ఇలాంటి కలలు వస్తుంటే త్వరలో కోటీశ్వరులు కావడం ఖాయం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

ఇలాంటి కలలు వస్తుంటే త్వరలో కోటీశ్వరులు కావడం ఖాయం…!

కలలు రావడం అనేది చాలా సహజం. ప్రతి ఒక్కరికి కూడా కలలో వస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని పీడ కలలు, మంచి కలలు ఉంటాయి. అయితే ఆ కలలు నిజమవుతాయా.. మన కలలో కనిపించేది దేనికి సంకేతం ఏ విషయాన్ని సూచిస్తాయి. ఇలాంటి విషయాలు అన్నిటిని కూడా ఇప్పుడు తెలుసుకుందాం.. అయితే ఈ కలలు దేనిని సూచిస్తాయి. పురాణాలు ఏం చెప్తున్నాయి. ఇప్పుడు తెలుసుకుందాం. కలలో కనిపించినవి కొన్ని నిజమవుతాయని పురాణాల్లో చెప్పబడింది. ఒకవేళ మీకు కలలో […]

 Authored By aruna | The Telugu News | Updated on :8 July 2023,12:00 pm

కలలు రావడం అనేది చాలా సహజం. ప్రతి ఒక్కరికి కూడా కలలో వస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని పీడ కలలు, మంచి కలలు ఉంటాయి. అయితే ఆ కలలు నిజమవుతాయా.. మన కలలో కనిపించేది దేనికి సంకేతం ఏ విషయాన్ని సూచిస్తాయి. ఇలాంటి విషయాలు అన్నిటిని కూడా ఇప్పుడు తెలుసుకుందాం.. అయితే ఈ కలలు దేనిని సూచిస్తాయి. పురాణాలు ఏం చెప్తున్నాయి. ఇప్పుడు తెలుసుకుందాం. కలలో కనిపించినవి కొన్ని నిజమవుతాయని పురాణాల్లో చెప్పబడింది. ఒకవేళ మీకు కలలో దేవుడికి పూజ చేస్తున్నట్టుగా వచ్చింది అనుకోండి మీకు ఆ దేవుని కటాక్షం లభిస్తుంది. త్వరలో మీరు ఐశ్వర్యవంతులు కాబోతున్నారు అని అర్థం.

సముద్రం నీరు సెలయేరు లాంటిది కనిపించాయి అనుకోండి.. మీకు చాలా మంచి జరుగుతుందని అర్థం. ఇంకా స్వప్న శాస్త్రం ప్రకారం మరిన్ని గురించి కూడా తెలుసుకుందాం. మంచి నిద్రలో ఉన్నప్పుడు గుర్రంపై స్వయంగా మీరే స్వారీ చేస్తున్నట్టుగా కలొచ్చింది అనుకోండి. ఎంతో శుభదాయకం. దీని అర్థమేంటంటే మీరు ప్రస్తుతం పని చేస్తున్న రంగంలో మీకు మరింత మెరుగైన ఫలితాలు అంతేకాకుండా వ్యాపారస్తులకు త్వరలో లాభాలు వస్తాయి. ఒకవేళ మీ కలలో గుర్రంపై నుంచి పడిపోతున్నట్టుగా కలవచ్చిదనుకోండి. వైవాహిక జీవితం ఎంతో సంతోషకరంగా సాగుతుంది. తమలపాకులను హిందూ ధర్మంలో ప్రత్యేకంగా భావించడం జరుగుతుంది.

If you have such dreams you will soon become a millionaire

If you have such dreams, you will soon become a millionaire

గణేశుడుకి, లక్ష్మీదేవికి తమలపాకులు అత్యంత ప్రితికరమైనవి కాబట్టి మీకు కలలో తమలపాకులు వచ్చాయంటే సంతోషం సంపదతో పాటు మీ జీవితంలో సరికొత్త వెలుగు వస్తుందని అర్థం చేసుకోవాలి. కలలో చంద్రుడు కనిపిస్తే మీ జీవితంలో ఎలాంటి ఆటుపోట్లు లేకుండా స్థిరంగా సాఫీగా సాగిపోతుందని అర్థం. ప్రతి ఒక్కటి క్రమ పద్ధతిలో జరుగుతుందని కూడా తెలుసుకోవచ్చు. ప్రశాంతంగా ఉన్నారని అర్థం చేసుకోవాలి.

Tags :

    aruna

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది