Tulasi Plant : ఈ 5 వస్తువులు తులసి చెట్టు దగ్గర పెడితే జీవితంలో నష్టాలు తప్పవు…!!

Tulasi Plant : హిందూ సాంప్రదాయాలలో తులసి మొక్కని దైవంగా ఆరాధిస్తూ ఎన్నో పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటారు. ఈ తులసి మొక్క అనేది ప్రతి ఇంట్లోనూ తప్పకుండా ఉంటుంది. ఈ మొక్కకు నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. దీపం వెలిగించి ప్రార్థనలను చేస్తూ ఉంటారు. అయితే తులసి మొక్క విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. మనం తెలిసి తెలియక కొన్ని పొరపాట్లను చేస్తూ ఉంటాం. అలా చేయడం వలన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే తెలియకుండా చేసే పొరపాట్లు ఏమిటి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఇప్పుడు మనం  చూద్దాం..*మత గ్రంధాల ప్రకారం:

If these 5 things are placed near the Tulasi Plant there will be no loss in life

తులసి మొక్క వద్ద పొరపాటున కూడా చీపురు చెత్త వెయ్యకూడదు. తులసి మొక్క దగ్గర చీపురు పెడితే ఇంట్లో ఆ శుభం జరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు.. *వాస్తు శాస్త్ర ప్రకారం: తులసి చెట్టు ఉన్న ప్రదేశంలో చెప్పులు, బూట్లు ఉంచకూడదు.. ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది. దాని ఫలితంగా ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయి.. *చెట్టు వద్ద గణేశుడు విగ్రహం ఉంచకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి. పౌరాణిక కథ ప్రకారం గణేషుడు నది ఒడ్డున తపస్సు చేస్తున్నగా తులసీదేవి నదిలోంచి బయటికి వస్తుంది. ఆమె గణపతి అందానికి ముద్దు రాలైన ఆమె పెళ్లి ప్రతిపాదన చేస్తున్న

Are you watering the Tulasi Plant at this time

అయితే గణేశుడు ఆమెను నిరాకరించక ఆగ్రహించిన తులసి రెండు వివాహాలు చేసుకుంటారని గణేశుని చేపిస్తుందట. అలా తులసి చెట్టు వద్ద గణేశుని ప్రతి పెట్టకూడ దని చెప్తూ ఉంటారు.. *తులసి చెట్టు దగ్గర ఎప్పుడు చెత్త బుట్టలు పెట్టకూడదు. తులసి మొక్క చుట్టూ చెత్త వేయడం వల్ల ఇంట్లో ఆర్థిక అనారోగ్య కష్టాలు వస్తాయి.. *వాస్తు శాస్త్ర ప్రకారం: తులసి చెట్టు ప్రదేశంలో పొరపాటున కూడా శివలింగాన్ని పెట్టకూడదు. తులసికి మహావిష్ణువు ప్రీతికరమైనది జలేంద్రుడు అనే రాక్షసుడు భార్య అయిన తులసికి గత జన్మలో బృందా అనే పేరు ఉండదు.. పరమశివుడు సంహరించాలని ఈ కారణంగా పరమశివునికి పూజించరాదని వేద పండితులు తెలియజేస్తున్నారు..

Recent Posts

Father : కన్నబిడ్డలపై కోపంతో రూ.4 కోట్ల ఆస్తిని దేవాలయానికి రాసిచ్చిన తండ్రి.. అస‌లు ట్విస్ట్ ఇప్పుడే మొద‌లు..!

Father  : ఆస్తుల కోసం తల్లిదండ్రులను వేధించే ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా పడవేడు గ్రామానికి చెందిన…

42 minutes ago

Daughter : కన్నతల్లిని చంపడంలో తప్పేంలేదు అంటున్న కూతురు ఎందుకంటే !!

Daughter : హైదరాబాద్‌ జీడిమెట్లలో జరిగిన ఓ హృదయవిదారక ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ప్రేమకు అడ్డుగా మారిందనే కారణంతో పదో…

2 hours ago

Phone Tapping Case : ఫోన్ టాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటకు రాబోతున్నాయా..?

Phone Tapping Case  : తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు మొదట చిన్న ఉదంతంలా కనిపించినా, ఇప్పుడది పెద్ద స్థాయిలో…

3 hours ago

Heroine : అంత పెద్ద స్టార్ హీరోయిన్ కాదు.. అయినే ఏకంగా దివినే కొనేసింది..!

Heroine : చాలా మంది హీరోయిన్స్ సినిమాల‌తో పాటు బిజినెస్ లతోనూ కోట్లు సంపాదిస్తున్నారు. అలా సంపాదించిన డబ్బుతో కాస్ట్లీ…

4 hours ago

Aloe Vera Juice : ఈ జ్యూస్ నీ ఎప్పుడైనా తాగారా… దీని ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు…?

Aloe Vera juice : చాలామంది కలబంద అనగానే ముందుగా గుర్తొచ్చేది చర్మానికి సంరక్షణ ఇవ్వడం కోసం ఉపయోగిస్తారని. కానీ…

5 hours ago

Parents : బ్ర‌తికి ఉండ‌గానే కూతురుకి పిండం పెట్టిన త‌ల్లిదండ్రులు.. ఎందుకో తెలుసా?

Parents : నాడియా జిల్లాలో ఏకంగా బతికి ఉన్న‌ యువతికి కుటుంబ సభ్యులు పిండం పెట్ట‌డం కలకలం రేపింది. ప్రేమ…

6 hours ago

Sathyaraj : పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇచ్చిన కట్టప్ప

Sathyaraj : తమిళ సినీ నటుడు సత్యరాజ్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఇటీవల…

7 hours ago

Jagapathi Babu : 2000 మంది కమ్మ పిచ్చోళ్లు.. మిమ్మ‌ల్ని న‌రికేస్తారంటూ జ‌గ‌ప‌తి బాబుకి వార్నింగ్ ఇచ్చారా..! వీడియో

Jagapathi Babu : టాలీవుడ్ సీనియర్ హీరో జగపతి బాబు క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్…

7 hours ago