Baby Boy : పుత్ర సంతానం కలగాలని కోరుకునే వారికి చక్కని ఉపాయం… ఇలా చేస్తే కచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది…!
ప్రధానాంశాలు:
Baby Boy : పుత్ర సంతానం కలగాలని కోరుకునే వారికి చక్కని ఉపాయం... ఇలా చేస్తే కచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది...!
Baby Boy : కొందరికి పిల్లలు కలగపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. అయితే సంతానం కలగనివారికి మరియు పుత్ర సంతానం కావాలి అనుకునేవారు తప్పకుండా వీటిని పాటించాల్సి ఉంటుంది. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.మహా ధైర్య సాహసాలు కలిగినటువంటి కొడుకు పుట్టాలి అనేటువంటి కోరిక అందరిలోనూ ఉంటుంది. అయితే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ తమకు వంశోద్ధారకుడు పుట్టాలి అని అనుకుంటూ ఉంటారు. పుత్రుడు పుట్టినట్లయితే వారికి గౌరవం మర్యాద వస్తాయి అనుకుంటారు. ఈ విధంగా ధైర్య సాహసాలు కలిగినటువంటి ఆంజనేయ స్వామి వారు పుట్టడం కోసం అంజనా దేవి ఏం చేసిందో మీకు తెలుసా… అంజనాదేవి అనేకమైన వ్రతాలు మరియు పూజలు ప్రతి ఒక్క దేవునిని మర్చిపోకుండా చేసేవారు. అయిన ఆమెకు సంతాన భాగ్యం కలగలేదని మాతంగ మహర్షి దగ్గరికి వెళ్లి ఆయనను శరణు వేడుకుని మాతంగ మహర్షి దగ్గర గురు బాధ్యతలు తీసుకుని ఆశ్రమంలో పూజలు చేసుకుంది.
అలాగే అంజనదేవితో మతంగ మహర్షి తీల దానాన్ని చేపించారు. అలాగే రావి చెట్టుకి పూజ చేపించి ఆమెతో దానాలును చేయించారు. ఆ విధంగా వారు చేసిన పూజల వ్రతాల కారణంగా మహా పరాక్రమంతుడైన ఆంజనేయ స్వామి వారు జన్మించారు. అలా ఎవరైతే మహా పరాక్రమంతుడైన పుత్రుడు కావాలి అనుకుంటారొ వారు తప్పనిసరిగా అంజనాదేవి చేసినట్లుగా పూజ ఫలాలు రాజ్యశ్యామల అమ్మవారి పూజ చేయాలి. కాబట్టి ఈ విధంగా ఏదైనా నిష్పలక్షంతో చేసినట్లయితే ఫలితాలను పొందుతారు. అలాగే గణపతి పురాణం ప్రకారం కృతవీరుడు అనే మహారాజుకి అందమైన భార్య ఉండేది .కానీ వారికి పిల్లలు కలగపోవడంతో ఆమె చేయనటువంటి పూజలు లేవు. అలా ఒక రోజు తనకు సంతానం కలిగే ఉపయోగాన్ని తెలియజేయమని కృతవీరుడు నారదుని సలహా అడుగుతాడు. అయితే నారదుడు కృతవీరుడు పితృ లోకాలకు వెళ్లి కృతవీరుడి తండ్రిని మీ పుత్రుడికి సంతానం కలగాలి అంటే ఏం చేయాలి అని అడగగా ఆయన సంక్రిష్టహర చతుర్ధి వ్రతం చేయడం ద్వారా అతనికి సంతానం కలుగుతుందని చెప్పారు. అయితే ఈ వ్రతం చేయడానికి శ్రావణమాస బహుళ చవితి రోజు లేదా మాఘ మాస బహుళ చవితి రోజు గాని ఆచరించాలి.
అలాగే మంగళవారం ఉదయం తల స్నానం చేసి ఉపవాసం ఉండి సాయంత్రం ఈ వ్రతాన్ని ఆచరించడం వలన ప్రయోజనం కలుగుతుంది. భక్తిశ్రద్ధలతో గణపతిని నమస్కరించి జపించాలి. అయితే ఈ వ్రతం ఆచరించే సమయంలో స్వామివారికి ఇష్టమైన గరిక సమరపించకపోతే ఈ వ్రతం వృధా అవుతుంది. ఈ వ్రతంలో తప్పనిసరిగా స్వామివారికి నైవేద్యంగా బెల్లంతో చేసిన లడ్డూలు, తెల్ల జిల్లేడులను గరికను సమర్పించి పూజ చేయాలి.ఇలా చేసుకున్నట్లయితే మీరు కోరుకున్న పుత్ర సంతానం కలుగుతుంది.