Bird : ఇల్లు ఎంత వాస్తు నియమాలను అనుసరించి కట్టుకున్న ఇంట్లో పెట్టుకునే వస్తువుల విషయంలో వాస్తు నిబంధనలు పాటించకపోతే ఆ ఇంట్లో ఎప్పుడూ ప్రతికూల వాతావరణం ఉంటుంది. ప్రతిరోజు ఏదో ఒక సమస్యతో ఆ కుటుంబ సభ్యులు చిరాకును ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే అటువంటి సమయంలో ఇంట్లో ఉన్న వాస్తు దోషాలను తొలగించడానికి కొంతమేర ఇంటికి అనుకూల వాతావరణాన్ని తీసుకురావడానికి మాస్తు శాస్త్రంలో అనేక చర్యలను సూచించారు. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనలో చాలామందికి ఇంట్లో జంతువులు పక్షులను పెంచుకోవడం అలవాటు ఉంటుంది. తమతో పాటు కుక్కలు, కుందేలు పిల్లలను పెంచుకుంటారు. వాటిని సొంత కుటుంబ సభ్యులా చూసుకుంటారు. ఇంట్లో చిలుక సంచరిస్తుంటే దాని పలుకులు వినటుంటే చాలా ఆహ్లాదంగా ఉంటుంది.
అయితే చిలుకను పెంచుకోవడం వాస్తు ప్రకారం కూడా చాలా మంచిది. ఇది ఇంట్లో ఉంటే సానుకూల శక్తి ఉంటుంది. మరి ఇంట్లో చిలుకను ఎలా పెంచుకోవాలి. దాని పంజరాన్ని ఏ దిశలో ఉంచుకంటే మంచిగా చూద్దాం.. ఇంట్లో వాస్తు శాస్త్రం ప్రకారం చిలుకలను పెంచుకోవడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇంట్లోకి వచ్చే ప్రతికూల శక్తిని ఆకర్షించి ఇంట్లో సానుకూలత వ్యాప్తి చెందిన చేస్తాయి. ఇక చిలుకులను ఇంట్లో పెంచకూడదు అనుకుంటే చిలుకల చిత్రాలను ఇంట్లో పెట్టుకున్నప్పటికీ అవి మీ అదృష్టాన్ని మార్చేదిగా ఉంటాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య సామరస్య ధోరణి కుటుంబంలో సంతోషం శ్రేయస్సు కొనసాగాలంటే చిలుకల చిత్రాలను ఇంట్లో పెట్టుకోవాలని సూచించబడింది.
అయితే చిలుకల చిత్రాలను పెట్టేటప్పుడు సరైన వాస్తు దిశలోనే పెట్టాలి. ఇక ఇంట్లో కుటుంబ సభ్యులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాటి నుంచి బయటపడడం కోసం చిలకల చిత్రాలను ఉంచడం మంచిది. తను ఆటంకాలు తొలగిపోవాలంటే చిలుకల జంట ఇక వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఏవైనా ఆటంకాలు ఉంటే ఆ ఆటంకాలు తొలగిపోవడానికి భార్య భర్తల మధ్య సఖ్యత పెరగడానికి చిలుకల జంట చిత్రాలను బెడ్రూంలో పెట్టడం మంచిదని సూచించబడింది. మరి ఎందుకు ఆలస్యం చిలుకలను పెంచుకోవడానికి రెడీ అయిపోండి..
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.