Pooja : నెలసరి సమయంలో ఆడవాళ్లు ఈ పూజ చేస్తే డబ్బే డబ్బు…!
Pooja : ఈ ప్రపంచంలో 95 శాతం మంది ప్రజలు ధనవంతులు కావాలని సంపద శ్రేయస్సుతో జీవించాలని కోరుకుంటారు. కానీ ప్రతి ఒక్కరికి ఈ కల నెరవేరదు. అయినా వారు తమ ప్రయత్నాలను నిర్మించుకోవడం లేదు సంపద శ్రేయస్సుతో జీవించాలని సహకారం చేసుకోవడానికి వాస్తు శాస్త్రం మీకు సహాయం చేస్తుంది. వాస్తు శాస్త్రం ప్రాచీన భారతి శాస్త్రం ఇది సానుకూల శక్తిని ప్రోత్సహించే సంపదను ఆకర్షించే మార్గదర్శకాలను అందిస్తుంది. అయితే ఇంట్లో సంపద పెరగాలన్న ఇంట్లో ఉన్న […]
Pooja : ఈ ప్రపంచంలో 95 శాతం మంది ప్రజలు ధనవంతులు కావాలని సంపద శ్రేయస్సుతో జీవించాలని కోరుకుంటారు. కానీ ప్రతి ఒక్కరికి ఈ కల నెరవేరదు. అయినా వారు తమ ప్రయత్నాలను నిర్మించుకోవడం లేదు సంపద శ్రేయస్సుతో జీవించాలని సహకారం చేసుకోవడానికి వాస్తు శాస్త్రం మీకు సహాయం చేస్తుంది. వాస్తు శాస్త్రం ప్రాచీన భారతి శాస్త్రం ఇది సానుకూల శక్తిని ప్రోత్సహించే సంపదను ఆకర్షించే మార్గదర్శకాలను అందిస్తుంది. అయితే ఇంట్లో సంపద పెరగాలన్న ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోవాలన్న ఏ పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ఎలాంటి సమస్యలు కూడా ఉండవు.
వాస్తు ప్రకారం మన పాటించడం వలన చక్కటి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఎంతో ఆనందంగా ఉండవచ్చు.. ఎలాంటి సమస్యలు కూడా ఉండవు వాస్తు ప్రకారం సంపద శ్రేయస్సు పెరగాలంటే వీటిని కచ్చితంగా పాటించాలి సంపద శ్రేయస్సుతో ముడిపడి ఉంటుంది.నిమ్మకాయలను ఎక్కువగా వాడతారు. అందుకే నివాసాలకు షాపులకు వాహనాలకు నిమ్మకాయలను ఎక్కువగా కడతారు. ముస్లిం దర్గాలలో సైతం దిష్టి పోవడానికి దెయ్యాలు వదలడానికి నిమ్మకాయలను ఇస్తుంటారు. నిమ్మకాయలతో పూజలు చేసేవారు ఒక నిమ్మకాయను తీసుకొని దాని నాలుగు భాగాలుగా కత్తిరించి ఇల్లు లేదా షాపులో నాలుగు వైపులా ఆ ముక్కలను ఉంచాలి. ఆ ముక్కలను ఎండిపోయే వరకు అలాగే ఉంచాలి. ఇలా చేస్తే ఇల్లు లేక షాప్ అన్ని విధానాల పంచ జరుగుతుందని నమ్మకం.
ఆర్థిక పరిస్థితిని నిమ్మకాయతో మెరుగుపరుచుకోవచ్చు.. కష్టపడి పని చేసిన ఎటువంటి ఫలితం ఉన్నట్లు లేదంటే ఈ విధంగా చేయండి. ఒక నిమ్మకాయలు నాలుగు లవంగాలు గుచ్చి అనుమంతుని ఆలయంలో హనుమంతుడికి సమర్పించండి. ఆ తర్వాత హనుమాన్ చాలీసా చదువుకోండి. ఈ పరిహారం చేసినట్లయితే ప్రతి పనిలో విజయం చేకూరుతుంది.. ఓటమి అనేది ఉండదు. నిమ్మకాయలు అంటే శక్తి స్వరూపం. నిమ్మకాయలు తో చేసిన దండ పార్వతీ దేవికి సమర్పిస్తే ఐశ్వర్యం కలుగుతుంది. మీరు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లయితే నిమ్మకాయని ఇంటికి నాలుగు మూలల తిప్పి నాలుగు ముక్కలుగా చేసి ప్రశాంతమైన వాతావరణంలో పడేస్తే వాస్తు దోషాలు అన్ని తొలగిపోతాయి…