Tulasi Plant : ఈ 5 వస్తువులు తులసి చెట్టు దగ్గర పెడితే జీవితంలో నష్టాలు తప్పవు…!!
Tulasi Plant : హిందూ సాంప్రదాయాలలో తులసి మొక్కని దైవంగా ఆరాధిస్తూ ఎన్నో పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటారు. ఈ తులసి మొక్క అనేది ప్రతి ఇంట్లోనూ తప్పకుండా ఉంటుంది. ఈ మొక్కకు నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. దీపం వెలిగించి ప్రార్థనలను చేస్తూ ఉంటారు. అయితే తులసి మొక్క విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. మనం తెలిసి తెలియక కొన్ని పొరపాట్లను చేస్తూ ఉంటాం. అలా చేయడం వలన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే తెలియకుండా చేసే పొరపాట్లు ఏమిటి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఇప్పుడు మనం చూద్దాం..*మత గ్రంధాల ప్రకారం:
తులసి మొక్క వద్ద పొరపాటున కూడా చీపురు చెత్త వెయ్యకూడదు. తులసి మొక్క దగ్గర చీపురు పెడితే ఇంట్లో ఆ శుభం జరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు.. *వాస్తు శాస్త్ర ప్రకారం: తులసి చెట్టు ఉన్న ప్రదేశంలో చెప్పులు, బూట్లు ఉంచకూడదు.. ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది. దాని ఫలితంగా ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయి.. *చెట్టు వద్ద గణేశుడు విగ్రహం ఉంచకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి. పౌరాణిక కథ ప్రకారం గణేషుడు నది ఒడ్డున తపస్సు చేస్తున్నగా తులసీదేవి నదిలోంచి బయటికి వస్తుంది. ఆమె గణపతి అందానికి ముద్దు రాలైన ఆమె పెళ్లి ప్రతిపాదన చేస్తున్న
అయితే గణేశుడు ఆమెను నిరాకరించక ఆగ్రహించిన తులసి రెండు వివాహాలు చేసుకుంటారని గణేశుని చేపిస్తుందట. అలా తులసి చెట్టు వద్ద గణేశుని ప్రతి పెట్టకూడ దని చెప్తూ ఉంటారు.. *తులసి చెట్టు దగ్గర ఎప్పుడు చెత్త బుట్టలు పెట్టకూడదు. తులసి మొక్క చుట్టూ చెత్త వేయడం వల్ల ఇంట్లో ఆర్థిక అనారోగ్య కష్టాలు వస్తాయి.. *వాస్తు శాస్త్ర ప్రకారం: తులసి చెట్టు ప్రదేశంలో పొరపాటున కూడా శివలింగాన్ని పెట్టకూడదు. తులసికి మహావిష్ణువు ప్రీతికరమైనది జలేంద్రుడు అనే రాక్షసుడు భార్య అయిన తులసికి గత జన్మలో బృందా అనే పేరు ఉండదు.. పరమశివుడు సంహరించాలని ఈ కారణంగా పరమశివునికి పూజించరాదని వేద పండితులు తెలియజేస్తున్నారు..