ఆదర్శంగా ఉండేటటువంటి వీరి భావాలు వల్ల వీరికి శత్రువులు అనేవారు తయారవుతారు. అవకాశాలను సద్వినియోగం చేసుకునే సామర్థ్యం కూడా వీరికి ఉంటుంది. రాజకీయ రంగం పట్ల విపరీతమైన ఆసక్తి ఉంటుంది. జీవితంలో జరిగిన నిరాదరణను భవిష్యత్తుకు పునాదులుగా చేసుకుని ముందుకు సాగిపోతుంటారు.

Happy hours for Gemini in the month of September

Gemini : సెప్టెంబర్ నెలలో మిధున రాశి వారికి శుభ ఘడియలు…!

ఈ వీరు చక్కగా చదువుపై ఆసక్తిని పెంచుకుంటారు. అక్కడ మీకు విజయాల ద్వారా మంచి గుర్తింపు అనేది మిధున రాశి విద్యార్థులకు వస్తుంది. ప్రయాణాలపై అలాగే మార్పులపై ఆసక్తి అనేది అధికమవుతుంది. దాని కారణంగా చదువుకు తక్కువ సమయాన్ని కేటాయిస్తుంటారు. అయితే ఈ మిధున రాశి వారు ఎప్పుడూ కూడా వృత్తి మార్పిడి చేయాలి అని అనుకుంటుంటారు. రకరకాల వ్యాపారాలు కూడా చేయాలి అనేటువంటి ఉద్దేశంలో ఉంటారు. ఇక మిధున రాశి వారు న్యాయవాద వృత్తి, వార్తా ప్రసారవృత్తి తంతి తపాల శాఖలు ముద్రణాలయానికి సంబంధించిన వృత్తులు ఏవైతే ఉంటాయో వాటిలో చాలా చక్కగా రాణిస్తారు అని చెప్పుకోవాలి. వీరికి వివాహంతో పాటుగా ఐశ్వర్యం కూడా కలిసి వస్తుంది.

మీరు తమ జీవిత భాగస్వామిని చాలా చక్కగా చూసుకోవాల్సిన అవసరమైతే కచ్చితంగా ఉంది. ఇక మిధున రాశి వారికి నిజమైన వాస్తవమైన సుఖశాంతులు లభించాలి అంటే కనుక మీరు మీ జీవిత భాగస్వామిని నమ్మి హృదయాన్ని సమర్పించడం వల్ల జరుగుతుంది. మీకు మీరే సాటి అని చెప్పుకోవాలి. అయితే ఈ రాశి వారు పథకాలు వేయడంలో ప్రణాళికలు అమలుపరచడంలో కూడా సిద్ధహస్తులు.. ఈ మిధున రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసమంతా కూడా శుభా గడియలు అనేవి మొదలవుతాయి. మీరు ఏ పని చేపట్టిన అఖండ విజయాన్ని సాధిస్తారు. వీరికి వచ్చేటువంటి అదృష్టాన్ని ఆపడం ఎవరి తరం కాదు…

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది