Pooja Room : పూజ గదిలో ఈ రంగు వస్త్రం పెడితే ఇక అంతే సంగతులు.. ఆ ఇంట్లో తీరని నష్టం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pooja Room : పూజ గదిలో ఈ రంగు వస్త్రం పెడితే ఇక అంతే సంగతులు.. ఆ ఇంట్లో తీరని నష్టం…!

 Authored By aruna | The Telugu News | Updated on :29 October 2023,2:00 pm

ప్రధానాంశాలు:

  •  పూజ గదిలో ఈ రంగు వస్త్రం పెడితే ఇక అంతే సంగతులు

  •  ఆ ఇంట్లో తీరని నష్టం

Pooja Room : విగ్రహాలను ప్రతిష్టించేటప్పుడు దాని కొన్ని నియమాలను పాటించడం చాలా ముఖ్యం. దేవుని గదులు దేవుడి విగ్రహాలను ప్రతిష్టించేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలో దేవుని గదిలో ఏలాంటి తప్పులు చేయకూడదో తెలుసుకుందాం.. హిందూ మతంలో దేవుని ఆరాధనకు సంబంధించి అనేక నియమాలు నిర్దేశించబడ్డాయి. ఎవరు నాస్తికుడైన మనసులో ఏ మూలన చూసినా భగవంతునిపై కొంచెం నమ్మకం ఉంటుంది. బిజీ లైఫ్ లో రోజు గుడికి వెళ్ళలేకపోతున్నాం. ఈ కారణం గానే చాలామంది ఇంట్లో దేవుడి గదిని ఏర్పాటు చేసుకొని అక్కడ దేవుడికి పూజలు చేస్తుంటారు. చాలా ఇళ్లలో కూడా పూజగదిని చాలా అందంగా నిర్మించుకుంటారు.

అందంగా చెక్కబడిన దేవత ముద్దుగా విగ్రహాలను కూడా అలంకరిస్తారు. కానీ ఇక్కడ మనం గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని గదిలో దేవుని విగ్రహాలను ముచ్చట అప్పుడు పాటించాల్సిన నియమాలు పూజ గదిలో లేదా దేవుడి విగ్రహాల విషయంలో మనం చేసే కొన్ని పొరపాట్లు మనకు దోషాన్ని కలిగిస్తాయి. ఇంట్లోనే దేవుడి గదిలో దేవతలను ఉంచే ముందు ఈ విషయాలను గుర్తించుకోండి. ఇంటి దక్షిణ దిశలో ఎప్పుడు దేవుళ్ళు దేవతల విగ్రహాలను ప్రతిష్టించకూడదు.. ఇంటి దక్షిణ దిశలో దేవుని విగ్రహాలను ఉంచటం వల్ల వాస్తు దోషంతో పాటు అనేక ఇతర కుటుంబ సమస్యలు కూడా వస్తాయి. దేవుళ్ళు మరియు దేవతల విగ్రహాలను ప్రతిష్టిస్తే ఆ శుభం అంటారు.

దేవత గదిలో ఒకటి కంటే ఎక్కువ దేవత విగ్రహాలు పెట్టకూడదు. దేవుని గదిలో దేవత మూర్తుల విగ్రహాలను ఉంచేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. దేవుని గది వాస్తు ఎలా ఉండాలి. దేవత మూర్తుల విగ్రహాలను ఇంటికి పడమర దిక్కున పెడితే దేవుడి అనుగ్రహం లేదా విగ్రహాలకు ఎన్ని పూజలు చేసినా పూజ చేసిన ఫలితం దక్కదు.. పూజాఫలాలు పొందాలంటే దేవుని విగ్రహాన్ని సరైన దిశలో ప్రతిష్టించి పోషించాలి. ఇంటి ఉత్తర అందుకే ఇంట్లోనే దేవుని గదిలో ఒక వినాయకుడు విగ్రహాన్ని మాత్రమే ఉంచండి.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది