Religions : మతాలు ఎలా పుట్టుకొచ్చాయి..?దాని వెనక గల కారణాలేంటి..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Religions : మతాలు ఎలా పుట్టుకొచ్చాయి..?దాని వెనక గల కారణాలేంటి..?

Religions : ఆదిమానవులు మనిషిగా రూపాంతరం చెందని సమయంలో అందరూ కూడా ఒకే విధంగా జీవించేవారు. ఒకే రకమైన ఆహారం తీసుకునేవారు. ఒకే భాష మాట్లాడుతూ ఒకే వాతావరణం లో నివసించేవారు. అయితే మనిషిగా మారే క్రమంలో ఎంతగానో పరిణామం చెందారు. అంతే విధంగా పరిస్థితులను విభజించడం కూడా నేర్చుకున్నారు. అయితే ప్రపంచంలోని ప్రజలను వేరు చేయడంతో పాటు ఒకే రకమైన భావాజాలం ఉన్న ప్రజలను కలిపేందుకు ముఖ్యపాత్ర పోషించిన మతం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. […]

 Authored By ramu | The Telugu News | Updated on :14 April 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Religions : మతాలు ఎలా పుట్టుకొచ్చాయి..?దాని వెనక గల కారణాలేంటి..?

Religions : ఆదిమానవులు మనిషిగా రూపాంతరం చెందని సమయంలో అందరూ కూడా ఒకే విధంగా జీవించేవారు. ఒకే రకమైన ఆహారం తీసుకునేవారు. ఒకే భాష మాట్లాడుతూ ఒకే వాతావరణం లో నివసించేవారు. అయితే మనిషిగా మారే క్రమంలో ఎంతగానో పరిణామం చెందారు. అంతే విధంగా పరిస్థితులను విభజించడం కూడా నేర్చుకున్నారు. అయితే ప్రపంచంలోని ప్రజలను వేరు చేయడంతో పాటు ఒకే రకమైన భావాజాలం ఉన్న ప్రజలను కలిపేందుకు ముఖ్యపాత్ర పోషించిన మతం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Religions : మతం..

ఆనాటి నుంచి ఈనాటి వరకు మానవుని జీవితంలో మతం అనేది ముఖ్యమైన పాత్ర పోషిస్తూ వస్తుంది. భూమి మీద ప్రజల అభివృద్ధి ప్రారంభించినప్పుడు రకరకాల ఆలోచనలు చేయడం మొదలుపెట్టాడు. తమ ఆలోచనల పరిధిని పెంచుకుంటూ వెళ్ళారు. జీవన విధానాన్ని మార్చుకున్నారు. మాట్లాడడం నేర్చుకున్నారు.అయితే మతం అన్న అంశం ఎలా ప్రారంభమైంది అన్న విషయం ఆలోచిస్తే చాలా విషయాలు బయటపడతాయి. మానవుడు తన మనుగడను విస్తరించుకుంటూ వెళ్తున్న సమయంలో వాళ్లకి ఎదురైన సంఘటనలు తన చుట్టూ ఉన్న పరిస్థితులు వాతావరణంలో వస్తున్న మార్పులను గమనించుకుంటూ ఒక రకమైన నమ్మకాన్ని డెవలప్మెంట్ చేసుకోవడం మొదలుపెట్టారు.

Religions : మతాన్ని మొదలుపెట్టడం ఎక్కడ మొదలైంది..

ప్రకృతికి సైన్స్ కు చాలా శక్తులు ఉంటాయి కాబట్టి హోమోసెఫియా వలన ఈ శక్తికి దేవుడు అనే పేరు పెట్టుకున్నారు. అప్పుడే ఒక శక్తి తమ సమస్యలను పరిష్కరించగలదు అని వారు నమ్మడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఆ శక్తి ని ఏదో విధంగా ప్రసన్నం చేసుకుంటే సమస్యలన్నీ తీరుతాయనే నమ్మకాన్ని బలపరచుకోవడం మొదలుపెట్టారు.ఈ విధంగా బహుదేవత మతం వచ్చింది. బహుదేవత మతం ఏమిటి అంటే బహుదేవత అంటే అన్ని రకాల దేవుళ్ళను నమ్మటం. ఉదాహరణకు హిందూ మతం వారు పంటలు బాగా పండాలి అంటే ఏదో ఒక శక్తి ఉండాలి అని నమ్మేవారు. అలా జంతువులను బలి ఇవ్వడం. మంచిగా వర్షాలు రావాలి అని గాలి దేవుడికి పూజలు చేయడం. వారికి ఇష్టమైనవి సమర్పించడం వంటి పనులు చేశారు.అలా కాలం మారే కొద్ది ప్రకృతిని దేవతలగా భావించి నమ్మడం మొదలుపెట్టారు. అలా ప్రతి తెగ ఒక్కో మతాన్ని నమ్మడం మొదలుపెట్టారు. అలా వింత వింత ఆచారాలు పుట్టుకొచ్చాయి. ఎవరికి వారు నచ్చిన దేవతలను కొలుచుకునే వారు.ఈ నేపథ్యంలోనే మతం మరో అడుగు ముందుకు వేసిందని చెప్పవచ్చు. అలా ప్రజలు బహుదేవత మతం నుంచి దూరం జరిగి క్రిస్టియన్ మతానికి ఆకర్షితులు అవుతూ వచ్చారు.

Religions మతాలు ఎలా పుట్టుకొచ్చాయిదాని వెనక గల కారణాలేంటి

Religions : మతాలు ఎలా పుట్టుకొచ్చాయి..?దాని వెనక గల కారణాలేంటి..?

క్రిస్టియన్ మతం ఏమిటంటే ప్రజలందరూ తన మతాన్ని ఎలా ఆకర్షించాలి అనేది చెబుతుంది.అలా ఎక్కువ మంది ఈ మతం వైపు ఆకర్షతులయ్యారు.అప్పటివరకు పెంచుకున్న నమ్మకాలను విడిచిపెట్టారు. అలా మతం అనే పేరుకి నిర్వచనం మారిపోయింది. ఈ విధంగా మతాలు పుట్టుకొచ్చి ఇప్పుడు మతాల పేరుతో కల్లోలాలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఈ మతాలన్నీ కూడా మనుషులు వారి యొక్క స్వార్థాలకు అనుగుణంగా పెట్టుకున్నవే తప్ప ఏ దేవుడు కూడా మత పరమైన అంశాలను తెలిపినట్లుగా చరిత్రలో లేదు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది