Vanta Gadhi Niyamalu : ఆడవాళ్లు వంట గదిలో ఈ 3 తప్పులు చేస్తే భర్తకు దరిద్రం పట్టినట్టే…!!
Vanta Gadhi Niyamalu : మనందరి ఆరోగ్యం ఆనందం ఇక్కడ నుంచే మొదలవుతుంది. అది మన వంట గది. వంట గదిలో కొన్ని పొరపాట్లు చేసినట్లయితే భర్తకు దరిద్రం పట్టినట్టే అని జ్యోతిష్యం నిపుణులు చెప్తున్నారు. ఆ మూడు తప్పులు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. బియ్యం బస్తా ఎప్పుడు ఖాళీగా ఉంచకూడదు కాబట్టి చాలామంది దాన్ని నింపుతూ ఉంటారు. కాళీ అవ్వకముందే ఆ సంచులు బియ్యం నింపాలి. దుమ్ము పట్టిన తర్వాత బియ్యం నింపినట్లైతే ఒకవేళ […]
Vanta Gadhi Niyamalu : మనందరి ఆరోగ్యం ఆనందం ఇక్కడ నుంచే మొదలవుతుంది. అది మన వంట గది. వంట గదిలో కొన్ని పొరపాట్లు చేసినట్లయితే భర్తకు దరిద్రం పట్టినట్టే అని జ్యోతిష్యం నిపుణులు చెప్తున్నారు. ఆ మూడు తప్పులు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. బియ్యం బస్తా ఎప్పుడు ఖాళీగా ఉంచకూడదు కాబట్టి చాలామంది దాన్ని నింపుతూ ఉంటారు. కాళీ అవ్వకముందే ఆ సంచులు బియ్యం నింపాలి. దుమ్ము పట్టిన తర్వాత బియ్యం నింపినట్లైతే ఒకవేళ ఇలా చేస్తున్నట్లయితే మీ ఇంట్లో చెడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ అలవాటును మానండి.
నెంబర్ 2 పసుపు ఇది ప్రతి ఒక్కరి వంట గదిలో కనిపిస్తుంది. పసుపు గృహస్పతి గ్రహానికి సంబంధించింది మీ వంట గదిలో పసుపు అయిపోతే అది గురు దోషం లాంటిది. గురువు దోషం వల్ల మీకు డబ్బు కొరతా ఏర్పడుతుంది. వంట గదిలో పసుపు అయిపోతుందని అనిపించినప్పుడల్లా పసుపు తెచ్చి పెట్టుకోండి. ఇంట్లో పసుపు లేకపోవడం సంపద మరియు వైభవం లేకపోవడానికి సూచిస్తుంది. అలాగే శుభకార్యాలకు ఆటంకం కలిగిస్తుంది. ఎవరి దగ్గర అప్పుగా తీసుకోకూడదని ఎవరికి పసుపు ఇవ్వకూడదని గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. నెంబర్ 3 ఇంట్లో అన్నం ఎప్పుడూ అయిపోకుండా చూసుకోవాలి. అందుకే ఇంట్లో అన్నం కొరత ఎప్పుడు లేకుండా చూసుకోండి. ఇలాంటి పొరపాట్లు చేస్తే ఇంటి భర్త ఆరోగ్యం చెడిపోతుంది.
కాబట్టి ఇలాంటి సమస్యలు వచ్చినపుడు.. ఉప్పు లేకుండా చపాతీలు చేసి ఆవుకి తినిపించాలి. ఇలా తినిపించినట్లైతే మీకు దోషాలు అనారోగ్య సమస్యలు పోతాయి. కొంతమంది ముందుగా అదే సమయంలో వేరొకరి ఇంటి నుండి ఉప్పు ఎప్పుడు అడగకూడదని గమనించండి. ఇంట్లో నూనె అయిపోయిన తర్వాత ఇంటికి తీసుకురావడం తరచుగా కనిపిస్తూనే ఉంటుంది. అలాంటి తప్పులు ఎప్పుడు చేయవద్దు.. ఇంట్లో ఆవాల నూనె ముగిసేలోగా కొత్త నూనెను కొనుగోలు చేయాలి. ఈ నియమాలు చేయండి. ఇలా చేస్తే ఆ ఇంటికి దేవత మూర్తుల ఆశీస్సులు లభిస్తాయి. దీంతోపాటు ఇంట్లో ప్రతికూల శక్తి అంతా ముగిస్తుంది. ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సు నిండుగా ఉంటుంది.