Wife : భార్యను ఎలా పిలిస్తే కోటీశ్వరుడైన అడుక్కునే స్థితికి చేరుకుంటాడు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Wife : భార్యను ఎలా పిలిస్తే కోటీశ్వరుడైన అడుక్కునే స్థితికి చేరుకుంటాడు…!

 Authored By aruna | The Telugu News | Updated on :4 September 2023,8:00 am

Wife : భార్యను ఇలా పిలిస్తే కోటీశ్వరుడైన అడుక్కుతినే స్థితికి చేరుకుంటాడు. మరి భార్యను ఏ విధంగా చూసుకోవాలి. భార్య భర్తల అనుబంధం ఏ విధంగా ఉండాలి. భార్యను ఎలా పిలిస్తే కోటీశ్వరుడు అడుక్కునే స్థితికి వచ్చేస్తాడు అనే విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఒకప్పుడు భార్య భర్తలు అంటే ఎంతో అన్యోన్యంగా ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకొని తమ వైవాహిక జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతూ ఉండేవారు. కానీ ఆధునిక కాలంలో ఉన్న భార్యాభర్తలు ఉద్యోగాలంటూ తమ బిజీ లైఫ్ లో తమ వైవాహిక బంధాన్ని మర్చిపోతున్నారు. దీంతో ఒకరినొకరు పట్టించుకోకుండా మొబైల్ ఫోన్లోనో ఆఫీస్ లోనో లేకపోతే ఆఫీస్ పనిలోనూ జీవితాన్ని నడిపిస్తున్నారు. అయితే భార్య ప్రజల మధ్య ఉన్న బంధాన్ని బలపరచాలి అంటే కొన్ని జాగ్రత్తలు అనేవి తప్పకుండా తీసుకోవాలి. ఇది వరకు ఉమ్మడి కుటుంబాలలో అంత మంది కుటుంబ సభ్యుల మధ్య కూడా వీరిద్దరి అన్యోన్యత అనేది ఏ మాత్రం తరిగేది కాదు.

ఇప్పుడు ఒకే ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్తలు వేరే ఎవరూ లేకున్నా వీరిద్దరే ఉన్నా సరే ఒకరితో ఒకరో మాట్లాడుకునే సమయం కూడా లేకుండా పోతుంది. ఒకరి ఇష్టాలు ఒకరికి తెలియవు అలాగే ఒకరి గురించి ఒకరు జీవించడం అనేది అసలే తెలియదు. ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే సంవత్సరం రెండు సంవత్సరాలకే విడాకులు తీసుకోవడం అనేది ఎక్కువైపోతుంది. ప్రతిరోజు ఒకరితో ఒకరు ఎంత బిజీ లైఫ్ ఉన్నా మాట్లాడుకోవాలి ఈ విజి లైఫ్ లో కూడా ఒకరి కోసం ఒకరు సమయాన్ని కేటాయించుకోవాలి అలాగే ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవాలి. పిల్లలు ఉద్యోగం జీవితం బంధుత్వం ఇలాంటివన్నీటి మధ్య మనం దంపతులు అన్నది ముందుగా విలువ గుర్తుపెట్టుకోవాలి.

If you call your wife like this you will become a millionaire beggar

Wife : భార్యను ఎలా పిలిస్తే కోటీశ్వరుడైన అడుక్కునే స్థితికి చేరుకుంటాడు…!

ఎందుకంటే మీ జీవిత భాగస్వామి కన్నా మీకు ఎక్కువైనది ఈ లోకంలో ఏదీ లేదు. ఏ బాధ్యత ఎక్కువ కాదు కాబట్టి అన్ని బాధ్యతలు కన్నా ముందుగా మన జీవిత భాగస్వామికి ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. అయితే భార్య భర్తల మధ్య అనుబంధం ఎప్పుడైతే చక్కగా ఉంటుందో అప్పుడే ఆ కుటుంబం ఆ కుటుంబంలోని పిల్లల భవిష్యత్తు ఎంతో మెరుగ్గా తీర్చిదిద్దవచ్చు. భార్యాభర్తల మధ్య వచ్చే చిన్న చిన్న భేదాభిప్రాయాలే పెద్ద గొడవలకు దారితీసి బంధాన్ని తెగిపోయే వరకు లాగుతూ ఉంటాయి. అలా చేయటం వల్ల ఇద్దరికీ అంతా మంచిది కాదు.. ఎవరో ఒకరు ఆ క్షణం ఓపికగా ఉంటే సమస్య అనేది ఆగిపోతుంది.

ఆ భర్త ఆ కుటుంబానికి ఇచ్చేటువంటి విలువ భార్యకు ఇచ్చేటువంటి విలువ అలాగే ఆ కుటుంబాన్ని సరైన దిశగా నడిపించేటువంటి బాధ్యత భర్తకే ఉంటుంది.. కాబట్టి ప్రతి భార్య తన కుటుంబాన్ని సంరక్షించుకోవాలి. తన భర్తకు గౌరవ మర్యాదలు ఇస్తూ తన కుటుంబాన్ని సరైన దిశలో నడిపించాలి. అలాగే ప్రతి భర్త తన భార్యను ఎంతో గౌరవప్రదంగా చూసుకోవాలి. ఆమె విలువను ఎక్కడా కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు. మరి తెలుసుకున్నారు కదా భార్యాభర్తల మధ్య ప్రేమ అనేది ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ప్రతి భర్త కోటీశ్వరుడు అవుతాడు..

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది